Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

7, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

'చెన్నై లవ్ స్టోరీ' టీమ్‌తో ఎస్‌కేఎన్ ఘన బర్త్‌డే వేడుకలు

Writer: Harika S 08:42 PM, 7 జులై, 2026
'చెన్నై లవ్ స్టోరీ' టీమ్‌తో ఎస్‌కేఎన్ ఘన బర్త్‌డే వేడుకలు

హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కల్ట్ నిర్మాత ఎస్‌కేఎన్ తన పుట్టినరోజును ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రబృందం సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. హీరో కిరణ్ అబ్బవరం, దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత ధీరజ్ మొగిలినేని, హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ, దర్శకుడు రవి నంబూరి తదితరులు పాల్గొని ఎస్‌కేఎన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నుంచి మరిన్ని విజయవంతమైన చిత్రాలు రావాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ జూలై 24న విడుదల కానున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ని బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టి ఎస్‌కేఎన్‌కు బర్త్‌డే గిఫ్ట్ ఇస్తామని అన్నారు. ఎస్‌కేఎన్ మాట్లాడుతూ జర్నలిస్టుగా ప్రారంభమైన తన ప్రయాణంలో మీడియా మిత్రుల సహకారం ఎంతో కీలకమైందని గుర్తు చేసుకున్నారు. ‘బేబీ’ తర్వాత ‘చెన్నై లవ్ స్టోరీ’ మరో క్లాసిక్ బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హృదయం మురళి ట్రైలర్ విడుదల..

హృదయం మురళి ట్రైలర్ విడుదల..

హైదరాబాద్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సైన్ లబాన్

హైదరాబాద్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సైన్ లబాన్

‘అంతర్యామి’ నుంచి బిగ్ అప్డేట్..

‘అంతర్యామి’ నుంచి బిగ్ అప్డేట్..

విద్యార్థుల భవిష్యత్‌కు చేయూతనిచ్చిన హీరో నిఖిల్

విద్యార్థుల భవిష్యత్‌కు చేయూతనిచ్చిన హీరో నిఖిల్

మాటల విషయంలో కొత్త నిర్ణయం తీసుకున్న అర్షద్!

మాటల విషయంలో కొత్త నిర్ణయం తీసుకున్న అర్షద్!

‘23 ఏళ్లు పట్టింది’.. నెపోటిజంపై మనసు విప్పిన రితేష్ దేశ్‌ముఖ్

‘23 ఏళ్లు పట్టింది’.. నెపోటిజంపై మనసు విప్పిన రితేష్ దేశ్‌ముఖ్

ట్యాగ్లు
ఎస్‌కేఎన్చెన్నై లవ్ స్టోరీకిరణ్ అబ్బవరంసాయి రాజేష్తెలుగు సినిమాపుట్టినరోజు వేడుకలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రపంచవ్యాప్తంగా చాట్‌జీపీటీ సేవలకు అంతరాయం..
టెక్నాలజీ

ప్రపంచవ్యాప్తంగా చాట్‌జీపీటీ సేవలకు అంతరాయం..

హృదయం మురళి ట్రైలర్ విడుదల..
సినిమాలు

హృదయం మురళి ట్రైలర్ విడుదల..

పెద్ది ఓటీటీలో ఏ వెర్షన్?
ఓటీటీ

పెద్ది ఓటీటీలో ఏ వెర్షన్?

ముంబై–పూణే మిస్సింగ్ లింక్‌పై కొండచరియలు..
జనరల్

ముంబై–పూణే మిస్సింగ్ లింక్‌పై కొండచరియలు..

అఫ్గాన్ క్రికెట్ పయనీర్ షపూర్ జద్రాన్ కన్నుమూత
క్రీడలు

అఫ్గాన్ క్రికెట్ పయనీర్ షపూర్ జద్రాన్ కన్నుమూత

హైదరాబాద్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సైన్ లబాన్
సినిమాలు

హైదరాబాద్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సైన్ లబాన్

‘అంతర్యామి’ నుంచి బిగ్ అప్డేట్..
సినిమాలు

‘అంతర్యామి’ నుంచి బిగ్ అప్డేట్..

'చెన్నై లవ్ స్టోరీ' టీమ్‌తో ఎస్‌కేఎన్ ఘన బర్త్‌డే వేడుకలు
సినిమాలు

'చెన్నై లవ్ స్టోరీ' టీమ్‌తో ఎస్‌కేఎన్ ఘన బర్త్‌డే వేడుకలు

ఆసియా క్రీడల దృష్టితో సంజూ శాంసన్‌కు విశ్రాంతి..
క్రీడలు

ఆసియా క్రీడల దృష్టితో సంజూ శాంసన్‌కు విశ్రాంతి..

ధోనీ బర్త్‌డేకు ఫిఫా స్పెషల్ ట్రిబ్యూట్..
క్రీడలు

ధోనీ బర్త్‌డేకు ఫిఫా స్పెషల్ ట్రిబ్యూట్..

బిగ్ బాస్ తెలుగు 10 సందడి షురూ..
జనరల్

బిగ్ బాస్ తెలుగు 10 సందడి షురూ..

విరాళాల నిర్వహణలో కఠిన చర్యలు.. మాన్సా దేవి ఆలయ సంచలన నిర్ణయం
జనరల్

విరాళాల నిర్వహణలో కఠిన చర్యలు.. మాన్సా దేవి ఆలయ సంచలన నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!