29, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘RAPO23’ కోసం రామ్ స్టైలిష్ మేకోవర్ వైరల్

Writer: Pooja 11:01 AM, 29 జులై, 2026
‘RAPO23’ కోసం రామ్ స్టైలిష్ మేకోవర్ వైరల్

రామ్ పోతినేని హీరోగా నటిస్తూ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘RAPO23’ . రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. రామ్ కెరీర్‌లోనే అత్యధిక వ్యయంతో తెరకెక్కుతున్న ఈ సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రంలో తన పాత్ర కోసం రామ్ పూర్తిగా మేకోవర్ అయినట్లు తెలుస్తోంది. బాడీ లాంగ్వేజ్‌తో పాటు హెయిర్‌స్టైల్‌లో కూడా మార్పులు చేసుకున్నాడు. తాజాగా విడుదలైన ఆయన స్టైలిష్ లుక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే సినిమా తదుపరి షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుందని చిత్రబృందం సంకేతాలు ఇచ్చింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొత్త జానర్‌లో అనిల్ రావిపూడి ప్రయోగం

కొత్త జానర్‌లో అనిల్ రావిపూడి ప్రయోగం

పెళ్లిపై చర్చకు దారి తీసిన త్రిష వ్యాఖ్యలు

పెళ్లిపై చర్చకు దారి తీసిన త్రిష వ్యాఖ్యలు

కెరీర్ నిర్ణయాలపై సుమంత్ ఓపెన్ కామెంట్స్

కెరీర్ నిర్ణయాలపై సుమంత్ ఓపెన్ కామెంట్స్

రెండేళ్ల గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్ కొత్త సినిమా

రెండేళ్ల గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్ కొత్త సినిమా

‘లెనిన్’ ఐటమ్ సాంగ్‌పై అసలు నిజం చెప్పిన తమన్

‘లెనిన్’ ఐటమ్ సాంగ్‌పై అసలు నిజం చెప్పిన తమన్

ట్యాగ్లు
రామ్ పోతినేనిరాపో23టాలీవుడ్స్టైలిష్ లుక్సినిమా అప్‌డేట్కృష్ణ పోతినేని
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
విద్యా వ్యవస్థపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

విద్యా వ్యవస్థపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సస్పెన్స్ కథతో రాబోతున్న జాక్వెలిన్
సినిమాలు

సస్పెన్స్ కథతో రాబోతున్న జాక్వెలిన్

కంగనా కామెంట్స్‌కు విశాల్ కౌంటర్
సినిమాలు

కంగనా కామెంట్స్‌కు విశాల్ కౌంటర్

కొండగట్టు అంజన్నను దర్శించిన మంత్రి పొన్నం
జనరల్

కొండగట్టు అంజన్నను దర్శించిన మంత్రి పొన్నం

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టీటీడీ ఫేక్ వెబ్ సైట్
జనరల్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టీటీడీ ఫేక్ వెబ్ సైట్

ఝార్ఖండ్‌లో టాప్ మావోయిస్టు అరెస్ట్
జనరల్

ఝార్ఖండ్‌లో టాప్ మావోయిస్టు అరెస్ట్

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో నిరసనకారులపై ఉక్కుపాదం
జనరల్

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో నిరసనకారులపై ఉక్కుపాదం

హైటెక్‌ సిటీలో హైడ్రాకు మద్దతుగా ర్యాలీ
జనరల్

హైటెక్‌ సిటీలో హైడ్రాకు మద్దతుగా ర్యాలీ

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభానికి ముహూర్తం ఖరారు
జనరల్

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభానికి ముహూర్తం ఖరారు

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో పాకిస్థాన్ బలగాల కాల్పులు
జనరల్

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో పాకిస్థాన్ బలగాల కాల్పులు

అమెరికా బలగాలపై ఇరాన్ క్షిపణి దాడులు
జనరల్

అమెరికా బలగాలపై ఇరాన్ క్షిపణి దాడులు

కొత్త జానర్‌లో అనిల్ రావిపూడి ప్రయోగం
సినిమాలు

కొత్త జానర్‌లో అనిల్ రావిపూడి ప్రయోగం

పెళ్లిపై చర్చకు దారి తీసిన త్రిష వ్యాఖ్యలు
సినిమాలు

పెళ్లిపై చర్చకు దారి తీసిన త్రిష వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!