5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉదయాన్నే నిద్ర లేవలేకపోవడానికి అసలు కారణాలు ఇవే

Writer: Venkatesh 10:47 AM, 29 నవంబర్, 2025
ఉదయాన్నే నిద్ర లేవలేకపోవడానికి అసలు కారణాలు ఇవే

ఉదయాన్నే నిద్ర లేవడం చాలా మందికి కష్టంగా మారుతోంది. ఇది కేవలం అలవాట్ల వల్లే కాదు, శరీరంలోని సహజ ప్రక్రియలు కూడా దీనిపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు.

మన శరీరంలో నిద్ర–మేల్కొలుపు వ్యవస్థను పూర్తిగా నియంత్రించే జీవగడియారం (బయోలాజికల్ క్లాక్) మెదడులోని హైపోథలామస్‌లో ఉంటుంది. అందులో ఉన్న సుప్రాకయాస్మాటిక్ న్యూక్లియస్ అనే నాడీ కణాల సమూహం వెలుతురు, ఉష్ణోగ్రత, హార్మోన్‌ల వంటి సంకేతాల ఆధారంగా ఎప్పుడు నిద్రపోవాలి? ఎప్పుడు మేల్కొనాలి? అన్నది నిర్ణయిస్తుంది.

యువతలో ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది?

టీనేజర్‌లు, యువతలో జీవగడియారం సహజంగానే ఆలస్యంగా పనిచేస్తుంది. అందుకే రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం ఆలస్యంగా లేవడం సాధారణంగా మారుతుంది.

అడినోసిన్ పాత్ర

రోజంతా మెదడులో పేరుకునే అడినోసిన్ అనే రసాయనం రాత్రి కావడం తో నిద్రను ప్రేరేపిస్తుంది. కానీ ఉదయం వచ్చే సరికి అది పూర్తిగా తగ్గకపోతే, మేల్కొన్న తర్వాత కూడా నిద్ర మత్తు పూర్తిగా పోదు.

మొబైల్, లాప్‌టాప్‌లు ఎందుకు సమస్య?

రాత్రి వేళ ఫోన్, లాప్‌టాప్‌ల నుంచి వెలువడే కృత్రిమ నీలి కాంతి మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. మెలటోనిన్ తగ్గితే నిద్ర వచ్చే సమయం ఇంకా ఆలస్యమవుతుంది.
ఇది జీవగడియారాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టిస్తుంది.
దీంతో మరుసటి రోజు ఉదయం నిద్ర లేవడం మరింత కష్టమవుతుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డిస్కాల్క్యులియా గురించి నిపుణుల హెచ్చరిక.. పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!

డిస్కాల్క్యులియా గురించి నిపుణుల హెచ్చరిక.. పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!

ఉప్పు నీరు తాగుతున్నారా? డాక్టర్లు ఏమంటున్నారంటే..

ఉప్పు నీరు తాగుతున్నారా? డాక్టర్లు ఏమంటున్నారంటే..

నల్ల జీలకర్రతో ఆరోగ్యానికి మేలు అంటున్న డాక్టర్లు!

నల్ల జీలకర్రతో ఆరోగ్యానికి మేలు అంటున్న డాక్టర్లు!

పచ్చి పసుపు తో ఎన్నో బెనిఫిట్స్...

పచ్చి పసుపు తో ఎన్నో బెనిఫిట్స్...

జామ ఆకులతో షుగర్ కంట్రోల్? డాక్టర్లు ఏమంటున్నారంటే..

జామ ఆకులతో షుగర్ కంట్రోల్? డాక్టర్లు ఏమంటున్నారంటే..

కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే ఈ ఆహారాలపై జాగ్రత్త అంటున్న వైద్యులు

కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే ఈ ఆహారాలపై జాగ్రత్త అంటున్న వైద్యులు

ట్యాగ్లు
ఉదయం నిద్ర సమస్యలుజీవ గడియారంఅడినోసిన్మెలటోనిన్నిద్ర అలవాట్లుమొబైల్ ప్రభావం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్
సినిమాలు

విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్

ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి
జనరల్

ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి

హైదరాబాద్‌లో రాపిడో పింక్ బైక్ సర్వీస్
జనరల్

హైదరాబాద్‌లో రాపిడో పింక్ బైక్ సర్వీస్

బిగ్ బాస్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్లపై క్లారిటీ
షోస్

బిగ్ బాస్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్లపై క్లారిటీ

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?
గాసిప్స్

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?
ఓటీటీ

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?
గాసిప్స్

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?

డీసీ: ఓటీటీలోనూ కుమ్ముడే?
ఓటీటీ

డీసీ: ఓటీటీలోనూ కుమ్ముడే?

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?
సినిమాలు

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!
సినిమాలు

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!

రాకాలో దీపిక షాకింగ్ రోల్?
గాసిప్స్

రాకాలో దీపిక షాకింగ్ రోల్?

విలన్స్ కోసం హాలీవుడ్‌ వైపు టాలీవుడ్‌?
గాసిప్స్

విలన్స్ కోసం హాలీవుడ్‌ వైపు టాలీవుడ్‌?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!