Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

7, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

హైదరాబాద్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సైన్ లబాన్

Writer: Harika S 08:49 PM, 7 జులై, 2026
హైదరాబాద్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సైన్ లబాన్

భారతదేశంలో తొలి ఈజిప్షియన్ డెజర్ట్ బ్రాండ్ అయిన సైన్ లబాన్ హైదరాబాద్‌లో బేగంపేట, లక్డీకాపూల్, మలక్‌పేట్ ప్రాంతాల్లో ఒకేరోజు మూడు అవుట్‌లెట్లను ప్రారంభించి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ రాశి సింగ్ ఈ అవుట్‌లెట్లను ప్రారంభించి, హైదరాబాద్ ప్రజలు కొత్త రుచులను ఎప్పుడూ ఆదరిస్తారని, సైన్ లబాన్ ప్రత్యేక ఈజిప్షియన్ డెజర్ట్స్ కూడా మంచి ఆదరణ పొందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

కేరళలో ప్రారంభమైన సైన్ లబాన్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 64 అవుట్‌లెట్లకు విస్తరించినట్లు సంస్థ వ్యవస్థాపకులు తెలిపారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి డెజర్ట్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ బ్రాండ్ సేవలు ప్రారంభించామని, భవిష్యత్తులో నగరంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించే ప్రణాళికలు ఉన్నాయని వెల్లడించారు. ప్రారంభోత్సవానికి హాజరైన ఫుడ్ బ్లాగర్లు, వ్యాపారవేత్తలు, డెజర్ట్ ప్రియులు ప్రత్యేక రుచులను ఆస్వాదించి ప్రశంసించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హృదయం మురళి ట్రైలర్ విడుదల..

హృదయం మురళి ట్రైలర్ విడుదల..

‘అంతర్యామి’ నుంచి బిగ్ అప్డేట్..

‘అంతర్యామి’ నుంచి బిగ్ అప్డేట్..

'చెన్నై లవ్ స్టోరీ' టీమ్‌తో ఎస్‌కేఎన్ ఘన బర్త్‌డే వేడుకలు

'చెన్నై లవ్ స్టోరీ' టీమ్‌తో ఎస్‌కేఎన్ ఘన బర్త్‌డే వేడుకలు

విద్యార్థుల భవిష్యత్‌కు చేయూతనిచ్చిన హీరో నిఖిల్

విద్యార్థుల భవిష్యత్‌కు చేయూతనిచ్చిన హీరో నిఖిల్

మాటల విషయంలో కొత్త నిర్ణయం తీసుకున్న అర్షద్!

మాటల విషయంలో కొత్త నిర్ణయం తీసుకున్న అర్షద్!

‘23 ఏళ్లు పట్టింది’.. నెపోటిజంపై మనసు విప్పిన రితేష్ దేశ్‌ముఖ్

‘23 ఏళ్లు పట్టింది’.. నెపోటిజంపై మనసు విప్పిన రితేష్ దేశ్‌ముఖ్

ట్యాగ్లు
సైన్ లబాన్హైదరాబాద్రాశి సింగ్ఈజిప్షియన్ డెజర్ట్స్ఫుడ్ బ్రాండ్డెజర్ట్ అవుట్‌లెట్స్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రపంచవ్యాప్తంగా చాట్‌జీపీటీ సేవలకు అంతరాయం..
టెక్నాలజీ

ప్రపంచవ్యాప్తంగా చాట్‌జీపీటీ సేవలకు అంతరాయం..

హృదయం మురళి ట్రైలర్ విడుదల..
సినిమాలు

హృదయం మురళి ట్రైలర్ విడుదల..

పెద్ది ఓటీటీలో ఏ వెర్షన్?
ఓటీటీ

పెద్ది ఓటీటీలో ఏ వెర్షన్?

ముంబై–పూణే మిస్సింగ్ లింక్‌పై కొండచరియలు..
జనరల్

ముంబై–పూణే మిస్సింగ్ లింక్‌పై కొండచరియలు..

అఫ్గాన్ క్రికెట్ పయనీర్ షపూర్ జద్రాన్ కన్నుమూత
క్రీడలు

అఫ్గాన్ క్రికెట్ పయనీర్ షపూర్ జద్రాన్ కన్నుమూత

హైదరాబాద్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సైన్ లబాన్
సినిమాలు

హైదరాబాద్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సైన్ లబాన్

‘అంతర్యామి’ నుంచి బిగ్ అప్డేట్..
సినిమాలు

‘అంతర్యామి’ నుంచి బిగ్ అప్డేట్..

'చెన్నై లవ్ స్టోరీ' టీమ్‌తో ఎస్‌కేఎన్ ఘన బర్త్‌డే వేడుకలు
సినిమాలు

'చెన్నై లవ్ స్టోరీ' టీమ్‌తో ఎస్‌కేఎన్ ఘన బర్త్‌డే వేడుకలు

ఆసియా క్రీడల దృష్టితో సంజూ శాంసన్‌కు విశ్రాంతి..
క్రీడలు

ఆసియా క్రీడల దృష్టితో సంజూ శాంసన్‌కు విశ్రాంతి..

ధోనీ బర్త్‌డేకు ఫిఫా స్పెషల్ ట్రిబ్యూట్..
క్రీడలు

ధోనీ బర్త్‌డేకు ఫిఫా స్పెషల్ ట్రిబ్యూట్..

బిగ్ బాస్ తెలుగు 10 సందడి షురూ..
జనరల్

బిగ్ బాస్ తెలుగు 10 సందడి షురూ..

విరాళాల నిర్వహణలో కఠిన చర్యలు.. మాన్సా దేవి ఆలయ సంచలన నిర్ణయం
జనరల్

విరాళాల నిర్వహణలో కఠిన చర్యలు.. మాన్సా దేవి ఆలయ సంచలన నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!