5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విజయ్‌ సేతుపతి ‘బత్తా’ తెలుగు విడుదలపై అట్లీ హింట్‌

Writer: Nithish 09:29 PM, 5 అక్టోబర్, 2026
విజయ్‌ సేతుపతి ‘బత్తా’ తెలుగు విడుదలపై అట్లీ హింట్‌

అల్లు అర్జున్‌–అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’పై ఎలాంటి అప్‌డేట్‌ వచ్చినా అభిమానుల్లో ఆసక్తి నెలకొంటోంది. ఈ క్రమంలో అట్లీ నుంచి వచ్చిన తాజా స్పందన ‘రాకా’ గురించి కాకుండా విజయ్‌ సేతుపతి నటించిన ‘బత్తా’ చిత్రానికి సంబంధించినది. అట్లీ సమర్పణలో బాలాజీ తరణీతరణ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సాయి అభ్యంకర్‌ సంగీతం అందించారు. అక్టోబర్‌ 1న తమిళంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది.

ఈ నేపథ్యంలో ‘బత్తా’ను తెలుగులో విడుదల చేయాలని ఓ నెటిజన్‌ ఎక్స్‌ వేదికగా అట్లీని కోరగా.. ‘‘త్వరగా వస్తుంది అన్నయ్యా..’’ అంటూ ఆయన తెలుగులో సమాధానం ఇచ్చారు. దీంతో ‘బత్తా’ తెలుగు వెర్షన్‌ త్వరలో అందుబాటులోకి రానుందనే చర్చ మొదలైంది. అయితే ఓటీటీ విడుదల సమయంలో తెలుగు ఆడియో కూడా అందుబాటులోకి వస్తుందనే ఉద్దేశంతో అట్లీ ఈ స్పందన ఇచ్చి ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు. మరోవైపు సినిమా విజయంపై విజయ్‌ సేతుపతి ఆనందం వ్యక్తం చేస్తూ.. దర్శకుడు బాలాజీ, సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్‌ను ప్రశంసించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గోరేగావ్‌ ఫిల్మ్‌ సిటీలో భారీ అగ్నిప్రమాదం.. ‘రామాయణం’ సెట్‌పై క్లారిటీ

బ్రేకప్ తర్వాతే ‘సిగ్మా’పై ఫోకస్.. జాసన్ సంజయ్‌ ఆసక్తికర విషయాలు

రజనీకాంత్‌ జైలర్ 2పై భారీ అంచనాలు.. ట్రైలర్‌ విడుదల

వాయిదా పడిన ‘ఆదర్శ కుటుంబం’...కొత్త రిలీజ్‌ డేట్‌పై సస్పెన్స్‌

‘బత్తా’ తెలుగు రిలీజ్‌పై అట్లీ హింట్‌

‘బత్తా’ తెలుగు రిలీజ్‌పై అట్లీ హింట్‌

తన జీవిత ప్రయాణంపై ప్రియాంక సింగ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

ట్యాగ్లు
బత్తావిజయ్ సేతుపతిఅట్లీరాకాఅల్లు అర్జున్బాలాజీ తరణీతరణ్సాయి అభ్యంకర్బత్తా తెలుగు వెర్షన్తెలుగు సినిమాతమిళ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శివకార్తికేయన్‌ రాజకీయ ఎంట్రీపై ఆసక్తికర చర్చ.. అభిమానులతో భేటీ తర్వాత హాట్‌టాపిక్‌
జనరల్

మంత్రి లోకేష్‌ను కలిసిన ప్రముఖ ఆర్చర్‌ జ్యోతి సురేఖ

పురాతన లైబ్రరీపై సుప్రీంకోర్టు విచారణ.. కేంద్రానికి నోటీసులు
జనరల్

పురాతన లైబ్రరీపై సుప్రీంకోర్టు విచారణ.. కేంద్రానికి నోటీసులు

విజయ్‌ సేతుపతి ‘బత్తా’ తెలుగు విడుదలపై అట్లీ హింట్‌
సినిమాలు

విజయ్‌ సేతుపతి ‘బత్తా’ తెలుగు విడుదలపై అట్లీ హింట్‌

గోరేగావ్‌ ఫిల్మ్‌ సిటీలో భారీ అగ్నిప్రమాదం.. ‘రామాయణం’ సెట్‌పై క్లారిటీ
సినిమాలు

గోరేగావ్‌ ఫిల్మ్‌ సిటీలో భారీ అగ్నిప్రమాదం.. ‘రామాయణం’ సెట్‌పై క్లారిటీ

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై ప్రజా అభిశంసన నోటీసు

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేయాలి.. బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే
రాజకీయాలు

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేయాలి.. బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే

ఎస్‌ఐఆర్‌ అవకతవకలపై కాంగ్రెస్‌ కీలక భేటీ.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2 - నామినేషన్ల రచ్చ.. అపూర్వ, వర్షిణి మధ్య మాటల యుద్ధం
షోస్

దసరా శరన్నవరాత్రి సేవల ఆన్‌లైన్ టికెట్లు విడుదల - మంత్రి ఆనం
జనరల్

దసరా శరన్నవరాత్రి సేవల ఆన్‌లైన్ టికెట్లు విడుదల - మంత్రి ఆనం

బ్రేకప్ తర్వాతే ‘సిగ్మా’పై ఫోకస్.. జాసన్ సంజయ్‌ ఆసక్తికర విషయాలు
సినిమాలు

బ్రేకప్ తర్వాతే ‘సిగ్మా’పై ఫోకస్.. జాసన్ సంజయ్‌ ఆసక్తికర విషయాలు

రజనీకాంత్‌ జైలర్ 2పై భారీ అంచనాలు.. ట్రైలర్‌ విడుదల
సినిమాలు

రజనీకాంత్‌ జైలర్ 2పై భారీ అంచనాలు.. ట్రైలర్‌ విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!