21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత

Writer: Pooja 03:08 PM, 21 ఆగస్టు, 2026
ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత

ప్రముఖ సీనియర్‌ నటి షావుకారు జానకి (94) కన్నుమూశారు. వయోభారంతో అనారోగ్యానికి గురైన ఆమె చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు (ఆగస్టు 21) తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం 1:59 గంటలకు ఆమె మృతి చెందినట్లు నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్‌ ధ్రువీకరించారు.

షావుకారు జానకి సినీ ప్రస్థానం 1950లో విడుదలైన ‘షావుకారు’ అనే తెలుగు చిత్రంతో ప్రారంభమైంది. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించారు. నాలుగు వందలకు పైగా సినిమాల్లో నటించిన ఆమె. దశాబ్దాల పాటు తన అద్భుత నటనతో ప్రేక్షకులను అలరించారు.

భారతీయ సినిమాకు ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా 2022లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎన్నో తరాల నటీనటులతో కలిసి పనిచేసిన షావుకారు జానకి మృతి సినీ పరిశ్రమతో పాటు అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రైతుల ఖాతాల్లోకే పరిహారం జమ చేయాలి: మంత్రి ఉత్తమ్

రైతుల ఖాతాల్లోకే పరిహారం జమ చేయాలి: మంత్రి ఉత్తమ్

షావుకారు జానకి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

షావుకారు జానకి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సిద్ధం: మంత్రులు

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సిద్ధం: మంత్రులు

షావుకారు జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

షావుకారు జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ పర్యటన.. వివాహ వేడుకకు హాజరు
ట్యాగ్లు
షావుకారు జానకిసీనియర్ నటిదక్షిణాది సినిమాతెలుగు సినిమాతమిళ సినిమాపద్మశ్రీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ పర్యటన.. వివాహ వేడుకకు హాజరు

వివేకానంద హత్య కేసు విచారణ వాయిదా

వివేకానంద హత్య కేసు విచారణ వాయిదా

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేందుకు  ఓటేయండి: ప్రియాంక వినతి
షోస్

బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేందుకు ఓటేయండి: ప్రియాంక వినతి

షావుకారు జానకి మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం
జనరల్

షావుకారు జానకి మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం

రైతుల ఖాతాల్లోకే పరిహారం జమ చేయాలి: మంత్రి ఉత్తమ్
జనరల్

రైతుల ఖాతాల్లోకే పరిహారం జమ చేయాలి: మంత్రి ఉత్తమ్

షావుకారు జానకి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
జనరల్

షావుకారు జానకి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సిద్ధం: మంత్రులు
జనరల్

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సిద్ధం: మంత్రులు

షావుకారు జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
జనరల్

షావుకారు జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ పర్యటన.. వివాహ వేడుకకు హాజరు
జనరల్

హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ పర్యటన.. వివాహ వేడుకకు హాజరు

వివేకానంద హత్య కేసు విచారణ వాయిదా
జనరల్

వివేకానంద హత్య కేసు విచారణ వాయిదా

ఓటీటీలో ‘గాంధారి’
ఓటీటీ

ఓటీటీలో ‘గాంధారి’

శ్రావణ శుక్రవారం రోజున పాటించాల్సిన నియమాలివే
జనరల్

శ్రావణ శుక్రవారం రోజున పాటించాల్సిన నియమాలివే

ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత
జనరల్

ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత

అడవిలో ప్రభాస్‌ కోసం అర్ధరాత్రి వంట.. ప్రభాస్‌ శ్రీను కామెంట్స్‌!
సినిమాలు

అడవిలో ప్రభాస్‌ కోసం అర్ధరాత్రి వంట.. ప్రభాస్‌ శ్రీను కామెంట్స్‌!

కామెంట్స్ (1)

user
Nazeer Shaik1232 గంటల క్రితం

Rest in peace 🙏