
జనరల్

ఇరాన్ అమెరికా సైనిక బలగాలను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నామని అమెరికా ప్రకటించింది. ప్రస్తుతం తమ సైనిక బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని వెల్లడించింది.
మరోవైపు ఒమన్ దక్షిణ మార్గంలో ప్రయాణిస్తున్న నౌకలపై కూడా ఇరాన్ దాడులు చేసినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రాంతీయ భద్రతపై చర్చించేందుకు ఇజ్రాయెల్ ప్రధాని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!