16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సూపర్‌స్టార్ సినిమాలో శ్రీలీల?

Writer: Pooja 11:11 PM, 15 ఆగస్టు, 2026
సూపర్‌స్టార్ సినిమాలో శ్రీలీల?

డాన్స్‌, నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీలకు వరుస అవకాశాలు వస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాలు దక్కడం లేదనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆమె మధ్యలో తప్పుకున్న ‘లెనిన్‌’ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో అభిమానులు నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో శ్రీలీలకు మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో అవకాశం దక్కినట్లు టాలీవుడ్‌ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

సూపర్‌స్టార్ రజనీకాంత్‌ 173వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘ధర్మాన్‌’లో శ్రీలీల కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అశ్వత్‌ మరిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కమల్‌ హాసన్‌కు చెందిన రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ నిజమైతే శ్రీలీల కెరీర్‌కు ఇది మరో భారీ అవకాశంగా మారనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఫౌజీ’లో అనుపమ్ ఖేర్.. కథను మలుపు తిప్పే పాత్రలో?

‘ఫౌజీ’లో అనుపమ్ ఖేర్.. కథను మలుపు తిప్పే పాత్రలో?

ముంబైలో శ్రీలీల సందడి.. షూటింగ్ మళ్లీ మొదలు!

ముంబైలో శ్రీలీల సందడి.. షూటింగ్ మళ్లీ మొదలు!

మారుతి రాకకు ఎందుకు ఆలస్యం?

మారుతి రాకకు ఎందుకు ఆలస్యం?

మెగాస్టార్‌తో బుచ్చిబాబు.. ఈ కాంబోపై క్లారిటీ ఇదే..?

మెగాస్టార్‌తో బుచ్చిబాబు.. ఈ కాంబోపై క్లారిటీ ఇదే..?

జయకృష్ణ రెండో సినిమాకు మరో  హిట్ డైరెక్టర్?

జయకృష్ణ రెండో సినిమాకు మరో హిట్ డైరెక్టర్?

ట్యాగ్లు
శ్రీలీలరజనీకాంత్ధర్మాన్అశ్వత్ మరిముత్తుతమిళ సినిమాటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
‘టాక్సిక్’ రన్‌టైమ్‌తో యష్ సర్‌ప్రైజ్?

‘టాక్సిక్’ రన్‌టైమ్‌తో యష్ సర్‌ప్రైజ్?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘టాక్సిక్‌’ విమర్శలపై యశ్‌ ఘాటు స్పందన
సినిమాలు

‘టాక్సిక్‌’ విమర్శలపై యశ్‌ ఘాటు స్పందన

నమ్మిన వ్యక్తే పదవి నుంచి తప్పించాడా?
బిజినెస్

నమ్మిన వ్యక్తే పదవి నుంచి తప్పించాడా?

షోపియాన్‌లో ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణం
జనరల్

షోపియాన్‌లో ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణం

నల్సార్ విద్యార్థులకు క్షమాపణ చెప్పిన బీసీఐ చైర్మన్
జనరల్

నల్సార్ విద్యార్థులకు క్షమాపణ చెప్పిన బీసీఐ చైర్మన్

అల్లు అర్జున్‌ ట్వీట్‌పై ట్రోల్స్‌
సినిమాలు

అల్లు అర్జున్‌ ట్వీట్‌పై ట్రోల్స్‌

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై కేఏ పాల్‌ అభ్యంతరం
జనరల్

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై కేఏ పాల్‌ అభ్యంతరం

అరవింద్‌ వ్యాఖ్యలపై ఎంపీ అనిల్‌ యాదవ్‌ ఫైర్‌
రాజకీయాలు

అరవింద్‌ వ్యాఖ్యలపై ఎంపీ అనిల్‌ యాదవ్‌ ఫైర్‌

మహిళల ఆత్మవిశ్వాసం పెంచిన ‘స్త్రీ శక్తి’
జనరల్

మహిళల ఆత్మవిశ్వాసం పెంచిన ‘స్త్రీ శక్తి’

సూపర్‌స్టార్ సినిమాలో శ్రీలీల?
గాసిప్స్

సూపర్‌స్టార్ సినిమాలో శ్రీలీల?

సంక్రాంతి బరిలో ‘సంబరాల ఏటిగట్టు’
సినిమాలు

సంక్రాంతి బరిలో ‘సంబరాల ఏటిగట్టు’

మతపరమైన హేట్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా అబ్దుల్లా
సినిమాలు

మతపరమైన హేట్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా అబ్దుల్లా

‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!