6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సూర్య ‘సీన్‌’ ప్రమోషన్స్‌పై కొనసాగుతున్న సస్పెన్స్

Writer: Pooja 03:34 PM, 6 అక్టోబర్, 2026
సూర్య ‘సీన్‌’ ప్రమోషన్స్‌పై కొనసాగుతున్న సస్పెన్స్

‘కరుప్పు’, ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న సూర్య ఈ ఏడాది మూడో చిత్రంగా ‘సీన్‌’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జితు మాధవన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నవంబర్‌ 6, 2026న థియేటర్లలో విడుదల కానుంది. విడుదలకు నెల రోజుల సమయం మాత్రమే ఉండటంతో అభిమానుల్లో సినిమా ప్రమోషన్స్‌పై ఆసక్తి పెరుగుతోంది.

ఇప్పటివరకు ‘సీన్‌’ టైటిల్‌ టీజర్‌ మినహా పెద్దగా ఎలాంటి ప్రమోషనల్‌ కంటెంట్‌ విడుదల కాలేదు. పాటలు, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ప్రమోషన్స్‌ కూడా ప్రారంభం కాకపోవడంతో అసలు ప్రచార కార్యక్రమాలు ఎప్పుడు మొదలవుతాయనే చర్చ జరుగుతోంది. విడుదల తేదీకి సినిమా సిద్ధంగా ఉంటే, తక్కువ సమయంలో చిత్రంపై హైప్‌ను టీమ్‌ ఎలా పెంచుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇందులో సూర్య డీఎస్పీ ఇన్బరాజ్‌గా కనిపించనుండగా, నజ్రియా నజీమ్‌, నస్లెన్‌, ఆనంద్‌రాజ్‌, లాల్‌, జాన్‌ విజయ్‌ తదితరులు నటిస్తున్నారు. సంగీతాన్ని సుషిన్‌ శ్యామ్‌ అందిస్తుండగా, సూర్య, జ్యోతిక, జైశ్రీ దామోదరన్‌ నిర్మిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కష్టాల నుంచి స్టార్‌డమ్‌ వరకు సునీల్‌ గ్రోవర్‌ ప్రయాణం

కష్టాల నుంచి స్టార్‌డమ్‌ వరకు సునీల్‌ గ్రోవర్‌ ప్రయాణం

ఫన్‌ రైడ్‌కు హామీ ఇస్తున్న ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ ట్రైలర్‌

ఫన్‌ రైడ్‌కు హామీ ఇస్తున్న ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ ట్రైలర్‌

రజనీకాంత్‌ జీవిత కథకు కొత్త రూపం

రజనీకాంత్‌ జీవిత కథకు కొత్త రూపం

‘జైలర్‌ 2’ ట్రైలర్‌తో కొత్త సందేహాలు

‘జైలర్‌ 2’ ట్రైలర్‌తో కొత్త సందేహాలు

జైలర్ 2తో తమిళ సినిమాకు రూ.1000 కోట్ల మార్క్ సాధ్యమేనా?

జైలర్ 2తో తమిళ సినిమాకు రూ.1000 కోట్ల మార్క్ సాధ్యమేనా?

నభా నటేష్‌ కొత్త సినిమాపై ఆసక్తికర అప్‌డేట్‌

నభా నటేష్‌ కొత్త సినిమాపై ఆసక్తికర అప్‌డేట్‌

ట్యాగ్లు
సూర్యసీన్ సినిమాజితు మాధవన్సూర్య అభిమానులుతమిళ సినిమాసీన్ ప్రమోషన్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నిరసనలో విలేకరితో జయా బచ్చన్‌ వాగ్వాదం
సినిమాలు

నిరసనలో విలేకరితో జయా బచ్చన్‌ వాగ్వాదం

ఆర్ఎస్ఎస్‌పై ప్రియాంక్ ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు..
రాజకీయాలు

ఆర్ఎస్ఎస్‌పై ప్రియాంక్ ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు..

కష్టాల నుంచి స్టార్‌డమ్‌ వరకు సునీల్‌ గ్రోవర్‌ ప్రయాణం
సినిమాలు

కష్టాల నుంచి స్టార్‌డమ్‌ వరకు సునీల్‌ గ్రోవర్‌ ప్రయాణం

ఆసియా క్రీడల డబుల్ గోల్డ్ మెడలిస్ట్ చికితకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం
జనరల్

ఆసియా క్రీడల డబుల్ గోల్డ్ మెడలిస్ట్ చికితకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం

ఫ్లైదుబాయ్ ఘటనలో ఇరాన్ పాత్రకు ఆధారాలు లేవు-జేడీ వాన్స్
జనరల్

ఫ్లైదుబాయ్ ఘటనలో ఇరాన్ పాత్రకు ఆధారాలు లేవు-జేడీ వాన్స్

ఫన్‌ రైడ్‌కు హామీ ఇస్తున్న ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ ట్రైలర్‌
సినిమాలు

ఫన్‌ రైడ్‌కు హామీ ఇస్తున్న ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ ట్రైలర్‌

ఫ్లాట్‌ఫాం టికెట్, రూ.500 ఫైన్.. ఈ విషయం మీకు తెలుసా?
జనరల్

ఫ్లాట్‌ఫాం టికెట్, రూ.500 ఫైన్.. ఈ విషయం మీకు తెలుసా?

ఏసీపీ వివేక్ భగత్‌పై ఆరోపణలు.. మహువా మొయిత్రా తీవ్ర ఆగ్రహం
జనరల్

ఏసీపీ వివేక్ భగత్‌పై ఆరోపణలు.. మహువా మొయిత్రా తీవ్ర ఆగ్రహం

ఫ్లైదుబాయ్ ఘటనపై స్పందించిన నటుడు సోనూసూద్..
జనరల్

ఫ్లైదుబాయ్ ఘటనపై స్పందించిన నటుడు సోనూసూద్..

ఫ్లై దుబాయ్ పైలట్‌పై గొడ్డలితో దాడి.. చూపు దెబ్బతిన్న స్మిట్ మచ్చార్
జనరల్

ఫ్లై దుబాయ్ పైలట్‌పై గొడ్డలితో దాడి.. చూపు దెబ్బతిన్న స్మిట్ మచ్చార్

ప్రపంచాన్ని చుట్టుముడుతున్న చమురు సంక్షోభం..
జనరల్

ప్రపంచాన్ని చుట్టుముడుతున్న చమురు సంక్షోభం..

తిరుమలలో అక్టోబర్ 13 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..
జనరల్

తిరుమలలో అక్టోబర్ 13 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!