6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో పాక్ గూఢచర్య కలకలం.. దేశ భద్రతపై దృష్టి

Writer: Chandrika 03:37 PM, 6 అక్టోబర్, 2026
ఏపీలో పాక్ గూఢచర్య కలకలం.. దేశ భద్రతపై దృష్టి

పాకిస్థాన్‌కు సంబంధించిన గూఢచర్య నెట్‌వర్క్‌ను ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఛేదించినట్లు సమాచారం. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్-2026’ పేరుతో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. విశాఖపట్నం కేంద్రంగా సాగినట్లు అనుమానిస్తున్న ఈ గూఢచర్య వ్యవహారంలో 13 మంది నావికాదళ సిబ్బందితో పాటు మొత్తం 18 మందిపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సమాచారం.

విచారణలో నేవీ సిబ్బందికి పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో ఉన్నట్లు అనుమానిస్తున్న రహస్య సంబంధాలు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎన్‌క్రిప్టెడ్ సాఫ్ట్‌వేర్‌ ద్వారా కదలికలు, సున్నితమైన సమాచారాన్ని శత్రు దేశానికి చేరవేస్తున్న నెట్‌వర్క్‌ను గుర్తించినట్లు సమాచారం. ఈ ఆపరేషన్ కోసం ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ 12 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. గూఢచర్య నెట్‌వర్క్‌ను ఛేదించడంలో ఈ ఆపరేషన్ కీలక ముందడుగుగా భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా క్రీడల డబుల్ గోల్డ్ మెడలిస్ట్ చికితకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం

ఫ్లైదుబాయ్ ఘటనలో ఇరాన్ పాత్రకు ఆధారాలు లేవు-జేడీ వాన్స్

ఫ్లాట్‌ఫాం టికెట్, రూ.500 ఫైన్.. ఈ విషయం మీకు తెలుసా?

ఏసీపీ వివేక్ భగత్‌పై ఆరోపణలు.. మహువా మొయిత్రా తీవ్ర ఆగ్రహం

ఫ్లైదుబాయ్ ఘటనపై స్పందించిన నటుడు సోనూసూద్..

ఫ్లై దుబాయ్ పైలట్‌పై గొడ్డలితో దాడి.. చూపు దెబ్బతిన్న స్మిట్ మచ్చార్

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ పోలీసులుఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ఆపరేషన్ ఫైర్‌వాల్ 2026పాకిస్థాన్ గూఢచర్యంగూఢచర్య నెట్‌వర్క్విశాఖపట్నంభారత నేవీఇంటెలిజెన్స్ ఆపరేషన్జాతీయ భద్రతసైబర్ గూఢచర్యం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నిరసనలో విలేకరితో జయా బచ్చన్‌ వాగ్వాదం
సినిమాలు

నిరసనలో విలేకరితో జయా బచ్చన్‌ వాగ్వాదం

ఆర్ఎస్ఎస్‌పై ప్రియాంక్ ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు..
రాజకీయాలు

ఆర్ఎస్ఎస్‌పై ప్రియాంక్ ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు..

కష్టాల నుంచి స్టార్‌డమ్‌ వరకు సునీల్‌ గ్రోవర్‌ ప్రయాణం
సినిమాలు

కష్టాల నుంచి స్టార్‌డమ్‌ వరకు సునీల్‌ గ్రోవర్‌ ప్రయాణం

ఆసియా క్రీడల డబుల్ గోల్డ్ మెడలిస్ట్ చికితకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం
జనరల్

ఆసియా క్రీడల డబుల్ గోల్డ్ మెడలిస్ట్ చికితకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం

ఫ్లైదుబాయ్ ఘటనలో ఇరాన్ పాత్రకు ఆధారాలు లేవు-జేడీ వాన్స్
జనరల్

ఫ్లైదుబాయ్ ఘటనలో ఇరాన్ పాత్రకు ఆధారాలు లేవు-జేడీ వాన్స్

ఫన్‌ రైడ్‌కు హామీ ఇస్తున్న ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ ట్రైలర్‌
సినిమాలు

ఫన్‌ రైడ్‌కు హామీ ఇస్తున్న ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ ట్రైలర్‌

ఫ్లాట్‌ఫాం టికెట్, రూ.500 ఫైన్.. ఈ విషయం మీకు తెలుసా?
జనరల్

ఫ్లాట్‌ఫాం టికెట్, రూ.500 ఫైన్.. ఈ విషయం మీకు తెలుసా?

ఏసీపీ వివేక్ భగత్‌పై ఆరోపణలు.. మహువా మొయిత్రా తీవ్ర ఆగ్రహం
జనరల్

ఏసీపీ వివేక్ భగత్‌పై ఆరోపణలు.. మహువా మొయిత్రా తీవ్ర ఆగ్రహం

ఫ్లైదుబాయ్ ఘటనపై స్పందించిన నటుడు సోనూసూద్..
జనరల్

ఫ్లైదుబాయ్ ఘటనపై స్పందించిన నటుడు సోనూసూద్..

ఫ్లై దుబాయ్ పైలట్‌పై గొడ్డలితో దాడి.. చూపు దెబ్బతిన్న స్మిట్ మచ్చార్
జనరల్

ఫ్లై దుబాయ్ పైలట్‌పై గొడ్డలితో దాడి.. చూపు దెబ్బతిన్న స్మిట్ మచ్చార్

ప్రపంచాన్ని చుట్టుముడుతున్న చమురు సంక్షోభం..
జనరల్

ప్రపంచాన్ని చుట్టుముడుతున్న చమురు సంక్షోభం..

తిరుమలలో అక్టోబర్ 13 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!