6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రజనీకాంత్‌ జీవిత కథకు కొత్త రూపం

Writer: Pooja 03:25 PM, 6 అక్టోబర్, 2026
రజనీకాంత్‌ జీవిత కథకు కొత్త రూపం

భారతీయ సినీ చరిత్రలో రజనీకాంత్‌కు ప్రత్యేక స్థానం ఉంది. సాధారణ బస్సు కండక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆయన. నటుడు కావాలనే కలను నెరవేర్చుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు సహా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. చివరకు ‘అపూర్వ రాగంగళ్‌’ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టారు. ఆ తర్వాత శివాజీ గైక్వాడ్‌ నుంచి రజనీకాంత్‌గా రూపాంతరం చెందారు. కె. బాలచందర్‌ దర్శకత్వంలో తొలి దశలో ప్రతినాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన. ‘భైరవి’తో కథానాయకుడిగా ఎదిగి అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. కాలక్రమంలో రజనీకాంత్‌ అనే పేరు భారతీయ సినిమాలోనే ఒక బ్రాండ్‌గా మారింది.

నటుడిగా ఐదు దశాబ్దాలకు పైగా ప్రయాణం సాగించిన రజనీకాంత్‌. ఇప్పుడు తన జీవిత కథను పుస్తక రూపంలోకి తీసుకువచ్చే పనిలో ఉన్నారు. ఆయన కుమార్తె, దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్‌ మాట్లాడుతూ.. తన తండ్రి జీవిత చరిత్ర అద్భుతంగా రూపుదిద్దుకుంటోందని, భగవద్గీత, మహాభారతం తరహాలో విస్తృతమైన స్థాయిలో ఉంటుందని తెలిపారు. ముందుగా దీనిని పుస్తకంగా విడుదల చేసి, ఆ తర్వాత వెబ్‌ సిరీస్‌గా తెరకెక్కిస్తామని ఆమె వెల్లడించారు. మరో కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ కూడా దీనిని సినిమాగా రూపొందించే ఆలోచన ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సూర్య ‘సీన్‌’ ప్రమోషన్స్‌పై కొనసాగుతున్న సస్పెన్స్

సూర్య ‘సీన్‌’ ప్రమోషన్స్‌పై కొనసాగుతున్న సస్పెన్స్

‘జైలర్‌ 2’ ట్రైలర్‌తో కొత్త సందేహాలు

‘జైలర్‌ 2’ ట్రైలర్‌తో కొత్త సందేహాలు

జైలర్ 2తో తమిళ సినిమాకు రూ.1000 కోట్ల మార్క్ సాధ్యమేనా?

జైలర్ 2తో తమిళ సినిమాకు రూ.1000 కోట్ల మార్క్ సాధ్యమేనా?

నభా నటేష్‌ కొత్త సినిమాపై ఆసక్తికర అప్‌డేట్‌

నభా నటేష్‌ కొత్త సినిమాపై ఆసక్తికర అప్‌డేట్‌

‘జైలర్‌ 2’లో మ్యాజిక్‌ మళ్లీ వర్కవుట్‌ అవుతుందా?

‘జైలర్‌ 2’లో మ్యాజిక్‌ మళ్లీ వర్కవుట్‌ అవుతుందా?

‘ఏఏ23’పై పుకార్లకు చెక్‌

‘ఏఏ23’పై పుకార్లకు చెక్‌

ట్యాగ్లు
రజనీకాంత్రజనీకాంత్ జీవిత చరిత్రభారతీయ సినిమాఐశ్వర్య రజనీకాంత్సౌందర్య రజనీకాంత్సూపర్ స్టార్ రజనీకాంత్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏసీపీ వివేక్ భగత్‌పై ఆరోపణలు.. మహువా మొయిత్రా తీవ్ర ఆగ్రహం
జనరల్

ఏసీపీ వివేక్ భగత్‌పై ఆరోపణలు.. మహువా మొయిత్రా తీవ్ర ఆగ్రహం

ఫ్లైదుబాయ్ ఘటనపై స్పందించిన నటుడు సోనూసూద్..
జనరల్

ఫ్లైదుబాయ్ ఘటనపై స్పందించిన నటుడు సోనూసూద్..

ఫ్లై దుబాయ్ పైలట్‌పై గొడ్డలితో దాడి.. చూపు దెబ్బతిన్న స్మిట్ మచ్చార్
జనరల్

ఫ్లై దుబాయ్ పైలట్‌పై గొడ్డలితో దాడి.. చూపు దెబ్బతిన్న స్మిట్ మచ్చార్

ప్రపంచాన్ని చుట్టుముడుతున్న చమురు సంక్షోభం..
జనరల్

ప్రపంచాన్ని చుట్టుముడుతున్న చమురు సంక్షోభం..

తిరుమలలో అక్టోబర్ 13 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..
జనరల్

తిరుమలలో అక్టోబర్ 13 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

ఈసీ ఆఫీస్ దగ్గర ఎంపీల ఆందోళన, రాహుల్ గాంధీ అరెస్ట్
జనరల్

ఈసీ ఆఫీస్ దగ్గర ఎంపీల ఆందోళన, రాహుల్ గాంధీ అరెస్ట్

కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తెకు ఎమ్మెల్సీ ఛాన్స్..?
గాసిప్స్

కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తెకు ఎమ్మెల్సీ ఛాన్స్..?

ఏపీలో పాక్ గూఢచర్య కలకలం.. దేశ భద్రతపై దృష్టి
జనరల్

ఏపీలో పాక్ గూఢచర్య కలకలం.. దేశ భద్రతపై దృష్టి

సూర్య ‘సీన్‌’ ప్రమోషన్స్‌పై కొనసాగుతున్న సస్పెన్స్
సినిమాలు

సూర్య ‘సీన్‌’ ప్రమోషన్స్‌పై కొనసాగుతున్న సస్పెన్స్

రాహుల్ గాంధీపై కేటీఆర్ తీవ్ర విమర్శలు..
రాజకీయాలు

రాహుల్ గాంధీపై కేటీఆర్ తీవ్ర విమర్శలు..

రజనీకాంత్‌ జీవిత కథకు కొత్త రూపం
సినిమాలు

రజనీకాంత్‌ జీవిత కథకు కొత్త రూపం

డబ్ల్యూసీఎల్‌ నుంచి పాకిస్థాన్‌ ఛాంపియన్స్‌ ఔట్‌
క్రీడలు

డబ్ల్యూసీఎల్‌ నుంచి పాకిస్థాన్‌ ఛాంపియన్స్‌ ఔట్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!