5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మంత్రి లోకేష్‌ను కలిసిన ప్రముఖ ఆర్చర్‌ జ్యోతి సురేఖ

Writer: Nithish 10:39 PM, 5 అక్టోబర్, 2026
మంత్రి లోకేష్‌ను కలిసిన ప్రముఖ ఆర్చర్‌ జ్యోతి సురేఖ

జపాన్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్‌–2026లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి ఆర్చరీ కాంపౌండ్ మహిళల టీమ్‌ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ప్రముఖ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ సోమవారం మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. తన తండ్రి సురేంద్ర కుమార్‌తో కలిసి ఉండవల్లిలోని మంత్రి నివాసానికి వెళ్లిన ఆమె.. లోకేష్‌తో భేటీ అయ్యారు. ఏషియన్ గేమ్స్‌లో ఇప్పటివరకు నాలుగు స్వర్ణ పతకాలతో పాటు మొత్తం ఆరు పతకాలు సాధించిన జ్యోతి సురేఖను మంత్రి అభినందించారు.

అంతర్జాతీయ వేదికపై అద్భుత ప్రతిభ కనబరిచి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని లోకేష్ ప్రశంసించారు. 2028 ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఆమెకు అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ నియామకం

ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌

హైకోర్టు యాక్టింగ్‌ సీజేగా జస్టిస్‌ శ్యామ్‌ కోశి

శివకార్తికేయన్‌ రాజకీయ ఎంట్రీపై ఆసక్తికర చర్చ.. అభిమానులతో భేటీ తర్వాత హాట్‌టాపిక్‌

పురాతన లైబ్రరీపై సుప్రీంకోర్టు విచారణ.. కేంద్రానికి నోటీసులు

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై ప్రజా అభిశంసన నోటీసు

ట్యాగ్లు
జ్యోతి సురేఖనారా లోకేష్ఏషియన్ గేమ్స్ 2026ఆర్చరీకాంపౌండ్ ఆర్చరీస్వర్ణ పతకంభారత ఆర్చర్ఆంధ్రప్రదేశ్ఒలింపిక్స్ 2028అమరావతి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ నియామకం
జనరల్

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ నియామకం

ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌
జనరల్

ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌

హైకోర్టు యాక్టింగ్‌ సీజేగా జస్టిస్‌ శ్యామ్‌ కోశి
జనరల్

హైకోర్టు యాక్టింగ్‌ సీజేగా జస్టిస్‌ శ్యామ్‌ కోశి

‘బ్లడీ రోమియో’లో నాని సరసన హీరోయిన్ ఫిక్స్‌.. ఎవరంటే?
గాసిప్స్

‘బ్లడీ రోమియో’లో నాని సరసన హీరోయిన్ ఫిక్స్‌.. ఎవరంటే?

శివకార్తికేయన్‌ రాజకీయ ఎంట్రీపై ఆసక్తికర చర్చ.. అభిమానులతో భేటీ తర్వాత హాట్‌టాపిక్‌
జనరల్

శివకార్తికేయన్‌ రాజకీయ ఎంట్రీపై ఆసక్తికర చర్చ.. అభిమానులతో భేటీ తర్వాత హాట్‌టాపిక్‌

మంత్రి లోకేష్‌ను కలిసిన ప్రముఖ ఆర్చర్‌ జ్యోతి సురేఖ
జనరల్

మంత్రి లోకేష్‌ను కలిసిన ప్రముఖ ఆర్చర్‌ జ్యోతి సురేఖ

పురాతన లైబ్రరీపై సుప్రీంకోర్టు విచారణ.. కేంద్రానికి నోటీసులు
జనరల్

పురాతన లైబ్రరీపై సుప్రీంకోర్టు విచారణ.. కేంద్రానికి నోటీసులు

విజయ్‌ సేతుపతి ‘బత్తా’ తెలుగు విడుదలపై అట్లీ హింట్‌
సినిమాలు

గోరేగావ్‌ ఫిల్మ్‌ సిటీలో భారీ అగ్నిప్రమాదం.. ‘రామాయణం’ సెట్‌పై క్లారిటీ
సినిమాలు

గోరేగావ్‌ ఫిల్మ్‌ సిటీలో భారీ అగ్నిప్రమాదం.. ‘రామాయణం’ సెట్‌పై క్లారిటీ

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై ప్రజా అభిశంసన నోటీసు
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై ప్రజా అభిశంసన నోటీసు

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేయాలి.. బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే
రాజకీయాలు

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేయాలి.. బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే

ఎస్‌ఐఆర్‌ అవకతవకలపై కాంగ్రెస్‌ కీలక భేటీ.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!