
జనరల్

డ్యాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో కీలక పదవులకు సభ్యులు ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా బాలకృష్ణ, ట్రెజరర్‌గా ఇజ్రాయిల్ ఎన్నికయ్యారు. మహిళా ఈసీ సభ్యులుగా నిరంజని, సాయి లక్ష్మి బాధ్యతలు చేపట్టనున్నారు.
డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో 600 మందికి పైగా సభ్యులు ఉన్నారు. దీంతో తాజా ఉప ఎన్నికలు అసోసియేషన్ కార్యకలాపాలు, సభ్యుల ప్రాతినిధ్యానికి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొత్తగా ఎన్నికైన సభ్యులు అసోసియేషన్ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు డ్యాన్సర్ల సమస్యలు, ప్రయోజనాల కోసం పనిచేయనున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!