7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్‌ కపుల్‌...

Writer: Chandrika 12:29 PM, 7 అక్టోబర్, 2026
రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్‌ కపుల్‌...

బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ కియారా అద్వానీ, సిద్ధార్థ్‌ మల్హోత్రా మరోసారి గుడ్‌న్యూస్‌ చెప్పారు. తాము రెండో బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. బుధవారం షేర్‌ చేసిన సంయుక్త పోస్టులో చేతులు కలిపి ఉన్న ఫొటోతో పాటు.. వారి కుమార్తె చిన్న చేతులతో బేబీ సాక్స్‌ను పట్టుకున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. “మరోసారి గొప్ప బహుమతితో ఆశీర్వదించబడ్డాం. మా హృదయాలు ప్రేమ, కృతజ్ఞతతో నిండిపోయాయి” అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ ప్రకటనతో అభిమానులు, సినీ ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కియారా, సిద్ధార్థ్‌ దంపతులకు 2025 జూలై 15న తొలి సంతానం జన్మించింది. కియారా ఆగస్టులో ప్రసవించాల్సి ఉన్నప్పటికీ ముందుగానే ముంబైలోని గిర్గావ్‌ ప్రాంతంలోని హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఆసుపత్రిలో పాపకు జన్మనిచ్చారు. అనంతరం తమ కుమార్తెకు సారాయా మల్హోత్రా అని పేరు పెట్టారు. తమ కుటుంబానికి సంబంధించిన శుభవార్తలను ప్రకటించే సందర్భాల్లో చిన్న బేబీ సాక్స్‌ ఫొటోను ఉపయోగించడం ఈ జంటకు ప్రత్యేకంగా మారింది. ఇప్పుడు రెండో ప్రెగ్నెన్సీ ప్రకటనలోనూ అదే తరహా ఫొటోను పంచుకోవడం విశేషం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘గరివిడి లక్ష్మి’ ట్రైలర్‌కు అడివి శేష్ ప్రశంసలు.. బాల్యం గుర్తొచ్చిందన్న హీరో

‘గరివిడి లక్ష్మి’ ట్రైలర్‌కు అడివి శేష్ ప్రశంసలు.. బాల్యం గుర్తొచ్చిందన్న హీరో

జైలర్ 2: బ్రేకింగ్ బ్యాడ్ తో పోలికలు?

జైలర్ 2: బ్రేకింగ్ బ్యాడ్ తో పోలికలు?

త్రివిక్రమ్ పనితీరుకి భయపడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!

త్రివిక్రమ్ పనితీరుకి భయపడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!

దృశ్యం 3 దూకుడు ఆగేదెలా!

దృశ్యం 3 దూకుడు ఆగేదెలా!

హాలీవుడ్‌లో అతిపెద్ద విలీనం?

హాలీవుడ్‌లో అతిపెద్ద విలీనం?

యాక్షన్‌ ఎంటర్‌టైనర్ ‘దాదా’.. షూటింగ్‌కు బాలయ్య రీఎంట్రీ

యాక్షన్‌ ఎంటర్‌టైనర్ ‘దాదా’.. షూటింగ్‌కు బాలయ్య రీఎంట్రీ

ట్యాగ్లు
కియారా అద్వానీసిద్ధార్థ్ మల్హోత్రాకియారా సిద్ధార్థ్రెండో ప్రెగ్నెన్సీబాలీవుడ్ వార్తలుస్టార్ కపుల్ప్రెగ్నెన్సీ ప్రకటనబాలీవుడ్ సెలబ్రిటీలుసారాయా మల్హోత్రాసినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘గరివిడి లక్ష్మి’ ట్రైలర్‌కు అడివి శేష్ ప్రశంసలు.. బాల్యం గుర్తొచ్చిందన్న హీరో
సినిమాలు

‘గరివిడి లక్ష్మి’ ట్రైలర్‌కు అడివి శేష్ ప్రశంసలు.. బాల్యం గుర్తొచ్చిందన్న హీరో

సైబర్‌ మోసగాళ్లపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్.. 101 మంది అరెస్ట్
జనరల్

సైబర్‌ మోసగాళ్లపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్.. 101 మంది అరెస్ట్

ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ శుభాకాంక్షలు
జనరల్

ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ శుభాకాంక్షలు

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు
జనరల్

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు

తమిళనాడు సీఎంను కలిసిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
జనరల్

తమిళనాడు సీఎంను కలిసిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

నాగబాబు సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ, సీపీఎం నేతలు
రాజకీయాలు

నాగబాబు సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ, సీపీఎం నేతలు

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్‌ కపుల్‌...
సినిమాలు

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్‌ కపుల్‌...

బెంగళూరులో క్యాబ్‌ డ్రైవర్‌పై అమెరికా మహిళ ఆరోపణలు
జనరల్

బెంగళూరులో క్యాబ్‌ డ్రైవర్‌పై అమెరికా మహిళ ఆరోపణలు

కామరాజ్‌ పేరుతో విజయ్‌ కొత్త రాజకీయ వ్యూహమా?
రాజకీయాలు

కామరాజ్‌ పేరుతో విజయ్‌ కొత్త రాజకీయ వ్యూహమా?

స్కూల్‌ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి.. వరంగల్‌లో విషాదం
జనరల్

స్కూల్‌ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి.. వరంగల్‌లో విషాదం

ఢిల్లీ: ఇండియా కూటమి ఎంపీలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విందు
రాజకీయాలు

ఢిల్లీ: ఇండియా కూటమి ఎంపీలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విందు

ప్రేమానంద మహరాజ్‌ను కోహ్లీ కలవడంపై క్లారిటీ.. కారణం ఇదేనట
జనరల్

ప్రేమానంద మహరాజ్‌ను కోహ్లీ కలవడంపై క్లారిటీ.. కారణం ఇదేనట

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!