22, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వారణాసి లక్ష్యం రూ.3000 కోట్లు?

Writer: Chandrika 09:58 AM, 20 నవంబర్, 2026
వారణాసి లక్ష్యం రూ.3000 కోట్లు?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే భారీ స్థాయిలో ప్రచారంలో ఉన్న ఈ చిత్రం బాక్సాఫీస్ లక్ష్యం గురించి వినిపిస్తున్న అంచనాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.3000 కోట్ల వసూళ్లు సాధించాలనే లక్ష్యంతో రూపొందుతోందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సుమారు రూ.1400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు సమాచారం రావడంతో ఈ లెక్కలపై చర్చ మొదలైంది.

ఇంతటి పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడంతో పాటు లాభాలు అందుకోవాలంటే అంతర్జాతీయ మార్కెట్‌లోనూ సినిమా మంచి వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. మరోవైపు రామాయణం మొదటి భాగం రూ.2000 కోట్ల వసూళ్ల దిశగా సాగుతోందనే ప్రచారం కూడా వినిపిస్తోంది. అయితే ఆ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుండటంతో మొత్తం వసూళ్ల ద్వారా పెట్టుబడిని రాబట్టుకునే అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారణాసి ఫలితంపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. రాజమౌళి కథనం, భారీ నిర్మాణ విలువలు ప్రపంచ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఒకేసారి మూడు భారీ సినిమాలు వాయిదా?

ఒకేసారి మూడు భారీ సినిమాలు వాయిదా?

రామాయణ నిర్మాత నిర్మాణంలో క్రిష్ 4?

రామాయణ నిర్మాత నిర్మాణంలో క్రిష్ 4?

భారీ పారితోషికం అడుగుతున్న సూర్య?

భారీ పారితోషికం అడుగుతున్న సూర్య?

నితిన్ కథల ఎంపికలో మార్పులు?

నితిన్ కథల ఎంపికలో మార్పులు?

మాన్‌స్టర్‌లో పవర్‌ఫుల్ పాత్రలో లేడీ సూపర్ స్టార్

మాన్‌స్టర్‌లో పవర్‌ఫుల్ పాత్రలో లేడీ సూపర్ స్టార్

విజయ్, నానికి కథ వినిపించిన వెంకీ అట్లూరి?

విజయ్, నానికి కథ వినిపించిన వెంకీ అట్లూరి?

ట్యాగ్లు
వారణాసిఎస్‌ఎస్‌ రాజమౌళిరాజమౌళివారణాసి సినిమాతెలుగు సినిమాభారతీయ సినిమాబాక్సాఫీస్రూ.3000 కోట్లుసినిమా బడ్జెట్రామాయణం సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కెరీర్‌, శోభిత, కుటుంబం గురించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు..
సినిమాలు

కెరీర్‌, శోభిత, కుటుంబం గురించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు..

ఎన్విడియా చిప్స్ అక్రమ రవాణా కేసులో కొత్త కోణం..
జనరల్

ఎన్విడియా చిప్స్ అక్రమ రవాణా కేసులో కొత్త కోణం..

పిల్లల్లో పెరుగుతున్న కోపం, మంకుపట్టు.. కారణాలపై నిపుణుల కీలక సూచనలు
ఆరోగ్యం

పిల్లల్లో పెరుగుతున్న కోపం, మంకుపట్టు.. కారణాలపై నిపుణుల కీలక సూచనలు

హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం..
జనరల్

హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం..

యలహంక ప్యాలెస్‌కు వెళ్లకుండా వైఎస్ షర్మిలను అడ్డుకున్న బెంగళూరు పోలీసులు
రాజకీయాలు

యలహంక ప్యాలెస్‌కు వెళ్లకుండా వైఎస్ షర్మిలను అడ్డుకున్న బెంగళూరు పోలీసులు

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్
రాజకీయాలు

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
జనరల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!
షోస్

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!
రాజకీయాలు

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..
ఓటీటీ

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
జనరల్

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..
క్రీడలు

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!
క్రీడలు

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!