6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తిరుమలలో అక్టోబర్ 13 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

Writer: Chandrika 03:49 PM, 6 అక్టోబర్, 2026
తిరుమలలో అక్టోబర్ 13 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

తిరుమలలో ఈ ఏడాది నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 13 నుంచి 20 వరకు నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అక్టోబర్ 7న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అక్టోబర్ 12, 13, 14, 18, 19, 20 తేదీలకు సంబంధించిన రూ.300 దర్శనం టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. భక్తులు టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలో దర్శనాలపై టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అక్టోబర్ 11 నుంచి 20 వరకు వీఐపీ బ్రేక్, ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేయనున్నారు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రుల దర్శనాలు కూడా నిలిపివేయనున్నారు. ఎన్‌ఆర్‌ఐ, డిఫెన్స్ దర్శనాలు సైతం ఈ కాలంలో రద్దు కానున్నాయి. అక్టోబర్ 10 నుంచి 19 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి సిఫార్సు లేఖలను టీటీడీ స్వీకరించదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చెక్ బౌన్స్ కేసుల్లో రాజ్‌పాల్ యాదవ్‌కు సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్...

ఆసియా క్రీడల డబుల్ గోల్డ్ మెడలిస్ట్ చికితకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం

ఫ్లైదుబాయ్ ఘటనలో ఇరాన్ పాత్రకు ఆధారాలు లేవు-జేడీ వాన్స్

ఫ్లాట్‌ఫాం టికెట్, రూ.500 ఫైన్.. ఈ విషయం మీకు తెలుసా?

ఏసీపీ వివేక్ భగత్‌పై ఆరోపణలు.. మహువా మొయిత్రా తీవ్ర ఆగ్రహం

ఫ్లైదుబాయ్ ఘటనపై స్పందించిన నటుడు సోనూసూద్..

ట్యాగ్లు
తిరుమలతిరుపతిటీటీడీనవరాత్రి బ్రహ్మోత్సవాలుతిరుమల బ్రహ్మోత్సవాలుప్రత్యేక ప్రవేశ దర్శనంరూ.300 దర్శనం టికెట్లుటీటీడీ టికెట్లుతిరుపతి ఆలయంశ్రీవారి దర్శనం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చెక్ బౌన్స్ కేసుల్లో రాజ్‌పాల్ యాదవ్‌కు సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్...
జనరల్

నిరసనలో విలేకరితో జయా బచ్చన్‌ వాగ్వాదం
సినిమాలు

నిరసనలో విలేకరితో జయా బచ్చన్‌ వాగ్వాదం

ఆర్ఎస్ఎస్‌పై ప్రియాంక్ ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు..
రాజకీయాలు

ఆర్ఎస్ఎస్‌పై ప్రియాంక్ ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు..

కష్టాల నుంచి స్టార్‌డమ్‌ వరకు సునీల్‌ గ్రోవర్‌ ప్రయాణం
సినిమాలు

కష్టాల నుంచి స్టార్‌డమ్‌ వరకు సునీల్‌ గ్రోవర్‌ ప్రయాణం

ఆసియా క్రీడల డబుల్ గోల్డ్ మెడలిస్ట్ చికితకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం
జనరల్

ఆసియా క్రీడల డబుల్ గోల్డ్ మెడలిస్ట్ చికితకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం

ఫ్లైదుబాయ్ ఘటనలో ఇరాన్ పాత్రకు ఆధారాలు లేవు-జేడీ వాన్స్
జనరల్

ఫ్లైదుబాయ్ ఘటనలో ఇరాన్ పాత్రకు ఆధారాలు లేవు-జేడీ వాన్స్

ఫన్‌ రైడ్‌కు హామీ ఇస్తున్న ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ ట్రైలర్‌
సినిమాలు

ఫన్‌ రైడ్‌కు హామీ ఇస్తున్న ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ ట్రైలర్‌

ఫ్లాట్‌ఫాం టికెట్, రూ.500 ఫైన్.. ఈ విషయం మీకు తెలుసా?
జనరల్

ఫ్లాట్‌ఫాం టికెట్, రూ.500 ఫైన్.. ఈ విషయం మీకు తెలుసా?

ఏసీపీ వివేక్ భగత్‌పై ఆరోపణలు.. మహువా మొయిత్రా తీవ్ర ఆగ్రహం
జనరల్

ఏసీపీ వివేక్ భగత్‌పై ఆరోపణలు.. మహువా మొయిత్రా తీవ్ర ఆగ్రహం

ఫ్లైదుబాయ్ ఘటనపై స్పందించిన నటుడు సోనూసూద్..
జనరల్

ఫ్లైదుబాయ్ ఘటనపై స్పందించిన నటుడు సోనూసూద్..

ఫ్లై దుబాయ్ పైలట్‌పై గొడ్డలితో దాడి.. చూపు దెబ్బతిన్న స్మిట్ మచ్చార్

ప్రపంచాన్ని చుట్టుముడుతున్న చమురు సంక్షోభం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!