Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

10, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

రైతుల కళ్లల్లో ఆనందమే ప్రజా ప్రభుత్వానికి ఆశీర్వాదం - సీఎం రేవంత్ రెడ్డి

Writer: Nithish 08:09 PM, 10 జులై, 2026
రైతుల కళ్లల్లో ఆనందమే ప్రజా ప్రభుత్వానికి ఆశీర్వాదం - సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, వ్యవసాయాన్ని దండగగా కాకుండా పండుగగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత తొమ్మిది రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 73.30 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.9,009 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్లు తెలిపారు. సభా వేదికగా చివరి విడతగా 1.44 లక్షల మంది రైతులకు రూ.1,009.15 కోట్లను విడుదల చేయడంతో పాటు ఈ-పట్టాదారు పాసుపుస్తకాల జారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

గత 30 నెలల్లో రైతు భరోసా, రుణమాఫీ, పంట బీమా, గిట్టుబాటు ధరలు, సన్నవడ్ల బోనస్, ఉచిత విద్యుత్, నష్టపరిహారం తదితర రైతు సంక్షేమ పథకాల కోసం రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం తెలిపారు. అదనంగా పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రూ.500 గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్ని వర్గాలకు న్యాయం చేసే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జనసేన ప్రజాప్రతినిధులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం..

జనసేన ప్రజాప్రతినిధులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం..

కాంగ్రెస్ పార్టీ వివాదాల పరిష్కారాలకు పరిశీలకుల నియామకం

కాంగ్రెస్ పార్టీ వివాదాల పరిష్కారాలకు పరిశీలకుల నియామకం

మనువడు కు పూరి లు చేసిన సీఎం రేవంత్

మనువడు కు పూరి లు చేసిన సీఎం రేవంత్

భగీరథ్ బెయిల్‌పై ఆర్‌ఎస్‌పీ ఫైర్

భగీరథ్ బెయిల్‌పై ఆర్‌ఎస్‌పీ ఫైర్

ఆస్ట్రేలియాలో మోదీ కీలక ప్రసంగం

ఆస్ట్రేలియాలో మోదీ కీలక ప్రసంగం

రేవంత్ సర్కార్‌పై నడ్డా ఫైర్

రేవంత్ సర్కార్‌పై నడ్డా ఫైర్

ట్యాగ్లు
రేవంత్ రెడ్డిరైతు భరోసారైతు ఆశీర్వాద సభఖమ్మంతెలంగాణ ప్రభుత్వంరైతుల సంక్షేమంఈ పట్టాదారు పాసుపుస్తకాలువ్యవసాయంరైతు పథకాలుమొక్కజొన్న రైతులు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మిస్సింగ్ లింక్‌పై ఫడ్నవీస్ ఫైర్
రాజకీయాలు

మిస్సింగ్ లింక్‌పై ఫడ్నవీస్ ఫైర్

టీమిండియాపై శశి థరూర్ ఫైర్
క్రీడలు

టీమిండియాపై శశి థరూర్ ఫైర్

ఉజ్జయిని బోనాలకు భారీ ఏర్పాట్లు
జనరల్

ఉజ్జయిని బోనాలకు భారీ ఏర్పాట్లు

తిరుమలలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నా - బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి
జనరల్

తిరుమలలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నా - బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి

టీమిండియా ఎంపికపై విమర్శలు
క్రీడలు

టీమిండియా ఎంపికపై విమర్శలు

ట్రోల్స్‌కు గాఫ్ ఘాటు కౌంటర్
క్రీడలు

ట్రోల్స్‌కు గాఫ్ ఘాటు కౌంటర్

అఖిల్ మూవీ పై నాగార్జున బావోద్వేగం
సినిమాలు

అఖిల్ మూవీ పై నాగార్జున బావోద్వేగం

మంధానకు చారిత్రాత్మక హాఫ్ సెంచరీ
క్రీడలు

మంధానకు చారిత్రాత్మక హాఫ్ సెంచరీ

'ఫౌజీ' ఓటీటీ డీల్ హాట్ టాపిక్
సినిమాలు

'ఫౌజీ' ఓటీటీ డీల్ హాట్ టాపిక్

ఏపీ మెడికల్ కాలేజీలకు అదనపు సీట్లు
జనరల్

ఏపీ మెడికల్ కాలేజీలకు అదనపు సీట్లు

రైతుల కళ్లల్లో ఆనందమే ప్రజా ప్రభుత్వానికి ఆశీర్వాదం - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

రైతుల కళ్లల్లో ఆనందమే ప్రజా ప్రభుత్వానికి ఆశీర్వాదం - సీఎం రేవంత్ రెడ్డి

అనిల్ రావిపూడి లాంచ్‌తో హైప్‌లో ‘ఓ..! సుకుమారి’
సినిమాలు

అనిల్ రావిపూడి లాంచ్‌తో హైప్‌లో ‘ఓ..! సుకుమారి’

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!