Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

29, ఏప్రిల్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మంగళగిరిలో ఘనంగా టీడీపీ ప్రమాణ స్వీకార మహోత్సవం!

12:08 PM, 29 ఏప్రిల్, 2026
మంగళగిరిలో ఘనంగా టీడీపీ ప్రమాణ స్వీకార మహోత్సవం!

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేయగా, పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆయనతో పాటు ఇతర సభ్యులకు ప్రమాణం చేయించారు. మొత్తం 252 మంది సభ్యులతో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముందు చంద్రబాబు, లోకేష్ మరియు ఇతర నేతలు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.

పెద్దఎత్తున తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో పార్టీ కార్యాలయం సందడిగా మారింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ కేడర్ ఆధారిత పార్టీ అని పేర్కొన్నారు. ప్రజలు నాయకులపై కన్నేసి ఉంచుతున్నారని, ఎవరి ప్రవర్తనైనా గమనిస్తున్నారని హెచ్చరించారు. అధికారం ఉందని ఇగోకు లోనవ్వొద్దని, కార్యకర్తలు తప్పుచేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని చెప్పారు. ఎన్డీఏలో భాగంగా ఐక్యతను కాపాడాలని, కేంద్రం మరియు రాష్ట్రానికి మచ్చ రాకుండా పని చేయాలని, ఈ స్పూర్తి గ్రామ స్థాయికి చేరాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నటి అషు రెడ్డిపై కేసు.. వైరల్ అవుతున్న ఆడియో క్లిప్!

నటి అషు రెడ్డిపై కేసు.. వైరల్ అవుతున్న ఆడియో క్లిప్!

దేశంలో విమాన ప్రయాణాలకు భారీ జోష్...సంఖ్య చూసారా?

దేశంలో విమాన ప్రయాణాలకు భారీ జోష్...సంఖ్య చూసారా?

కరాచీలో షాకింగ్ దృశ్యాలు...బెలూన్లలో గ్యాస్!

కరాచీలో షాకింగ్ దృశ్యాలు...బెలూన్లలో గ్యాస్!

ట్రంప్‌కు తప్పు సమాచారం అందుతున్నదా? పెంటగాన్‌పై అనుమానాలు!

ట్రంప్‌కు తప్పు సమాచారం అందుతున్నదా? పెంటగాన్‌పై అనుమానాలు!

కరెన్సీపై ట్రంప్ సంతకం?

కరెన్సీపై ట్రంప్ సంతకం?

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2026: రెండో దశ పోలింగ్ ప్రారంభం!

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2026: రెండో దశ పోలింగ్ ప్రారంభం!

ట్యాగ్లు
టీడీపీనారా లోకేష్చంద్రబాబు నాయుడుమంగళగిరిటీడీపీ కార్యవర్గంఎన్టీఆర్ఆంధ్రప్రదేశ్ రాజకీయాలుప్రమాణ స్వీకారంపార్టీ నాయకులురాజకీయ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టాలీవుడ్ హీరో పెళ్లి సందడి
సినిమాలు

టాలీవుడ్ హీరో పెళ్లి సందడి

చిన్న పిల్లల్లో స్క్రీన్ టైమ్ ప్రమాదంపై డాక్టర్ల హెచ్చరిక
ఆరోగ్యం

చిన్న పిల్లల్లో స్క్రీన్ టైమ్ ప్రమాదంపై డాక్టర్ల హెచ్చరిక

నటి అషు రెడ్డిపై కేసు.. వైరల్ అవుతున్న ఆడియో క్లిప్!
జనరల్

నటి అషు రెడ్డిపై కేసు.. వైరల్ అవుతున్న ఆడియో క్లిప్!

యశ్ ‘టాక్సిక్’ సినిమా మరోసారి వాయిదా...
సినిమాలు

యశ్ ‘టాక్సిక్’ సినిమా మరోసారి వాయిదా...

భాష నేర్చుకోవడం ఇక మరింత సులువు!
టెక్నాలజీ

భాష నేర్చుకోవడం ఇక మరింత సులువు!

కళ్ల కింద వాపు కిడ్నీ సమస్యల సంకేతమా? డాక్టర్ల హెచ్చరిక
ఆరోగ్యం

కళ్ల కింద వాపు కిడ్నీ సమస్యల సంకేతమా? డాక్టర్ల హెచ్చరిక

దృశ్యం 3 విడుదల తేదీ ఖరారు.. ఎప్పుడంటే?
సినిమాలు

దృశ్యం 3 విడుదల తేదీ ఖరారు.. ఎప్పుడంటే?

పెద్ది మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్
సినిమాలు

పెద్ది మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

దేశంలో విమాన ప్రయాణాలకు భారీ జోష్...సంఖ్య చూసారా?
జనరల్

దేశంలో విమాన ప్రయాణాలకు భారీ జోష్...సంఖ్య చూసారా?

కరాచీలో షాకింగ్ దృశ్యాలు...బెలూన్లలో గ్యాస్!
జనరల్

కరాచీలో షాకింగ్ దృశ్యాలు...బెలూన్లలో గ్యాస్!

మంగళగిరిలో ఘనంగా టీడీపీ ప్రమాణ స్వీకార మహోత్సవం!
జనరల్

మంగళగిరిలో ఘనంగా టీడీపీ ప్రమాణ స్వీకార మహోత్సవం!

గిట్‌హబ్‌లో భారీ భద్రతా లోపం
టెక్నాలజీ

గిట్‌హబ్‌లో భారీ భద్రతా లోపం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!