
సినిమాలు

రాష్ట్రంలో బియ్యం ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం రకాలను బట్టి కిలోకు రూ.66 నుంచి రూ.79 వరకు గరిష్ట విక్రయ ధరలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.కృత్రిమ కొరత సృష్టించినా లేదా బస్తాలపై నకిలీ ఎంఆర్‌పీ స్టిక్కర్లు అంటించి ఎక్కువ ధరలకు విక్రయించినా వ్యాపారులపై పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.రిటైల్ వ్యాపారులు హోల్‌సేలర్లపై ఆధారపడకుండా నేరుగా రైస్ మిల్లర్ల నుంచే బియ్యం కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించింది. ఏవైనా సమస్యలు ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!