
క్రీడలు

అఖండ 2 విడుదలకు మరో షాక్. అభిమానులు ఎదురు చూస్తున్న ప్రీమియర్స్ సాంకేతిక సమస్యల కారణంగా రద్దు అయినట్టు 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. ఇదే సమయంలో విడుదలపై మరొక పెద్ద సమస్య ఎదురైంది. మద్రాస్ హైకోర్టు ‘అఖండ 2’ రిలీజ్‌ను నిలిపివేయాలని నోటీసు జారీ చేసింది.
EROS ఇంటర్నేషనల్, 14 రీల్స్ ప్లస్ తమకు బాకీగా ఉన్న ₹28 కోట్లు తీర్చాలని కోర్టును సంప్రదించింది. దీంతో డిసెంబర్ 5 నుంచి షోలు మొదలవుతాయా లేదా అనే అనుమానంలో అభిమానులు ఉన్నారు. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారు సోషల్ మీడియాలో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.









.jpg&w=3840&q=75)







.jpg&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!