Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

8, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

హృదయం మురళి ట్రైలర్ విడుదల..

Writer: Harika S 10:10 PM, 7 జులై, 2026
హృదయం మురళి ట్రైలర్ విడుదల..

టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ కీలక పాత్రలో నటిస్తున్న హృదయం మురళి చిత్రానికి ఆకాష్ భాస్కరన్ దర్శకత్వం వహించారు. తమిళంలో ఇదయం మురళి పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో హృదయం మురళి పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రీతి ముకుందన్, కయాదు లోహర్ కథానాయికలుగా నటించగా, సంగీతాన్ని కూడా తమనే సమకూర్చారు.

తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్‌ను పరిశీలిస్తే, కాలేజీ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ప్రేమ, భావోద్వేగాలు, వినోదం కలగలిసిన కథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ చిత్రం తర్వాత నటుడిగా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్న తమన్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. హృదయం మురళి జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సైన్ లబాన్

హైదరాబాద్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సైన్ లబాన్

‘అంతర్యామి’ నుంచి బిగ్ అప్డేట్..

‘అంతర్యామి’ నుంచి బిగ్ అప్డేట్..

'చెన్నై లవ్ స్టోరీ' టీమ్‌తో ఎస్‌కేఎన్ ఘన బర్త్‌డే వేడుకలు

'చెన్నై లవ్ స్టోరీ' టీమ్‌తో ఎస్‌కేఎన్ ఘన బర్త్‌డే వేడుకలు

విద్యార్థుల భవిష్యత్‌కు చేయూతనిచ్చిన హీరో నిఖిల్

విద్యార్థుల భవిష్యత్‌కు చేయూతనిచ్చిన హీరో నిఖిల్

మాటల విషయంలో కొత్త నిర్ణయం తీసుకున్న అర్షద్!

మాటల విషయంలో కొత్త నిర్ణయం తీసుకున్న అర్షద్!

‘23 ఏళ్లు పట్టింది’.. నెపోటిజంపై మనసు విప్పిన రితేష్ దేశ్‌ముఖ్

‘23 ఏళ్లు పట్టింది’.. నెపోటిజంపై మనసు విప్పిన రితేష్ దేశ్‌ముఖ్

ట్యాగ్లు
హృదయం మురళిఎస్ ఎస్ తమన్ఆకాష్ భాస్కరన్ప్రీతి ముకుందన్కయాదు లోహర్తెలుగు సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రైమ్ వీడియోలో టాప్-2లోకి దూసుకెళ్లిన ‘ఇసకపట్నం’
ఓటీటీ

ప్రైమ్ వీడియోలో టాప్-2లోకి దూసుకెళ్లిన ‘ఇసకపట్నం’

మత్స్యకారుల కుటుంబాలకు ఊరట.. ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

మత్స్యకారుల కుటుంబాలకు ఊరట.. ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రపంచవ్యాప్తంగా చాట్‌జీపీటీ సేవలకు అంతరాయం..
టెక్నాలజీ

ప్రపంచవ్యాప్తంగా చాట్‌జీపీటీ సేవలకు అంతరాయం..

హృదయం మురళి ట్రైలర్ విడుదల..
సినిమాలు

హృదయం మురళి ట్రైలర్ విడుదల..

పెద్ది ఓటీటీలో ఏ వెర్షన్?
ఓటీటీ

పెద్ది ఓటీటీలో ఏ వెర్షన్?

ముంబై–పూణే మిస్సింగ్ లింక్‌పై కొండచరియలు..
జనరల్

ముంబై–పూణే మిస్సింగ్ లింక్‌పై కొండచరియలు..

అఫ్గాన్ క్రికెట్ పయనీర్ షపూర్ జద్రాన్ కన్నుమూత
క్రీడలు

అఫ్గాన్ క్రికెట్ పయనీర్ షపూర్ జద్రాన్ కన్నుమూత

హైదరాబాద్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సైన్ లబాన్
సినిమాలు

హైదరాబాద్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సైన్ లబాన్

‘అంతర్యామి’ నుంచి బిగ్ అప్డేట్..
సినిమాలు

‘అంతర్యామి’ నుంచి బిగ్ అప్డేట్..

'చెన్నై లవ్ స్టోరీ' టీమ్‌తో ఎస్‌కేఎన్ ఘన బర్త్‌డే వేడుకలు
సినిమాలు

'చెన్నై లవ్ స్టోరీ' టీమ్‌తో ఎస్‌కేఎన్ ఘన బర్త్‌డే వేడుకలు

ఆసియా క్రీడల దృష్టితో సంజూ శాంసన్‌కు విశ్రాంతి..
క్రీడలు

ఆసియా క్రీడల దృష్టితో సంజూ శాంసన్‌కు విశ్రాంతి..

ధోనీ బర్త్‌డేకు ఫిఫా స్పెషల్ ట్రిబ్యూట్..
క్రీడలు

ధోనీ బర్త్‌డేకు ఫిఫా స్పెషల్ ట్రిబ్యూట్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!