29, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారీ వర్షాలతో హైదరాబాద్‌లో ట్రాఫిక్ అంతరాయం.. పోలీసుల అలర్ట్

Writer: Harika S 10:40 PM, 28 జులై, 2026
భారీ వర్షాలతో హైదరాబాద్‌లో ట్రాఫిక్ అంతరాయం.. పోలీసుల అలర్ట్

హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లక్డీకాపూల్, అయోధ్య జంక్షన్, మాసబ్ ట్యాంక్ ప్రాంతాల్లో ట్రాఫిక్ పరిస్థితిని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ స్వయంగా పరిశీలించారు. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను సజావుగా కొనసాగించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ప్రజలు బయటకు రావద్దని పోలీసులు సూచించారు.

ఐకియా జంక్షన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి, గంట నుంచి వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్ ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. వాహనదారులు నెమ్మదిగా, జాగ్రత్తగా ప్రయాణించాలని, ప్రయాణాలకు అదనపు సమయం కేటాయించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విద్యార్థులపై దాడులకు ఆదేశాలు ఎవరివి? ప్రియాంక గాంధీ ప్రశ్నలు

సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై యశోద హెల్త్ బులెటిన్ విడుదల

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు..

విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం..

వయస్సు విషయంలో ఆధార్‌కు షాక్.. హైకోర్టు సంచలన తీర్పు

జంతర్ మంతర్ నిరసనపై నిఘా.. వేలాది మందిపై వివరాల సేకరణ

ట్యాగ్లు
హైదరాబాద్ వర్షాలుహైదరాబాద్ ట్రాఫిక్ట్రాఫిక్ అలర్ట్జోయల్ డేవిస్వాటర్ లాగింగ్హైదరాబాద్ అప్‌డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యార్థులపై దాడులకు ఆదేశాలు ఎవరివి? ప్రియాంక గాంధీ ప్రశ్నలు
జనరల్

విద్యార్థులపై దాడులకు ఆదేశాలు ఎవరివి? ప్రియాంక గాంధీ ప్రశ్నలు

భారీ వర్షాలతో హైదరాబాద్‌లో ట్రాఫిక్ అంతరాయం.. పోలీసుల అలర్ట్
జనరల్

భారీ వర్షాలతో హైదరాబాద్‌లో ట్రాఫిక్ అంతరాయం.. పోలీసుల అలర్ట్

సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై యశోద హెల్త్ బులెటిన్ విడుదల
జనరల్

సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై యశోద హెల్త్ బులెటిన్ విడుదల

నాగచైతన్యతో గ్రాండ్ సక్సెస్ మీట్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ టీమ్ సంబరాలు
సినిమాలు

నాగచైతన్యతో గ్రాండ్ సక్సెస్ మీట్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ టీమ్ సంబరాలు

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు..
జనరల్

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు..

విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం..
జనరల్

విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం..

వయస్సు విషయంలో ఆధార్‌కు షాక్.. హైకోర్టు సంచలన తీర్పు
జనరల్

వయస్సు విషయంలో ఆధార్‌కు షాక్.. హైకోర్టు సంచలన తీర్పు

జంతర్ మంతర్ నిరసనపై నిఘా.. వేలాది మందిపై వివరాల సేకరణ
జనరల్

జంతర్ మంతర్ నిరసనపై నిఘా.. వేలాది మందిపై వివరాల సేకరణ

EWS ఆదాయ పరిమితిపై సుప్రీం కీలక వ్యాఖ్యలు..
జనరల్

EWS ఆదాయ పరిమితిపై సుప్రీం కీలక వ్యాఖ్యలు..

నీట్ ఆందోళనలపై సుప్రీం కీలక ఆదేశాలు.. విద్యార్థులకు భారీ ఊరట!

రేపు నటి పావలా శ్యామల అంత్యక్రియలు...
జనరల్

రేపు నటి పావలా శ్యామల అంత్యక్రియలు...

లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!