12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గాల్లోనే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌..

Writer: Chandrika 11:21 AM, 12 ఆగస్టు, 2026
గాల్లోనే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌..

కోల్‌కతా నుంచి చెన్నై వస్తున్న ఇండిగో విమానంలో మంగళవారం రాత్రి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విమానం చెన్నై విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు కొద్దిసేపటి ముందు ఎడమవైపు ఇంజిన్‌ పనిచేయకుండా పోయింది. ఈ విమానంలో 224 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇంజిన్‌లో సమస్యను గుర్తించిన పైలట్‌ వెంటనే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ)కు సమాచారం అందించారు. దీంతో చెన్నై విమానాశ్రయ అధికారులు పూర్తి ఎమర్జెన్సీ ప్రకటించి, అవసరమైన అత్యవసర భద్రతా చర్యలు చేపట్టారు.

విమానాశ్రయంలో అత్యవసర బృందాలను అప్రమత్తం చేసి విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఇంజిన్‌ వైఫల్యం ఉన్నప్పటికీ పైలట్లు పరిస్థితిని సమర్థంగా నియంత్రించి రాత్రి సుమారు 11:37 గంటలకు విమానాన్ని రన్‌వేపై సురక్షితంగా దించారు. ఈ ఘటనలో ఎలాంటి గాయాలు లేదా ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఇంజిన్‌ వైఫల్యానికి గల కారణాలపై తదుపరి పరిశీలన జరగనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చిన్న వర్షానికే నోయిడా ఎయిర్‌పోర్ట్‌ జలమయం

చిన్న వర్షానికే నోయిడా ఎయిర్‌పోర్ట్‌ జలమయం

త్రిష ఇన్‌స్టా పోస్టులపై ఉత్కంఠ..డిలీట్‌ చేయడానికి కారణమేంటి?

త్రిష ఇన్‌స్టా పోస్టులపై ఉత్కంఠ..డిలీట్‌ చేయడానికి కారణమేంటి?

కశ్మీరీ పండిట్‌ ఉద్యోగులకు ఉగ్రబెదిరింపులు..

కశ్మీరీ పండిట్‌ ఉద్యోగులకు ఉగ్రబెదిరింపులు..

సైబర్‌ క్రైమ్‌పై కేంద్రం బిగ్‌ యాక్షన్‌..

సైబర్‌ క్రైమ్‌పై కేంద్రం బిగ్‌ యాక్షన్‌..

ఎయిర్‌ ఇండియా సీఈఓకు కేంద్రం నోటీసులు

ఎయిర్‌ ఇండియా సీఈఓకు కేంద్రం నోటీసులు

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన

ట్యాగ్లు
ఇండిగోఇండిగో విమానంచెన్నై విమానాశ్రయంకోల్‌కతా చెన్నై విమానంఇంజిన్‌ వైఫల్యంఎమర్జెన్సీ ల్యాండింగ్‌విమాన ప్రమాదంవిమానయాన వార్తలుచెన్నై వార్తలువిమాన ప్రయాణం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాహుల్ గాంధీ ఫొటోపై బీజేపీ విమర్శలు
రాజకీయాలు

రాహుల్ గాంధీ ఫొటోపై బీజేపీ విమర్శలు

చిన్న వర్షానికే నోయిడా ఎయిర్‌పోర్ట్‌ జలమయం
జనరల్

చిన్న వర్షానికే నోయిడా ఎయిర్‌పోర్ట్‌ జలమయం

త్రిష ఇన్‌స్టా పోస్టులపై ఉత్కంఠ..డిలీట్‌ చేయడానికి కారణమేంటి?
జనరల్

త్రిష ఇన్‌స్టా పోస్టులపై ఉత్కంఠ..డిలీట్‌ చేయడానికి కారణమేంటి?

డీలిమిటేషన్‌కు తమిళనాడు నో..
రాజకీయాలు

డీలిమిటేషన్‌కు తమిళనాడు నో..

త్రిషపై అన్నాడీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు
రాజకీయాలు

త్రిషపై అన్నాడీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ఇంటి భోజనానికీ పెరిగిన ఖర్చు..
బిజినెస్

ఇంటి భోజనానికీ పెరిగిన ఖర్చు..

కశ్మీరీ పండిట్‌ ఉద్యోగులకు ఉగ్రబెదిరింపులు..
జనరల్

కశ్మీరీ పండిట్‌ ఉద్యోగులకు ఉగ్రబెదిరింపులు..

సైబర్‌ క్రైమ్‌పై కేంద్రం బిగ్‌ యాక్షన్‌..
జనరల్

సైబర్‌ క్రైమ్‌పై కేంద్రం బిగ్‌ యాక్షన్‌..

లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా మరో సినిమా?
గాసిప్స్

లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా మరో సినిమా?

సీఎం రేవంత్ సోదరులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు
రాజకీయాలు

సీఎం రేవంత్ సోదరులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

ఎయిర్‌ ఇండియా సీఈఓకు కేంద్రం నోటీసులు
జనరల్

ఎయిర్‌ ఇండియా సీఈఓకు కేంద్రం నోటీసులు

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా
బిజినెస్

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!