25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మూగజీవాల సంరక్షణ కేంద్రాల దుస్థితిపై రష్మీ ఫైర్

Writer: Pooja 07:14 PM, 25 సెప్టెంబర్, 2026
మూగజీవాల సంరక్షణ కేంద్రాల దుస్థితిపై రష్మీ ఫైర్

టాలీవుడ్‌ యాంకర్‌, నటి రష్మీ గౌతమ్‌ మరోసారి మూగజీవాల సంక్షేమంపై తన గళం వినిపించారు. జంతువుల విషయంలో తనపై వచ్చే ట్రోల్స్‌, విమర్శలను పట్టించుకోనని చెబుతూనే.. వాటి సంక్షేమం కోసం ప్రజలు అధికారులను ప్రశ్నించాలని సూచించారు. జంతు సంరక్షణ కేంద్రాలు అధ్వానంగా ఉండటానికి కారణమేంటి? ప్రభుత్వ పశువైద్య ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలు ఎందుకు లేవంటూ ప్రశ్నించారు.

వీధి కుక్కలు, పిల్లులకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు, టీకాలు ఎందుకు అందడం లేదని రష్మీ ప్రశ్నించారు. ఆవులు, గేదెల యజమానులకు తగిన మార్గదర్శకాలు ఎందుకు ఇవ్వడం లేదని, వన్యప్రాణులు మానవ నివాసాల్లోకి ఎందుకు వస్తున్నాయో ఆలోచించాలని కోరారు. భవిష్యత్‌ తరాలకు పచ్చదనం మిగులుతుందా అని ప్రశ్నిస్తూ, తనను విమర్శించడంపై సమయం వృథా చేయకుండా ఆ శక్తిని సమస్యల పరిష్కారానికి వినియోగించాలని ఆమె పేర్కొన్నారు. రష్మీ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సిక్కింలో భారీ వర్షాలు.. వరదలు, కొండచరియలతో కలకలం

సిక్కింలో భారీ వర్షాలు.. వరదలు, కొండచరియలతో కలకలం

కేరళలో రేవంత్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక ప్రజాసేవ పురస్కారం

కేరళలో రేవంత్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక ప్రజాసేవ పురస్కారం

అర్థరాత్రి నిమజ్జనాలపై రేణు దేశాయ్‌ ఫైర్

అర్థరాత్రి నిమజ్జనాలపై రేణు దేశాయ్‌ ఫైర్

మద్యం షాపుల కేటాయింపునకు ఏపీ సర్కార్‌ చర్యలు

మద్యం షాపుల కేటాయింపునకు ఏపీ సర్కార్‌ చర్యలు

తెలుగు టీవీ రంగ ప్రతినిధులతో భరత్‌ భూషణ్‌ భేటీ

తెలుగు టీవీ రంగ ప్రతినిధులతో భరత్‌ భూషణ్‌ భేటీ

ట్యాగ్లు
రష్మీ గౌతమ్‌మూగజీవాల సంక్షేమంజంతు హక్కులువీధి జంతువులుటాలీవుడ్‌సామాజిక మాధ్యమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
గణేశ్‌ నిమజ్జనంపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

గణేశ్‌ నిమజ్జనంపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కార్తిక్ జయంతి ‘రాయవలస’కు విడుదల తేదీ ఖరారు
సినిమాలు

కార్తిక్ జయంతి ‘రాయవలస’కు విడుదల తేదీ ఖరారు

ది ప్యారడైజ్‌ స్పందనపై నాని ఏమన్నాడంటే?
సినిమాలు

ది ప్యారడైజ్‌ స్పందనపై నాని ఏమన్నాడంటే?

జర్నలిస్ట్ వ్యాఖ్యలపై సంపూర్ణేష్ బాబు స్పందన
సినిమాలు

జర్నలిస్ట్ వ్యాఖ్యలపై సంపూర్ణేష్ బాబు స్పందన

యూపీ రక్షణ ఉత్పత్తులతో పాక్‌కు నిద్రలేని రాత్రులు - అమిత్ షా
జనరల్

యూపీ రక్షణ ఉత్పత్తులతో పాక్‌కు నిద్రలేని రాత్రులు - అమిత్ షా

రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
రాజకీయాలు

రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్

సిక్కింలో భారీ వర్షాలు.. వరదలు, కొండచరియలతో కలకలం
జనరల్

సిక్కింలో భారీ వర్షాలు.. వరదలు, కొండచరియలతో కలకలం

కేరళలో రేవంత్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక ప్రజాసేవ పురస్కారం
జనరల్

కేరళలో రేవంత్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక ప్రజాసేవ పురస్కారం

చరిత్ర సృష్టించిన భారత పోల్‌వాల్ట్‌ అథ్లెట్‌ భరణికా ఇలంగోవన్
క్రీడలు

చరిత్ర సృష్టించిన భారత పోల్‌వాల్ట్‌ అథ్లెట్‌ భరణికా ఇలంగోవన్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 2: బిగ్ బాస్ హౌస్‌లో మొదలైన కొత్త రచ్చ
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 2: బిగ్ బాస్ హౌస్‌లో మొదలైన కొత్త రచ్చ

అర్థరాత్రి నిమజ్జనాలపై రేణు దేశాయ్‌ ఫైర్
జనరల్

అర్థరాత్రి నిమజ్జనాలపై రేణు దేశాయ్‌ ఫైర్

ఆసియా క్రీడల్లో గుల్వీర్‌కు రజతం
క్రీడలు

ఆసియా క్రీడల్లో గుల్వీర్‌కు రజతం

మూగజీవాల సంరక్షణ కేంద్రాల దుస్థితిపై రష్మీ ఫైర్
జనరల్

మూగజీవాల సంరక్షణ కేంద్రాల దుస్థితిపై రష్మీ ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!