Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రైతులు నుండి జొన్నలు కొనుగోలు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం

09:33 AM, 6 మే, 2026
రైతులు నుండి జొన్నలు కొనుగోలు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం

రైతులకు మద్దతుగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొక్కజొన్న కొనుగోళ్లతో పాటు జొన్నలను కూడా కొనుగోలు చేయాలని సబ్ కమిటీ నిర్ణయించింది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని రైతులకు మరింత ఉపశమనం కలిగించనుంది.

ఈ విషయాన్ని మంత్రి తుమ్మల ప్రకటిస్తూ, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్నను కొనుగోలు చేస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం లేకపోయినా, స్వంత నిధులతో పంటలను కొనుగోలు చేస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేడు టీటీడీ పాలకమండలి సమావేశం

నేడు టీటీడీ పాలకమండలి సమావేశం

నేడు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం

నేడు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం

నేటి నుంచి తెలంగాణలో భూభారతి యూజర్‌ చార్జీలు అమలు

నేటి నుంచి తెలంగాణలో భూభారతి యూజర్‌ చార్జీలు అమలు

తెలంగాణలో మూడు రోజులు వర్షాల జోరు..

తెలంగాణలో మూడు రోజులు వర్షాల జోరు..

విద్యలో ఏఐ వినియోగానికి రేవంత్ రెడ్డి భారీ అడుగు !

విద్యలో ఏఐ వినియోగానికి రేవంత్ రెడ్డి భారీ అడుగు !

హైదరాబాద్ క్రికెట్‌లో సంస్కరణల సవాలు ప్రారంభం !

హైదరాబాద్ క్రికెట్‌లో సంస్కరణల సవాలు ప్రారంభం !

ట్యాగ్లు
తెలంగాణ ప్రభుత్వంజొన్నల కొనుగోలుమొక్కజొన్న కొనుగోలురైతుల మద్దతువ్యవసాయ విధానంపంటల కొనుగోలుమంత్రి తుమ్మలభారత వ్యవసాయంరాష్ట్ర పథకాలురైతు సంక్షేమం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రైతుల ప్రాణాలు గాలిలో దీపాలా? - కేటీఆర్
జనరల్

రైతుల ప్రాణాలు గాలిలో దీపాలా? - కేటీఆర్

స్టార్ట‌ప్ ల‌ను ఎక్కువ ప్రోత్స‌హిస్తే మ‌రింత ఉప‌యోగం - ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్
బిజినెస్

స్టార్ట‌ప్ ల‌ను ఎక్కువ ప్రోత్స‌హిస్తే మ‌రింత ఉప‌యోగం - ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్

టీవీకేకు నో చెప్పిన మిత్రపక్షం
రాజకీయాలు

టీవీకేకు నో చెప్పిన మిత్రపక్షం

యూరియా నిషేధంపై హరీశ్ రావు ఫైర్
జనరల్

యూరియా నిషేధంపై హరీశ్ రావు ఫైర్

రైతులు నుండి జొన్నలు కొనుగోలు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం
జనరల్

రైతులు నుండి జొన్నలు కొనుగోలు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

నేడు టీటీడీ పాలకమండలి సమావేశం
జనరల్

నేడు టీటీడీ పాలకమండలి సమావేశం

నేడు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం
జనరల్

నేడు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం

నేటి నుంచి తెలంగాణలో భూభారతి యూజర్‌ చార్జీలు అమలు
జనరల్

నేటి నుంచి తెలంగాణలో భూభారతి యూజర్‌ చార్జీలు అమలు

తెలంగాణలో మూడు రోజులు వర్షాల జోరు..
జనరల్

తెలంగాణలో మూడు రోజులు వర్షాల జోరు..

ఏంజెలినా జోలీ ఇల్లు అమ్మకానికి పెట్టిందా ?
సినిమాలు

ఏంజెలినా జోలీ ఇల్లు అమ్మకానికి పెట్టిందా ?

పెద్ది ప్రమోషన్స్ చివరి దశలోకి వెళ్లాయా ?
సినిమాలు

పెద్ది ప్రమోషన్స్ చివరి దశలోకి వెళ్లాయా ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!