5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తిరుమల శ్రీవారి దర్శనంలో బోయపాటి శ్రీను..

Writer: Nithish 11:48 AM, 5 అక్టోబర్, 2026
తిరుమల శ్రీవారి దర్శనంలో బోయపాటి శ్రీను..

ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా.. అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన బోయపాటి శ్రీనితో ఫొటోలు దిగేందుకు అభిమానులు, భక్తులు ఆసక్తి చూపించారు.

ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. భారతదేశంలో తెలుగు చిత్ర పరిశ్రమ అగ్రస్థానంలో ఉందని అన్నారు. ‘అఖండ-3’ తప్పకుండా ఉంటుందని, అయితే అందుకు కొంత సమయం పడుతుందని తెలిపారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రధాన స్తంభాలుగా నిలిచారని కొనియాడారు. అలాంటి అగ్ర హీరోలతో సినిమా చేయాలంటే వారి స్థాయికి తగ్గ కథలు అవసరమని, అలాంటి కథలు దొరికితే తప్పకుండా వారితో సినిమాలు చేస్తానని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఆదర్శ కుటుంబం’ విడుదల మరోసారి వాయిదా?

‘ఆదర్శ కుటుంబం’ విడుదల మరోసారి వాయిదా?

సురేఖా వాణికి అవకాశాలు తగ్గాయి.. కుటుంబ పరిస్థితిపై సుప్రీత కీలక వ్యాఖ్యలు

సురేఖా వాణికి అవకాశాలు తగ్గాయి.. కుటుంబ పరిస్థితిపై సుప్రీత కీలక వ్యాఖ్యలు

ఏఐ డీప్‌ఫేక్‌లపై మంచు విష్ణు ఆగ్రహం..

ఏఐ డీప్‌ఫేక్‌లపై మంచు విష్ణు ఆగ్రహం..

వైరల్ వ్యాఖ్యలపై సంజయ్ దత్ వివరణ

వైరల్ వ్యాఖ్యలపై సంజయ్ దత్ వివరణ

ఏపీలోనే టికెట్ ధరలు ఎందుకిలా పెరుగుతున్నాయి?

ఏపీలోనే టికెట్ ధరలు ఎందుకిలా పెరుగుతున్నాయి?

ట్యాగ్లు
బోయపాటి శ్రీనుతిరుమలశ్రీవారి దర్శనంఅఖండ 3బాలకృష్ణచిరంజీవినాగార్జునవెంకటేష్టాలీవుడ్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
డోరతీ ప్రభావంతో మారుతున్న పురుషుల ఆలోచనలు?

డోరతీ ప్రభావంతో మారుతున్న పురుషుల ఆలోచనలు?

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భయానికి సరిహద్దులు లేవంటున్న ‘418’ ట్రైలర్
సినిమాలు

భయానికి సరిహద్దులు లేవంటున్న ‘418’ ట్రైలర్

ప్రేమానంద్‌ మహారాజ్‌కు జెడ్‌ ప్లస్‌ భద్రతకు డిమాండ్‌
జనరల్

ప్రేమానంద్‌ మహారాజ్‌కు జెడ్‌ ప్లస్‌ భద్రతకు డిమాండ్‌

జాతీయ భద్రతా చట్టం కింద మమ్మల్ని అరెస్టు చేసే అవకాశం ఉంది - అశుతోష్‌ రంకా
జనరల్

జాతీయ భద్రతా చట్టం కింద మమ్మల్ని అరెస్టు చేసే అవకాశం ఉంది - అశుతోష్‌ రంకా

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..

కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ టైటిల్ గ్లింప్స్ విడుదల
సినిమాలు

కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ టైటిల్ గ్లింప్స్ విడుదల

ఇరాన్‌లో మహిళలకు సైనిక శిక్షణ..
జనరల్

ఇరాన్‌లో మహిళలకు సైనిక శిక్షణ..

రష్యాతో భారత్‌ సంబంధాలు రక్షణకే పరిమితం కాదు - జైశంకర్‌
జనరల్

రష్యాతో భారత్‌ సంబంధాలు రక్షణకే పరిమితం కాదు - జైశంకర్‌

అమరావతి ఓఆర్‌ఆర్‌లో 17 ఇంటర్‌ఛేంజ్‌లు..
జనరల్

అమరావతి ఓఆర్‌ఆర్‌లో 17 ఇంటర్‌ఛేంజ్‌లు..

కేబీఆర్ పార్క్ చుట్టూ మారనున్న ట్రాఫిక్ వ్యవస్థ..
జనరల్

కేబీఆర్ పార్క్ చుట్టూ మారనున్న ట్రాఫిక్ వ్యవస్థ..

ఐటీ సోదాల వార్తలపై రకుల్‌ ప్రీత్‌సింగ్‌ క్లారిటీ
సినిమాలు

ఐటీ సోదాల వార్తలపై రకుల్‌ ప్రీత్‌సింగ్‌ క్లారిటీ

తమిళనాడు రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో..?
గాసిప్స్

తమిళనాడు రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో..?

ఈసీ సాఫ్ట్‌వేర్ మార్పులపై అభ్యంతరాలు.. జ్ఞానేశ్ కుమార్‌పై మరో పిటిషన్
రాజకీయాలు

ఈసీ సాఫ్ట్‌వేర్ మార్పులపై అభ్యంతరాలు.. జ్ఞానేశ్ కుమార్‌పై మరో పిటిషన్