Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

16, మే 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పోక్సో కేసు.. భగీరథ్‌కు షాక్

01:52 PM, 16 మే, 2026
పోక్సో కేసు.. భగీరథ్‌కు షాక్

పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి సాయి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించలేదు. శుక్రవారం సుదీర్ఘ వాదనలు జరిగిన అనంతరం ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పును గురువారం వెలువరిస్తామని న్యాయమూర్తి జస్టిస్ టి. మాధవీదేవి ప్రకటించారు. ఈలోగా అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ ఇవ్వాలని భగీరథ్ తరపు న్యాయవాది ఎస్. నిరంజన్ రెడ్డి చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

పోలీసుల దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తామని భగీరథ్ తరపు న్యాయవాదులు వాదించినప్పటికీ, కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. గురువారానికి కాకుండా త్వరగా తీర్పు ఇవ్వాలని చేసిన విజ్ఞప్తిపై “చూద్దాం” అని స్పందించిన న్యాయమూర్తి, తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భగీరథ్ లొంగుబాటు చుట్టూ ఉత్కంఠ

భగీరథ్ లొంగుబాటు చుట్టూ ఉత్కంఠ

గ్లోబల్ టెర్రరిస్ట్‌ను హతమార్చాం : ట్రంప్

గ్లోబల్ టెర్రరిస్ట్‌ను హతమార్చాం : ట్రంప్

18 నక్షత్రాలతో కొత్త రైల్వే లోగో విడుదల

18 నక్షత్రాలతో కొత్త రైల్వే లోగో విడుదల

‘తత్వమసి’ సంగీత ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన స్మిత

‘తత్వమసి’ సంగీత ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన స్మిత

ఇరాన్ విషయంలో ట్రంప్ కీలక నిర్ణయంపై ఉత్కంఠ

ఇరాన్ విషయంలో ట్రంప్ కీలక నిర్ణయంపై ఉత్కంఠ

ఆన్‌లైన్ మందుల విక్రయాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్
ట్యాగ్లు
భగీరథ్పోక్సో కేసుతెలంగాణ హైకోర్టుతెలుగు వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఆన్‌లైన్ మందుల విక్రయాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉపగ్రహాల పెరుగుదలపై పర్యావరణ ఆందోళనలు
టెక్నాలజీ

ఉపగ్రహాల పెరుగుదలపై పర్యావరణ ఆందోళనలు

డ్రైవర్లు, డెలివరీ పార్టనర్లు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధం
బిజినెస్

డ్రైవర్లు, డెలివరీ పార్టనర్లు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధం

పోక్సో కేసు.. భగీరథ్‌కు షాక్
జనరల్

పోక్సో కేసు.. భగీరథ్‌కు షాక్

ఎండల నుంచి రక్షణకు పుదీనా పానీయం మంచిదని వైద్యుల సూచన
ఆరోగ్యం

ఎండల నుంచి రక్షణకు పుదీనా పానీయం మంచిదని వైద్యుల సూచన

భగీరథ్ లొంగుబాటు చుట్టూ ఉత్కంఠ
జనరల్

భగీరథ్ లొంగుబాటు చుట్టూ ఉత్కంఠ

గ్లోబల్ టెర్రరిస్ట్‌ను హతమార్చాం : ట్రంప్
జనరల్

గ్లోబల్ టెర్రరిస్ట్‌ను హతమార్చాం : ట్రంప్

18 నక్షత్రాలతో కొత్త రైల్వే లోగో విడుదల
జనరల్

18 నక్షత్రాలతో కొత్త రైల్వే లోగో విడుదల

‘తత్వమసి’ సంగీత ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన స్మిత
జనరల్

‘తత్వమసి’ సంగీత ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన స్మిత

'పెద్ది’ ట్రైలర్‌పై పెరుగుతున్న అంచనాలు
సినిమాలు

'పెద్ది’ ట్రైలర్‌పై పెరుగుతున్న అంచనాలు

వెంకీ-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్‌కు స్పీడ్ పెరిగింది.. విశాఖలో ఫుల్ బిజీగా టీమ్!
సినిమాలు

వెంకీ-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్‌కు స్పీడ్ పెరిగింది.. విశాఖలో ఫుల్ బిజీగా టీమ్!

‘రాంబుజ్జి’గా దివ్యేందు శర్మా ఎంట్రీ.. ‘పెద్ది’లో మరో పవర్‌ఫుల్ సర్ప్రైజ్!
సినిమాలు

‘రాంబుజ్జి’గా దివ్యేందు శర్మా ఎంట్రీ.. ‘పెద్ది’లో మరో పవర్‌ఫుల్ సర్ప్రైజ్!

ఖర్చుల హడావుడి తగ్గించాలి.. కథే సినిమాను నిలబెడుతుంది.. కమల్ హాసన్ వ్యాఖ్యలు వైరల్!
సినిమాలు

ఖర్చుల హడావుడి తగ్గించాలి.. కథే సినిమాను నిలబెడుతుంది.. కమల్ హాసన్ వ్యాఖ్యలు వైరల్!