6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ తెలుగు 10 డే 29: ఐదో వారం నామినేషన్స్‌లో హీటెక్కిన గొడవలు.. త్రిగుణ్, అపూర్వ టార్గెట్

Writer: Nithish 12:02 AM, 6 అక్టోబర్, 2026
బిగ్ బాస్ తెలుగు 10 డే 29: ఐదో వారం నామినేషన్స్‌లో హీటెక్కిన గొడవలు.. త్రిగుణ్, అపూర్వ టార్గెట్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో నాలుగు వారాలు పూర్తయ్యాయి. ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కాగా.. షో ఐదో వారంలోకి అడుగుపెట్టింది. సోమవారం నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా పలు రౌండ్లలో గుమ్మడికాయ టాస్క్ నిర్వహించారు. ఇద్దరు కంటెస్టెంట్లలో గుమ్మడికాయను గుర్తించిన విజేతకు ఇద్దరిని, ఓడిన కంటెస్టెంట్‌కు ఒకరిని నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు. ఇమ్యూనిటీ సాధించిన సుధీర్, కెప్టెన్ అయిన వర్షిణిని నామినేట్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది.

తొలి రౌండ్‌లో వర్షిణి గుమ్మడికాయను దాచగా.. రామ్ ప్రసాద్, ముకేశ్ దాని కోసం వెతికారు. రామ్ ప్రసాద్ విజేతగా నిలిచి అమన్, త్రిగుణ్‌లను నామినేట్ చేశాడు. గతవారం డాగర్ టాస్క్‌లో త్రిగుణ్ మెడ పట్టుకోలేదని చెప్పి.. వీడియోలో మాత్రం పట్టుకున్నట్లు కనిపించిందని అమన్‌పై రామ్ ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అనంతరం రోహిత్ విషయంలో త్రిగుణ్ వ్యవహరించిన తీరు తనకు నచ్చలేదంటూ అతడిని నామినేట్ చేశాడు. దీనిపై త్రిగుణ్ రోహిత్‌కు క్షమాపణ చెప్పగా.. రోహిత్ మాత్రం తాను క్షమించలేనని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

మరోవైపు ముకేశ్.. కెప్టెన్సీ సమయంలో అపూర్వ ప్రవర్తన తనకు నచ్చలేదంటూ ఆమెను నామినేట్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. త్రిగుణ్ గుమ్మడికాయ టాస్క్‌లో గెలిచిన తర్వాత అపూర్వను నామినేట్ చేశాడు. ఆమె తనను రెచ్చగొట్టిందని, బిగ్‌బాస్ నిబంధనలను ఉల్లంఘించిందని, హౌస్‌లోని విషయాలను బయటకు.. బయట విషయాలను హౌస్‌లోకి తీసుకురావడం తనకు నచ్చలేదని కారణాలు చెప్పాడు. అనంతరం అమన్‌ను కూడా నామినేట్ చేశాడు.

అమన్.. ఒకరిని ప్రోత్సహించే క్రమంలో మరొకరిని కించపరిచారని, ‘బచ్చాగాడు’ అంటూ వ్యాఖ్యానించారని ఆరోపిస్తూ ముకేశ్‌ను నామినేట్ చేశాడు. ఇక నరేశ్ గుమ్మడికాయ దాచగా.. షాలినీ, వర్షిణి వెతికారు. వర్షిణి విజేతగా నిలిచి అపూర్వ, రోహిత్‌లను నామినేట్ చేసింది. షాలినీ కూడా త్రిగుణ్‌ను నామినేట్ చేస్తూ.. అతడు మాటలు జారుతూ, డామినేషన్‌కు పాల్పడుతున్నాడని పేర్కొంది.

దీంతో ఐదో వారం నామినేషన్స్ ప్రక్రియ మొత్తం హాట్‌హాట్‌గా సాగింది. పాత వివాదాలను కంటెస్టెంట్లు మరోసారి ప్రస్తావించడంతో హౌస్‌లో వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే త్రిగుణ్-రోహిత్, ముకేశ్-అపూర్వ మధ్య మాటల యుద్ధం జరగగా.. తదుపరి ఎపిసోడ్‌లో రోహిత్, సుధీర్ మధ్య కూడా వాగ్వాదం చోటుచేసుకోనున్నట్లు ప్రోమోలో చూపించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2 - నామినేషన్ల రచ్చ.. అపూర్వ, వర్షిణి మధ్య మాటల యుద్ధం

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2 - నామినేషన్ల రచ్చ.. అపూర్వ, వర్షిణి మధ్య మాటల యుద్ధం

బిగ్‌బాస్ తెలుగు 10: ఐదో వారం నామినేషన్స్‌లో రచ్చ.. అపూర్వ కెప్టెన్సీపై కంటెస్టెంట్ల ఫైర్

బిగ్‌బాస్ తెలుగు 10: ఐదో వారం నామినేషన్స్‌లో రచ్చ.. అపూర్వ కెప్టెన్సీపై కంటెస్టెంట్ల ఫైర్

బిగ్‌బాస్ తెలుగు 10 :బిగ్‌బాస్ నుంచి సృష్టి అవుట్.. నాలుగు వారాల్లో ఎంత సంపాదించిందంటే?

బిగ్‌బాస్ తెలుగు 10 :బిగ్‌బాస్ నుంచి సృష్టి అవుట్.. నాలుగు వారాల్లో ఎంత సంపాదించిందంటే?

బిగ్‌బాస్ తెలుగు 10 :ట్యాక్స్‌లు, కటింగ్స్ పోతే రూ.15 లక్షల్లో మిగిలేది ఇంతే!మిథిలేష్ షాకింగ్ రివీల్

బిగ్‌బాస్ తెలుగు 10 :ట్యాక్స్‌లు, కటింగ్స్ పోతే రూ.15 లక్షల్లో మిగిలేది ఇంతే!మిథిలేష్ షాకింగ్ రివీల్

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10బిగ్‌బాస్ తెలుగుబిగ్‌బాస్ నామినేషన్స్త్రిగుణ్రోహిత్అపూర్వరామ్ ప్రసాద్వర్షిణిషాలినీముకేశ్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
బిగ్‌బాస్ తెలుగు 10: సృష్టి వ్యాకరణం ఎలిమినేషన్.. ఆమె గేమ్ ఎక్కడ ఫెయిల్ అయింది?

బిగ్‌బాస్ తెలుగు 10: సృష్టి వ్యాకరణం ఎలిమినేషన్.. ఆమె గేమ్ ఎక్కడ ఫెయిల్ అయింది?

బిగ్‌బాస్ తెలుగు 10 :రోహిత్ నాయుడుపై కౌశల్ మండా ఫైర్..

బిగ్‌బాస్ తెలుగు 10 :రోహిత్ నాయుడుపై కౌశల్ మండా ఫైర్..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10 డే 29: ఐదో వారం నామినేషన్స్‌లో హీటెక్కిన గొడవలు.. త్రిగుణ్, అపూర్వ టార్గెట్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 29: ఐదో వారం నామినేషన్స్‌లో హీటెక్కిన గొడవలు.. త్రిగుణ్, అపూర్వ టార్గెట్

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ నియామకం
జనరల్

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ నియామకం

ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌
జనరల్

ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌

హైకోర్టు యాక్టింగ్‌ సీజేగా జస్టిస్‌ శ్యామ్‌ కోశి
జనరల్

హైకోర్టు యాక్టింగ్‌ సీజేగా జస్టిస్‌ శ్యామ్‌ కోశి

‘బ్లడీ రోమియో’లో నాని సరసన హీరోయిన్ ఫిక్స్‌.. ఎవరంటే?
గాసిప్స్

‘బ్లడీ రోమియో’లో నాని సరసన హీరోయిన్ ఫిక్స్‌.. ఎవరంటే?

శివకార్తికేయన్‌ రాజకీయ ఎంట్రీపై ఆసక్తికర చర్చ.. అభిమానులతో భేటీ తర్వాత హాట్‌టాపిక్‌
జనరల్

శివకార్తికేయన్‌ రాజకీయ ఎంట్రీపై ఆసక్తికర చర్చ.. అభిమానులతో భేటీ తర్వాత హాట్‌టాపిక్‌

మంత్రి లోకేష్‌ను కలిసిన ప్రముఖ ఆర్చర్‌ జ్యోతి సురేఖ
జనరల్

మంత్రి లోకేష్‌ను కలిసిన ప్రముఖ ఆర్చర్‌ జ్యోతి సురేఖ

పురాతన లైబ్రరీపై సుప్రీంకోర్టు విచారణ.. కేంద్రానికి నోటీసులు
జనరల్

పురాతన లైబ్రరీపై సుప్రీంకోర్టు విచారణ.. కేంద్రానికి నోటీసులు

విజయ్‌ సేతుపతి ‘బత్తా’ తెలుగు విడుదలపై అట్లీ హింట్‌
సినిమాలు

విజయ్‌ సేతుపతి ‘బత్తా’ తెలుగు విడుదలపై అట్లీ హింట్‌

గోరేగావ్‌ ఫిల్మ్‌ సిటీలో భారీ అగ్నిప్రమాదం.. ‘రామాయణం’ సెట్‌పై క్లారిటీ
సినిమాలు

గోరేగావ్‌ ఫిల్మ్‌ సిటీలో భారీ అగ్నిప్రమాదం.. ‘రామాయణం’ సెట్‌పై క్లారిటీ

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై ప్రజా అభిశంసన నోటీసు
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై ప్రజా అభిశంసన నోటీసు

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేయాలి.. బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే
రాజకీయాలు

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేయాలి.. బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే