27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ ఆషాఢ బోనాల జాతరకు సర్వం సిద్ధం...

Writer: Chandrika 04:16 PM, 13 జులై, 2026
తెలంగాణ ఆషాఢ బోనాల జాతరకు సర్వం సిద్ధం...

తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో జరిగే బోనాల ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశమున్నందున అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేయాలని హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.

బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం 3,427 దేవాలయాలకు రూ.15 కోట్ల 5 లక్షల 41 వేల 150 విడుదల చేసింది. జూలై 16న గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో బోనాలతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. జూలై 20, 21, 22 తేదీల్లో బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాలు, ఆగస్టు 2న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు, ఆగస్టు 3న రంగం కార్యక్రమం, ఆగస్టు 9న లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమరావతికి మరో జాతీయ విద్యా సంస్థ

అమరావతికి మరో జాతీయ విద్యా సంస్థ

మోతడకలో భూసమీకరణకు సీఆర్‌డీఏ నోటిఫికేషన్‌

మోతడకలో భూసమీకరణకు సీఆర్‌డీఏ నోటిఫికేషన్‌

రాఖీ పౌర్ణమికి టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు – మంత్రి పొన్నం ప్రభాకర్

రాఖీ పౌర్ణమికి టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు – మంత్రి పొన్నం ప్రభాకర్

సుభాష్‌ చంద్ర దివాలా కేసులో కీలక తీర్పు..

సుభాష్‌ చంద్ర దివాలా కేసులో కీలక తీర్పు..

హైదరాబాద్‌ ట్రాఫిక్‌పై సీఎస్‌ సంజయ్‌ జాజు కీలక సమీక్ష

హైదరాబాద్‌ ట్రాఫిక్‌పై సీఎస్‌ సంజయ్‌ జాజు కీలక సమీక్ష

నేపాల్‌లో వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

నేపాల్‌లో వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ట్యాగ్లు
బోనాలుఆషాఢ బోనాలుతెలంగాణహైదరాబాద్సికింద్రాబాద్పొన్నం ప్రభాకర్గోల్కొండ మహంకాళిఉజ్జయిని మహంకాళిలాల్‌దర్వాజా బోనాలుతెలంగాణ సంస్కృతి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎన్‌ఎండీసీ మారథాన్‌ వేళ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ డైవర్షన్స్‌
జనరల్

ఎన్‌ఎండీసీ మారథాన్‌ వేళ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ డైవర్షన్స్‌

అమరావతికి మరో జాతీయ విద్యా సంస్థ
జనరల్

అమరావతికి మరో జాతీయ విద్యా సంస్థ

మోతడకలో భూసమీకరణకు సీఆర్‌డీఏ నోటిఫికేషన్‌
జనరల్

మోతడకలో భూసమీకరణకు సీఆర్‌డీఏ నోటిఫికేషన్‌

రాఖీ పౌర్ణమికి టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు – మంత్రి పొన్నం ప్రభాకర్
జనరల్

రాఖీ పౌర్ణమికి టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు – మంత్రి పొన్నం ప్రభాకర్

డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసులో టీమిండియాకు అగ్నిపరీక్ష
క్రీడలు

డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసులో టీమిండియాకు అగ్నిపరీక్ష

సుభాష్‌ చంద్ర దివాలా కేసులో కీలక తీర్పు..
జనరల్

సుభాష్‌ చంద్ర దివాలా కేసులో కీలక తీర్పు..

కే.సీ. వేణుగోపాల్‌ వచ్చాకే కొండా సురేఖ అంశంపై నిర్ణయం
రాజకీయాలు

కే.సీ. వేణుగోపాల్‌ వచ్చాకే కొండా సురేఖ అంశంపై నిర్ణయం

హైదరాబాద్‌ ట్రాఫిక్‌పై సీఎస్‌ సంజయ్‌ జాజు కీలక సమీక్ష
జనరల్

హైదరాబాద్‌ ట్రాఫిక్‌పై సీఎస్‌ సంజయ్‌ జాజు కీలక సమీక్ష

నేపాల్‌లో వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య
జనరల్

నేపాల్‌లో వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

‘బిగ్‌బాస్‌ తెలుగు 10’ కంటెస్టెంట్లు వీళ్లేనా? వైరల్‌ లిస్ట్‌ ఇదే!
షోస్

‘బిగ్‌బాస్‌ తెలుగు 10’ కంటెస్టెంట్లు వీళ్లేనా? వైరల్‌ లిస్ట్‌ ఇదే!

నేపాల్ బాధితులకు కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సాయం
జనరల్

నేపాల్ బాధితులకు కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సాయం

IND vs SL రెండో టెస్టు మ్యాచ్‌ డ్రా.. సిరీస్‌ భారత్‌దే!
క్రీడలు

IND vs SL రెండో టెస్టు మ్యాచ్‌ డ్రా.. సిరీస్‌ భారత్‌దే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!