
జనరల్

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ టాలీవుడ్లో ఇప్పటికే తన సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఎన్టీఆర్ సరసన ‘దేవర’ చిత్రంలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె, రామ్ చరణ్‌తో ‘పెద్ది’ సినిమాలో నటిస్తూ టాలీవుడ్లో బిజీగా ఉంది. వరుస ప్రాజెక్టులతో జాన్వీ ఫుల్ ఫామ్‌లో కొనసాగుతోంది.
ఇప్పుడు ఆమె కోలీవుడ్‌లో కూడా అడుగుపెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ స్టార్ హీరో ధ్రువ్ విక్రమ్ సరసన ఓ కొత్త సినిమాలో నటించేందుకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని, జాన్వీ కోలీవుడ్ ఎంట్రీపై భారీ అంచనాలు నెలకొన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!