12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన

Writer: Nithish 11:21 AM, 12 ఆగస్టు, 2026
ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నకిరేపేట గ్రామంలో వన్యప్రాణుల వేట కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ ఉచ్చులో చిక్కుకుని చెరువుసింగారం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ మృతి చెందడంపై అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వన్యప్రాణుల వేటకు పాల్పడుతున్న అనుమానితులను పట్టుకునేందుకు మరో ముగ్గురు బీట్ అధికారులతో కలిసి వెళ్లిన నవీన్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. జిల్లా డీఎఫ్‌ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్‌తో మాట్లాడి ఘటన వివరాలను తెలుసుకున్నారు.

వన్యప్రాణుల వేటకు విద్యుత్ తీగలు అమర్చడం అత్యంత ప్రమాదకరమని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి అక్రమ చర్యలతో వన్యప్రాణులతో పాటు అటవీ సిబ్బంది, స్థానిక ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని అటవీ, పోలీసు అధికారులను ఆదేశించారు. నవీన్ కుటుంబానికి సానుభూతి తెలిపిన మంత్రి, నిబంధనల ప్రకారం ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించేలా చర్యలు తీసుకోవాలని పీసీసీఎఫ్ వినయ్ కుమార్‌ను ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చిన్న వర్షానికే నోయిడా ఎయిర్‌పోర్ట్‌ జలమయం

చిన్న వర్షానికే నోయిడా ఎయిర్‌పోర్ట్‌ జలమయం

త్రిష ఇన్‌స్టా పోస్టులపై ఉత్కంఠ..డిలీట్‌ చేయడానికి కారణమేంటి?

త్రిష ఇన్‌స్టా పోస్టులపై ఉత్కంఠ..డిలీట్‌ చేయడానికి కారణమేంటి?

కశ్మీరీ పండిట్‌ ఉద్యోగులకు ఉగ్రబెదిరింపులు..

కశ్మీరీ పండిట్‌ ఉద్యోగులకు ఉగ్రబెదిరింపులు..

సైబర్‌ క్రైమ్‌పై కేంద్రం బిగ్‌ యాక్షన్‌..

సైబర్‌ క్రైమ్‌పై కేంద్రం బిగ్‌ యాక్షన్‌..

ఎయిర్‌ ఇండియా సీఈఓకు కేంద్రం నోటీసులు

ఎయిర్‌ ఇండియా సీఈఓకు కేంద్రం నోటీసులు

గాల్లోనే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌..

గాల్లోనే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌..

ట్యాగ్లు
కొండా సురేఖఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్భద్రాద్రి కొత్తగూడెంబూర్గంపాడుఅటవీ శాఖవన్యప్రాణుల వేటవిద్యుత్ ఉచ్చుఅటవీ సిబ్బందిఎక్స్‌గ్రేషియాతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిడ్డను పెంచడం ఎంత ఖర్చో తెలుసా?
జనరల్

బిడ్డను పెంచడం ఎంత ఖర్చో తెలుసా?

రష్యా చమురు వివాదానికి మోదీ, ట్రంప్‌ పరిష్కారం చూపుతారు: పీటర్‌ నవారో
జనరల్

రష్యా చమురు వివాదానికి మోదీ, ట్రంప్‌ పరిష్కారం చూపుతారు: పీటర్‌ నవారో

రాహుల్ గాంధీ ఫొటోపై బీజేపీ విమర్శలు
రాజకీయాలు

రాహుల్ గాంధీ ఫొటోపై బీజేపీ విమర్శలు

చిన్న వర్షానికే నోయిడా ఎయిర్‌పోర్ట్‌ జలమయం
జనరల్

చిన్న వర్షానికే నోయిడా ఎయిర్‌పోర్ట్‌ జలమయం

త్రిష ఇన్‌స్టా పోస్టులపై ఉత్కంఠ..డిలీట్‌ చేయడానికి కారణమేంటి?
జనరల్

త్రిష ఇన్‌స్టా పోస్టులపై ఉత్కంఠ..డిలీట్‌ చేయడానికి కారణమేంటి?

డీలిమిటేషన్‌కు తమిళనాడు నో..
రాజకీయాలు

డీలిమిటేషన్‌కు తమిళనాడు నో..

త్రిషపై అన్నాడీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు
రాజకీయాలు

త్రిషపై అన్నాడీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ఇంటి భోజనానికీ పెరిగిన ఖర్చు..
బిజినెస్

ఇంటి భోజనానికీ పెరిగిన ఖర్చు..

కశ్మీరీ పండిట్‌ ఉద్యోగులకు ఉగ్రబెదిరింపులు..
జనరల్

కశ్మీరీ పండిట్‌ ఉద్యోగులకు ఉగ్రబెదిరింపులు..

సైబర్‌ క్రైమ్‌పై కేంద్రం బిగ్‌ యాక్షన్‌..
జనరల్

సైబర్‌ క్రైమ్‌పై కేంద్రం బిగ్‌ యాక్షన్‌..

లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా మరో సినిమా?
గాసిప్స్

లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా మరో సినిమా?

సీఎం రేవంత్ సోదరులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు
రాజకీయాలు

సీఎం రేవంత్ సోదరులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!