21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తిరుమల భక్తులకు టీటీడీ కీలక ప్రకటన

Writer: Nithish 10:16 AM, 21 సెప్టెంబర్, 2026
తిరుమల భక్తులకు టీటీడీ కీలక ప్రకటన

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు తిరుపతిలో సాధారణ భక్తులకు జారీ చేసే ఉచిత సర్వదర్శనం టైమ్‌స్లాట్‌ (ఎస్‌ఎస్‌డీ) టోకెన్ల నిలిపివేతను మరో నాలుగు రోజుల పాటు పొడిగించారు. సెప్టెంబర్‌ 21 నుంచి 24 వరకు టోకెన్ల జారీ నిలిపివేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్‌ 24న 25వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకెన్లను జారీ చేయనున్నట్లు తెలిపారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం ఉదయం ఆరు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని, ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు ఆరు గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై, రాత్రి చంద్రప్రభ వాహనంపై మలయప్పస్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్‌ 15 నుంచి 23 వరకు కొనసాగనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొత్త సచివాలయంపై చెన్నై జాలర్ల ఆగ్రహం!

కొత్త సచివాలయంపై చెన్నై జాలర్ల ఆగ్రహం!

పాకిస్థాన్‌లో పవర్‌ క్రైసిస్‌.. రాత్రి 9 తర్వాత దుకాణాలు బంద్‌

పాకిస్థాన్‌లో పవర్‌ క్రైసిస్‌.. రాత్రి 9 తర్వాత దుకాణాలు బంద్‌

సర్కారు బడిలో చదివి.. 24 ఏళ్లకే ఐఏఎస్‌ అయిన ప్రణయ్‌కుమార్‌!

సర్కారు బడిలో చదివి.. 24 ఏళ్లకే ఐఏఎస్‌ అయిన ప్రణయ్‌కుమార్‌!

డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ నిరసన.. విజయవాడలో టెన్షన్

డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ నిరసన.. విజయవాడలో టెన్షన్

చెన్నైలో కొత్త సచివాలయంపై మత్స్యకారుల ఆగ్రహం..

చెన్నైలో కొత్త సచివాలయంపై మత్స్యకారుల ఆగ్రహం..

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం: రష్యాపై 1600కుపైగా డ్రోన్లు.. మాస్కోలో మంటలు

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం: రష్యాపై 1600కుపైగా డ్రోన్లు.. మాస్కోలో మంటలు

ట్యాగ్లు
తిరుమలతిరుపతిటీటీడీఎస్‌ఎస్‌డీ టోకెన్లుసర్వదర్శనంతిరుమల బ్రహ్మోత్సవాలుతిరుపతి భక్తులుశ్రీవేంకటేశ్వరస్వామిసూర్యప్రభ వాహనంచంద్రప్రభ వాహనం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘వారణాసి’పై వైరల్‌ ట్వీట్‌.. రుద్ర పాత్రపై ఆసక్తికర ప్రచారం
గాసిప్స్

‘వారణాసి’పై వైరల్‌ ట్వీట్‌.. రుద్ర పాత్రపై ఆసక్తికర ప్రచారం

కొత్త సచివాలయంపై చెన్నై జాలర్ల ఆగ్రహం!
జనరల్

కొత్త సచివాలయంపై చెన్నై జాలర్ల ఆగ్రహం!

దానం నాగేందర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
రాజకీయాలు

దానం నాగేందర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

జెన్‌జీపై రాజకీయ పార్టీల ఫోకస్‌.. చిరాగ్‌ పాస్వాన్‌ ‘యూత్ బోలే తో’
రాజకీయాలు

జెన్‌జీపై రాజకీయ పార్టీల ఫోకస్‌.. చిరాగ్‌ పాస్వాన్‌ ‘యూత్ బోలే తో’

సిగ్మా మూవీపై ఆసక్తికర విషయం చెప్పిన హీరో సందీప్‌ కిషన్‌
సినిమాలు

సిగ్మా మూవీపై ఆసక్తికర విషయం చెప్పిన హీరో సందీప్‌ కిషన్‌

హిమేష్–సూరజ్ కాంబినేషన్‌లో మరో మ్యూజికల్ ట్రీట్!
సినిమాలు

హిమేష్–సూరజ్ కాంబినేషన్‌లో మరో మ్యూజికల్ ట్రీట్!

పాకిస్థాన్‌లో పవర్‌ క్రైసిస్‌.. రాత్రి 9 తర్వాత దుకాణాలు బంద్‌
జనరల్

పాకిస్థాన్‌లో పవర్‌ క్రైసిస్‌.. రాత్రి 9 తర్వాత దుకాణాలు బంద్‌

సర్కారు బడిలో చదివి.. 24 ఏళ్లకే ఐఏఎస్‌ అయిన ప్రణయ్‌కుమార్‌!
జనరల్

సర్కారు బడిలో చదివి.. 24 ఏళ్లకే ఐఏఎస్‌ అయిన ప్రణయ్‌కుమార్‌!

డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ నిరసన.. విజయవాడలో టెన్షన్
జనరల్

డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ నిరసన.. విజయవాడలో టెన్షన్

చెన్నైలో కొత్త సచివాలయంపై మత్స్యకారుల ఆగ్రహం..
జనరల్

చెన్నైలో కొత్త సచివాలయంపై మత్స్యకారుల ఆగ్రహం..

ఏఎన్నార్‌పై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ పోస్ట్
సినిమాలు

ఏఎన్నార్‌పై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ పోస్ట్

‘కాకా’లో తన పాత్రను లీక్ చేసిన మెగాస్టార్!
సినిమాలు

‘కాకా’లో తన పాత్రను లీక్ చేసిన మెగాస్టార్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!