
జనరల్

హైదరాబాద్ హైటెక్ సిటీలో హైడ్రాకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. తమ్మిడికుంట చెరువు సమీపంలో పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో వివిధ కాలనీలకు చెందిన ప్రజలు పాల్గొని హైడ్రా చీఫ్ ఏవీ రంగనాథ్‌కు మద్దతు తెలిపారు.
హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ను కొనసాగించాలని ర్యాలీలో పాల్గొన్న వారు నినాదాలు చేశారు. చెరువుల పరిరక్షణ, ఆక్రమణలపై చర్యలు తీసుకునే హైడ్రా కార్యక్రమాలు కొనసాగాలని వారు కోరారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!