
జనరల్

‘కుర్చీ మడతపెట్టి’ డైలాగ్‌తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన ‘కుర్చీ తాత’ మహ్మద్ పాషా హఠాన్మరణం చెందారు. నగరంలోని కృష్ణకాంత్ పార్కులో వాకింగ్ చేస్తుండగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు.
గుండెపోటు కారణంగా ఆయన అక్కడికక్కడే కన్నుమూశారని సమాచారం. ఆయన ఆకస్మిక మరణంతో అభిమానులు, సోషల్ మీడియా వినియోగదారులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!