12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టీటీడీపై భూమన సంచలన వ్యాఖ్యలు

Writer: Nithish 11:00 AM, 12 ఆగస్టు, 2026
టీటీడీపై భూమన సంచలన వ్యాఖ్యలు

తిరుపతిలో మాజీ టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి టీటీడీపై తీవ్ర విమర్శలు చేశారు. రెండున్నరేళ్లుగా టీటీడీకి “చంద్రగ్రహణం” పట్టిందని వ్యాఖ్యానించారు. టీటీడీ వైదిక, ధార్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యం తగ్గిందని ఆరోపించారు. శతాబ్దాలుగా దేశం, రాష్ట్రం, ప్రజల సంక్షేమం కోసం టీటీడీ యాగాలు నిర్వహించేదని, ప్రస్తుతం రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నా వరుణయాగం నిర్వహించాలనే ఆలోచన టీటీడీకి లేకపోవడం బాధాకరమన్నారు.

వేద సంస్కృతి, వేద పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలను పక్కనపెట్టి ఇతర కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారని భూమన ఆరోపించారు. తాము అధికారంలో ఉన్న సమయంలో అనేక వైదిక కార్యక్రమాలు, యాగాలు నిర్వహించామని గుర్తుచేశారు. కొండపై జలాశయాలు ఎండిపోతున్న నేపథ్యంలో టీటీడీ వెంటనే వరుణయాగం నిర్వహించి ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది విమర్శ కోసం చేస్తున్న వ్యాఖ్యలు కాదని, వైదిక సంప్రదాయాలు, యాగాల పరిరక్షణపై టీటీడీ దృష్టి సారించాలని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చిన్న వర్షానికే నోయిడా ఎయిర్‌పోర్ట్‌ జలమయం

చిన్న వర్షానికే నోయిడా ఎయిర్‌పోర్ట్‌ జలమయం

త్రిష ఇన్‌స్టా పోస్టులపై ఉత్కంఠ..డిలీట్‌ చేయడానికి కారణమేంటి?

త్రిష ఇన్‌స్టా పోస్టులపై ఉత్కంఠ..డిలీట్‌ చేయడానికి కారణమేంటి?

కశ్మీరీ పండిట్‌ ఉద్యోగులకు ఉగ్రబెదిరింపులు..

కశ్మీరీ పండిట్‌ ఉద్యోగులకు ఉగ్రబెదిరింపులు..

సైబర్‌ క్రైమ్‌పై కేంద్రం బిగ్‌ యాక్షన్‌..

సైబర్‌ క్రైమ్‌పై కేంద్రం బిగ్‌ యాక్షన్‌..

ఎయిర్‌ ఇండియా సీఈఓకు కేంద్రం నోటీసులు

ఎయిర్‌ ఇండియా సీఈఓకు కేంద్రం నోటీసులు

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన

ట్యాగ్లు
భూమన కరుణాకర్‌రెడ్డిటీటీడీతిరుపతివరుణయాగంతిరుమలవైదిక కార్యక్రమాలువేద సంస్కృతికరువు పరిస్థితులుటీటీడీ మాజీ చైర్మన్ఆంధ్రప్రదేశ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిడ్డను పెంచడం ఎంత ఖర్చో తెలుసా?
జనరల్

బిడ్డను పెంచడం ఎంత ఖర్చో తెలుసా?

రష్యా చమురు వివాదానికి మోదీ, ట్రంప్‌ పరిష్కారం చూపుతారు: పీటర్‌ నవారో
జనరల్

రష్యా చమురు వివాదానికి మోదీ, ట్రంప్‌ పరిష్కారం చూపుతారు: పీటర్‌ నవారో

రాహుల్ గాంధీ ఫొటోపై బీజేపీ విమర్శలు
రాజకీయాలు

రాహుల్ గాంధీ ఫొటోపై బీజేపీ విమర్శలు

చిన్న వర్షానికే నోయిడా ఎయిర్‌పోర్ట్‌ జలమయం
జనరల్

చిన్న వర్షానికే నోయిడా ఎయిర్‌పోర్ట్‌ జలమయం

త్రిష ఇన్‌స్టా పోస్టులపై ఉత్కంఠ..డిలీట్‌ చేయడానికి కారణమేంటి?
జనరల్

త్రిష ఇన్‌స్టా పోస్టులపై ఉత్కంఠ..డిలీట్‌ చేయడానికి కారణమేంటి?

డీలిమిటేషన్‌కు తమిళనాడు నో..
రాజకీయాలు

డీలిమిటేషన్‌కు తమిళనాడు నో..

త్రిషపై అన్నాడీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు
రాజకీయాలు

త్రిషపై అన్నాడీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ఇంటి భోజనానికీ పెరిగిన ఖర్చు..
బిజినెస్

ఇంటి భోజనానికీ పెరిగిన ఖర్చు..

కశ్మీరీ పండిట్‌ ఉద్యోగులకు ఉగ్రబెదిరింపులు..
జనరల్

కశ్మీరీ పండిట్‌ ఉద్యోగులకు ఉగ్రబెదిరింపులు..

సైబర్‌ క్రైమ్‌పై కేంద్రం బిగ్‌ యాక్షన్‌..
జనరల్

సైబర్‌ క్రైమ్‌పై కేంద్రం బిగ్‌ యాక్షన్‌..

లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా మరో సినిమా?
గాసిప్స్

లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా మరో సినిమా?

సీఎం రేవంత్ సోదరులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు
రాజకీయాలు

సీఎం రేవంత్ సోదరులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!