20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘స్పిరిట్’ రిలీజ్ డేట్‌పై మేకర్స్ క్లారిటీ

Writer: Nithish 12:51 PM, 20 ఆగస్టు, 2026
‘స్పిరిట్’ రిలీజ్ డేట్‌పై మేకర్స్ క్లారిటీ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల సినిమా విడుదల తేదీ వాయిదా పడే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను మేకర్స్ ఖండించినట్లు తెలుస్తోంది. ముందుగా ప్రకటించిన ప్రకారమే ‘స్పిరిట్’ 2027 మార్చి 5న థియేటర్లలోకి రానుందని స్పష్టం చేశారు. షూటింగ్ కూడా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతున్నట్లు సమాచారం.

‘స్పిరిట్’లో ప్రభాస్ తొలిసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. సందీప్ రెడ్డి వంగా తనదైన శైలిలో హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. యాక్షన్‌తో పాటు ఎమోషన్, బలమైన క్యారెక్టరైజేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు టాక్. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదల తేదీపై వచ్చిన పుకార్లకు చెక్ పెట్టడంతో ప్రభాస్ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అనుపమ ధైర్యానికి అదితి శంకర్ ప్రశంసలు..

అనుపమ ధైర్యానికి అదితి శంకర్ ప్రశంసలు..

ఇమ్రాన్ హష్మీ ‘ఆవారాపన్ 2’కు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్!

ఇమ్రాన్ హష్మీ ‘ఆవారాపన్ 2’కు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్!

వారణాసి మ్యూజిక్ ఆల్బమ్‌పై కీరవాణి కీలక అప్‌డేట్

వారణాసి మ్యూజిక్ ఆల్బమ్‌పై కీరవాణి కీలక అప్‌డేట్

టీటైమ్ తెలుగు గివ్అవే అలర్ట్: కరెక్ట్‌గా గెస్ చేయండి.. ఇరుముడి టికెట్ గెలుచుకోండి!

టీటైమ్ తెలుగు గివ్అవే అలర్ట్: కరెక్ట్‌గా గెస్ చేయండి.. ఇరుముడి టికెట్ గెలుచుకోండి!

వెంటిలేటర్‌పై సీనియర్ నటి షావుకారు జానకి.. తీవ్ర అస్వస్థత
ట్యాగ్లు
స్పిరిట్ప్రభాస్సందీప్ రెడ్డి వంగాస్పిరిట్ రిలీజ్ డేట్ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ప్రభాస్ కొత్త సినిమాభూషణ్ కుమార్టీ సిరీస్భద్రకాళి పిక్చర్స్తెలుగు సినిమా
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

వెంటిలేటర్‌పై సీనియర్ నటి షావుకారు జానకి.. తీవ్ర అస్వస్థత

రామ్ చరణ్‌ అన్నతో సినిమా చేయాలని ఉంది: వరుణ్ తేజ్...

రామ్ చరణ్‌ అన్నతో సినిమా చేయాలని ఉంది: వరుణ్ తేజ్...

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మెగాస్టార్‌ చిరంజీవి ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ రీ-రిలీజ్‌...
సినిమాలు

మెగాస్టార్‌ చిరంజీవి ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ రీ-రిలీజ్‌...

నిజాంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ జోరు...
సినిమాలు

నిజాంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ జోరు...

అనుపమ ధైర్యానికి అదితి శంకర్ ప్రశంసలు..
సినిమాలు

అనుపమ ధైర్యానికి అదితి శంకర్ ప్రశంసలు..

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తెలంగాణ గళం..
రాజకీయాలు

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తెలంగాణ గళం..

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: టాప్ 15లో మరో నలుగురు
షోస్

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: టాప్ 15లో మరో నలుగురు

పాకిస్థాన్‌లో టిక్‌టాక్ క్రియేటర్ షామ్సో బీబీ హత్య
జనరల్

పాకిస్థాన్‌లో టిక్‌టాక్ క్రియేటర్ షామ్సో బీబీ హత్య

22ఏ భూములపై బీఆర్‌ఎస్‌ అనవసర రాద్ధాంతం: పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌
రాజకీయాలు

22ఏ భూములపై బీఆర్‌ఎస్‌ అనవసర రాద్ధాంతం: పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

ఇమ్రాన్ హష్మీ ‘ఆవారాపన్ 2’కు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్!
సినిమాలు

ఇమ్రాన్ హష్మీ ‘ఆవారాపన్ 2’కు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్!

‘వన్ డే.. వన్ యూనివర్సిటీ’.. విద్యార్థులతో కేంద్ర మంత్రుల ప్రత్యక్ష భేటీలు
జనరల్

‘వన్ డే.. వన్ యూనివర్సిటీ’.. విద్యార్థులతో కేంద్ర మంత్రుల ప్రత్యక్ష భేటీలు

కంట్రోల్‌ఎస్‌ డేటాసెంటర్స్‌లో నిఖిల్‌ కామత్‌ భారీ పెట్టుబడి...
జనరల్

కంట్రోల్‌ఎస్‌ డేటాసెంటర్స్‌లో నిఖిల్‌ కామత్‌ భారీ పెట్టుబడి...

లలితా జ్యువెల్లరీ ఐపీఓకు భారీ డిమాండ్
బిజినెస్

లలితా జ్యువెల్లరీ ఐపీఓకు భారీ డిమాండ్

‘స్పిరిట్’ రిలీజ్ డేట్‌పై మేకర్స్ క్లారిటీ
సినిమాలు

‘స్పిరిట్’ రిలీజ్ డేట్‌పై మేకర్స్ క్లారిటీ