12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేవణ్ణపై మరో కేసు..

Writer: Nithish 11:13 AM, 12 ఆగస్టు, 2026
రేవణ్ణపై మరో కేసు..

అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ వద్ద సెల్‌ఫోన్‌, పెన్‌డ్రైవ్‌, ఛార్జర్‌, డైరీ లభ్యమైనట్లు సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులు వెల్లడించారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలులో సీసీబీ బృందం దాదాపు ఐదు గంటల పాటు ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. రేవణ్ణ బ్యారక్‌ నుంచి నీలిరంగు ఆండ్రాయిడ్‌ మొబైల్‌, పెన్‌డ్రైవ్‌, ఛార్జర్‌, డైరీని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరో ఖైదీ ప్రతాప్‌ రాయ్‌ వద్ద కూడా మొబైల్‌ లభించినట్లు జైళ్ల శాఖ డీజీపీ అలోక్‌ కుమార్‌ వెల్లడించారు.

జైలులోకి నిషేధిత వస్తువులు ఎలా చేరాయనే అంశంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పూర్తి స్థాయి విచారణకు ఆదేశించడంతో పాటు జైలు అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఈరన్న రంగాపూర్‌ను సస్పెండ్‌ చేసింది. జైలు సూపరింటెండెంట్‌ అనుష్కుమార్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. కాగా, 2019లో ఓ మహిళ చేసిన లైంగిక దాడి ఆరోపణలపై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు 2025 ఆగస్టు 2న రేవణ్ణను దోషిగా తేల్చి జీవిత ఖైదుతో పాటు రూ.10 లక్షల జరిమానా విధించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చిన్న వర్షానికే నోయిడా ఎయిర్‌పోర్ట్‌ జలమయం

చిన్న వర్షానికే నోయిడా ఎయిర్‌పోర్ట్‌ జలమయం

త్రిష ఇన్‌స్టా పోస్టులపై ఉత్కంఠ..డిలీట్‌ చేయడానికి కారణమేంటి?

త్రిష ఇన్‌స్టా పోస్టులపై ఉత్కంఠ..డిలీట్‌ చేయడానికి కారణమేంటి?

కశ్మీరీ పండిట్‌ ఉద్యోగులకు ఉగ్రబెదిరింపులు..

కశ్మీరీ పండిట్‌ ఉద్యోగులకు ఉగ్రబెదిరింపులు..

సైబర్‌ క్రైమ్‌పై కేంద్రం బిగ్‌ యాక్షన్‌..

సైబర్‌ క్రైమ్‌పై కేంద్రం బిగ్‌ యాక్షన్‌..

ఎయిర్‌ ఇండియా సీఈఓకు కేంద్రం నోటీసులు

ఎయిర్‌ ఇండియా సీఈఓకు కేంద్రం నోటీసులు

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన

ట్యాగ్లు
ప్రజ్వల్ రేవణ్ణకర్ణాటకబెంగళూరు జైలుపరప్పన అగ్రహార జైలుసీసీబీ తనిఖీలుసెల్‌ఫోన్ స్వాధీనంపెన్‌డ్రైవ్జైలు అధికారులుజైలు వీఐపీ ట్రీట్‌మెంట్క్రైమ్ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాహుల్ గాంధీ ఫొటోపై బీజేపీ విమర్శలు
రాజకీయాలు

రాహుల్ గాంధీ ఫొటోపై బీజేపీ విమర్శలు

చిన్న వర్షానికే నోయిడా ఎయిర్‌పోర్ట్‌ జలమయం
జనరల్

చిన్న వర్షానికే నోయిడా ఎయిర్‌పోర్ట్‌ జలమయం

త్రిష ఇన్‌స్టా పోస్టులపై ఉత్కంఠ..డిలీట్‌ చేయడానికి కారణమేంటి?
జనరల్

త్రిష ఇన్‌స్టా పోస్టులపై ఉత్కంఠ..డిలీట్‌ చేయడానికి కారణమేంటి?

డీలిమిటేషన్‌కు తమిళనాడు నో..
రాజకీయాలు

డీలిమిటేషన్‌కు తమిళనాడు నో..

త్రిషపై అన్నాడీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు
రాజకీయాలు

త్రిషపై అన్నాడీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ఇంటి భోజనానికీ పెరిగిన ఖర్చు..
బిజినెస్

ఇంటి భోజనానికీ పెరిగిన ఖర్చు..

కశ్మీరీ పండిట్‌ ఉద్యోగులకు ఉగ్రబెదిరింపులు..
జనరల్

కశ్మీరీ పండిట్‌ ఉద్యోగులకు ఉగ్రబెదిరింపులు..

సైబర్‌ క్రైమ్‌పై కేంద్రం బిగ్‌ యాక్షన్‌..
జనరల్

సైబర్‌ క్రైమ్‌పై కేంద్రం బిగ్‌ యాక్షన్‌..

లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా మరో సినిమా?
గాసిప్స్

లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా మరో సినిమా?

సీఎం రేవంత్ సోదరులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు
రాజకీయాలు

సీఎం రేవంత్ సోదరులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

ఎయిర్‌ ఇండియా సీఈఓకు కేంద్రం నోటీసులు
జనరల్

ఎయిర్‌ ఇండియా సీఈఓకు కేంద్రం నోటీసులు

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా
బిజినెస్

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!