Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

27, జూన్ 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

శ్రీశైలం అభివృద్ధికి మరింత భూమి అవసరం - మంత్రి ఆనం

03:34 PM, 27 జూన్, 2026
శ్రీశైలం అభివృద్ధికి మరింత భూమి అవసరం - మంత్రి ఆనం

శ్రీశైలంలోని సున్నిపెంటలో నూతనంగా నిర్మించిన దేవస్థానం సిబ్బంది నివాస గృహాలను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పరిశీలించారు. క్వార్టర్ల నిర్మాణాలు నాణ్యంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఉద్యోగులు త్వరలో ఈ నివాసాల్లోకి చేరుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు ఉన్న సందేహాలను నివృత్తి చేసి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

శ్రీశైలం నుంచి సున్నిపెంటకు ఉద్యోగుల రాకపోకల కోసం దేవస్థానం బస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో శ్రీశైలం అభివృద్ధికి మరింత భూమి అవసరమని మంత్రి పేర్కొన్నారు. అటవీ శాఖ నుంచి నాలుగు వేల హెక్టార్ల భూమి కేటాయించాలని ఇప్పటికే ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కోరారని తెలిపారు. దోర్నాల, అమ్రాబాద్ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి ఎలివేటెడ్ కారిడార్ రహదారుల ఏర్పాటుపై జాతీయ రహదారుల సంస్థ పరిశీలన చేస్తున్నట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ విమానాశ్రయాల్లో మద్యం అమ్మకాలకు అనుమతి

ఏపీ విమానాశ్రయాల్లో మద్యం అమ్మకాలకు అనుమతి

పాఠశాల భోజనాలపై రాజ్‌దీప్ విమర్శలు

పాఠశాల భోజనాలపై రాజ్‌దీప్ విమర్శలు

రామజన్మభూమి ట్రస్ట్‌లో రాజీనామాలు

రామజన్మభూమి ట్రస్ట్‌లో రాజీనామాలు

చికెన్, మటన్ షాపులకు గుడ్‌బై...శాకాహార నగరంగా మారనున్న వారణాసి

చికెన్, మటన్ షాపులకు గుడ్‌బై...శాకాహార నగరంగా మారనున్న వారణాసి

ఎల్‌నినో ప్రభావంతో అనకాపల్లి తీరంలో చేపల మృతి

ఎల్‌నినో ప్రభావంతో అనకాపల్లి తీరంలో చేపల మృతి

ట్యాగ్లు
శ్రీశైలంఆనం‌ రామనారాయణ రెడ్డిదేవస్థాన అభివృద్ధిసున్నిపెంటఆంధ్రప్రదేశ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ విమానాశ్రయాల్లో మద్యం అమ్మకాలకు అనుమతి
జనరల్

ఏపీ విమానాశ్రయాల్లో మద్యం అమ్మకాలకు అనుమతి

వైరల్‌గా మారిన షారుక్ ఖాన్ ఫ్యాన్ ఇంటరాక్షన్
సినిమాలు

వైరల్‌గా మారిన షారుక్ ఖాన్ ఫ్యాన్ ఇంటరాక్షన్

పాఠశాల భోజనాలపై రాజ్‌దీప్ విమర్శలు
జనరల్

పాఠశాల భోజనాలపై రాజ్‌దీప్ విమర్శలు

రామజన్మభూమి ట్రస్ట్‌లో రాజీనామాలు
జనరల్

రామజన్మభూమి ట్రస్ట్‌లో రాజీనామాలు

చికెన్, మటన్ షాపులకు గుడ్‌బై...శాకాహార నగరంగా మారనున్న వారణాసి
జనరల్

చికెన్, మటన్ షాపులకు గుడ్‌బై...శాకాహార నగరంగా మారనున్న వారణాసి

బాబ్రీ మసీదు విరాళాలు ఏమయినాయి - యూపీ డిప్యూటీ సీఎం
రాజకీయాలు

బాబ్రీ మసీదు విరాళాలు ఏమయినాయి - యూపీ డిప్యూటీ సీఎం

‘ఇరుముడి కట్టు’ నుంచి ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఖరారు
సినిమాలు

‘ఇరుముడి కట్టు’ నుంచి ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఖరారు

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ విడుదల తేదీ ఖరారు

మోదీ ఫొటోకు మనవరాలు ప్రార్థనలు - సునీల్ శెట్టి
సినిమాలు

మోదీ ఫొటోకు మనవరాలు ప్రార్థనలు - సునీల్ శెట్టి

తెలంగాణ జలహక్కులపై హరీశ్ రావు ఆందోళన
రాజకీయాలు

తెలంగాణ జలహక్కులపై హరీశ్ రావు ఆందోళన

మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలి - కవిత
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలి - కవిత

పెళ్లిపై త్రిష కామెంట్స్
సినిమాలు

పెళ్లిపై త్రిష కామెంట్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!