Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

‘బాలయ్య’ సినిమాలో ఆ స్టార్ పాత్రపై ఆసక్తి!

Writer: Harika S 08:13 AM, 13 జులై, 2026
‘బాలయ్య’ సినిమాలో ఆ స్టార్ పాత్రపై ఆసక్తి!

దర్శకుడు కొరటాల శివ, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లలో బాలయ్యకు అన్నయ్య పాత్రలో ఆయన కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సామాజిక నేపథ్యాలతో పాటు బలమైన భావోద్వేగాలను తెరపై ఆవిష్కరించడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన కొరటాల శివ, ఈసారి కుటుంబ అనుబంధాలను ప్రధానంగా చూపించే విభిన్న కథను సిద్ధం చేసినట్లు సమాచారం. 'దేవర' తర్వాత తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు టాక్. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ట్రైన్’లో ఆమె అసలు పాత్ర ఇదేనా..?

‘ట్రైన్’లో ఆమె అసలు పాత్ర ఇదేనా..?

టాలీవుడ్‌లో నెక్స్ట్ జనరేషన్ ఎంట్రీ..

టాలీవుడ్‌లో నెక్స్ట్ జనరేషన్ ఎంట్రీ..

జానీ మాస్టర్–శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య ఘర్షణ..

జానీ మాస్టర్–శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య ఘర్షణ..

‘జన నాయకన్’ వాయిదాకు ఓటీటీ డీలే కారణమా?

‘జన నాయకన్’ వాయిదాకు ఓటీటీ డీలే కారణమా?

హీరో రామ్ తో పెళ్లి, డేటింగ్ పై స్పందించిన హీరోయిన్ భాగ్యశ్రీ

హీరో రామ్ తో పెళ్లి, డేటింగ్ పై స్పందించిన హీరోయిన్ భాగ్యశ్రీ

శ్రీలీల మిస్ చేసిన అవకాశమే భాగ్యశ్రీకి బ్రేక్!

శ్రీలీల మిస్ చేసిన అవకాశమే భాగ్యశ్రీకి బ్రేక్!

ట్యాగ్లు
బాలకృష్ణకొరటాల శివసంజయ్ దత్టాలీవుడ్కొత్త సినిమాతెలుగు సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘గాడ్ ఆఫ్ వార్’ స్క్రిప్ట్‌పై మళ్లీ దృష్టి.. త్రివిక్రమ్ కొత్త వ్యూహం?
సినిమాలు

‘గాడ్ ఆఫ్ వార్’ స్క్రిప్ట్‌పై మళ్లీ దృష్టి.. త్రివిక్రమ్ కొత్త వ్యూహం?

వీక్‌డేస్ సవాల్‌కు ‘లెనిన్’ సిద్ధం.. నిలబడితే లాంగ్ రన్ ఖాయం?
సినిమాలు

వీక్‌డేస్ సవాల్‌కు ‘లెనిన్’ సిద్ధం.. నిలబడితే లాంగ్ రన్ ఖాయం?

రౌడీ జనార్దన భారీ క్లైమాక్స్‌కు రంగం సిద్ధం?
గాసిప్స్

రౌడీ జనార్దన భారీ క్లైమాక్స్‌కు రంగం సిద్ధం?

థాయ్‌లాండ్‌: బ్యాంకాక్‌లో పబ్‌లో అగ్నిప్రమాదం
జనరల్

థాయ్‌లాండ్‌: బ్యాంకాక్‌లో పబ్‌లో అగ్నిప్రమాదం

కాల్పుల విరమణ ఉల్లంఘించిందంటూ అమెరికాపై ఇరాన్ ఆరోపణ
జనరల్

కాల్పుల విరమణ ఉల్లంఘించిందంటూ అమెరికాపై ఇరాన్ ఆరోపణ

వింబుల్డన్ విజేత జానిక్ సిన్నర్‌కు సచిన్ టెండూల్కర్ అభినందనలు
క్రీడలు

వింబుల్డన్ విజేత జానిక్ సిన్నర్‌కు సచిన్ టెండూల్కర్ అభినందనలు

‘కల్కి’ విమర్శలకు నాగ్ అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్
సినిమాలు

‘కల్కి’ విమర్శలకు నాగ్ అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్

అమెరికా వైమానిక దాడులతో ఇరాన్‌లో ఉద్రిక్తత
జనరల్

అమెరికా వైమానిక దాడులతో ఇరాన్‌లో ఉద్రిక్తత

‘రణబాలి’పై రష్మిక ఇంట్రెస్టింగ్ పోస్ట్
సినిమాలు

‘రణబాలి’పై రష్మిక ఇంట్రెస్టింగ్ పోస్ట్

హైదరాబాద్ బస్తీలపై ప్రభుత్వం నిర్లక్ష్యం: కిషన్ రెడ్డి
జనరల్

హైదరాబాద్ బస్తీలపై ప్రభుత్వం నిర్లక్ష్యం: కిషన్ రెడ్డి

ఎయిర్‌టెల్ కొత్త గ్రోత్ ప్లాన్ ఇదే
బిజినెస్

ఎయిర్‌టెల్ కొత్త గ్రోత్ ప్లాన్ ఇదే

ధవళేశ్వరం బ్యారేజీ ఆధునికీకరణకు శ్రీకారం
జనరల్

ధవళేశ్వరం బ్యారేజీ ఆధునికీకరణకు శ్రీకారం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!