28, జులై 2026, మంగళవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు..

Writer: Harika S 09:23 PM, 28 జులై, 2026
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు..

ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు నమోదైన రోజైన జూలై 18న బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ఆమె మెడపై గొంతు నులిమినట్లు గాయాల ఆనవాళ్లు, చెంప భాగంలో కమిలిన గాయాలు, ఎడమ కాలిపై గాయం ఉన్నట్లు నిర్ధారించినట్లు సమాచారం.

వైద్య నివేదికల ఆధారంగా పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ కేసులో తదుపరి న్యాయ ప్రక్రియలో భాగంగా బుధవారం ఉప్పరపల్లి కోర్టులో ఉదయ్ కృష్ణారెడ్డిని హాజరుపరచనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం..

వయస్సు విషయంలో ఆధార్‌కు షాక్.. హైకోర్టు సంచలన తీర్పు

జంతర్ మంతర్ నిరసనపై నిఘా.. వేలాది మందిపై వివరాల సేకరణ

EWS ఆదాయ పరిమితిపై సుప్రీం కీలక వ్యాఖ్యలు..

నీట్ ఆందోళనలపై సుప్రీం కీలక ఆదేశాలు.. విద్యార్థులకు భారీ ఊరట!
ట్యాగ్లు
ఉదయ్ కృష్ణారెడ్డిట్రైనీ ఐపీఎస్ కేసుపోలీసుల దర్యాప్తువైద్య నివేదికఉప్పరపల్లి కోర్టుతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

నీట్ ఆందోళనలపై సుప్రీం కీలక ఆదేశాలు.. విద్యార్థులకు భారీ ఊరట!

రేపు నటి పావలా శ్యామల అంత్యక్రియలు...

రేపు నటి పావలా శ్యామల అంత్యక్రియలు...

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యార్థులపై దాడులకు ఆదేశాలు ఎవరివి? ప్రియాంక గాంధీ ప్రశ్నలు
జనరల్

భారీ వర్షాలతో హైదరాబాద్‌లో ట్రాఫిక్ అంతరాయం.. పోలీసుల అలర్ట్

సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై యశోద హెల్త్ బులెటిన్ విడుదల

నాగచైతన్యతో గ్రాండ్ సక్సెస్ మీట్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ టీమ్ సంబరాలు
సినిమాలు

నాగచైతన్యతో గ్రాండ్ సక్సెస్ మీట్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ టీమ్ సంబరాలు

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు..
జనరల్

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు..

విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం..
జనరల్

విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం..

వయస్సు విషయంలో ఆధార్‌కు షాక్.. హైకోర్టు సంచలన తీర్పు
జనరల్

వయస్సు విషయంలో ఆధార్‌కు షాక్.. హైకోర్టు సంచలన తీర్పు

జంతర్ మంతర్ నిరసనపై నిఘా.. వేలాది మందిపై వివరాల సేకరణ
జనరల్

జంతర్ మంతర్ నిరసనపై నిఘా.. వేలాది మందిపై వివరాల సేకరణ

EWS ఆదాయ పరిమితిపై సుప్రీం కీలక వ్యాఖ్యలు..
జనరల్

EWS ఆదాయ పరిమితిపై సుప్రీం కీలక వ్యాఖ్యలు..

నీట్ ఆందోళనలపై సుప్రీం కీలక ఆదేశాలు.. విద్యార్థులకు భారీ ఊరట!
జనరల్

నీట్ ఆందోళనలపై సుప్రీం కీలక ఆదేశాలు.. విద్యార్థులకు భారీ ఊరట!

రేపు నటి పావలా శ్యామల అంత్యక్రియలు...
జనరల్

రేపు నటి పావలా శ్యామల అంత్యక్రియలు...

లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!