Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

8, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిధి అగర్వాల్..

Writer: Chandrika 09:59 AM, 8 జులై, 2026
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిధి అగర్వాల్..

సినీ నటి నిధి అగర్వాల్ పవిత్ర క్షేత్రమైన తిరుమల వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని తన మొక్కులు తీర్చుకుని దైవ ఆశీస్సులు పొందారు.

దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు ఆమెకు వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నిధి అగర్వాల్ ప్రస్తుతం హిందీలో రెండు, తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తున్నట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విద్యార్థులకు అండగా నిలిచిన హీరో నిఖిల్ !

విద్యార్థులకు అండగా నిలిచిన హీరో నిఖిల్ !

పాకిస్థాన్‌లో అదృశ్యమైన కార్గో విమానం..

పాకిస్థాన్‌లో అదృశ్యమైన కార్గో విమానం..

గుజరాత్‌లో వరద బీభత్సం

గుజరాత్‌లో వరద బీభత్సం

ఇరాన్‌పై అమెరికా సెంట్రల్ కమాండ్ ఎదురుదాడుల కలకలం!

ఇరాన్‌పై అమెరికా సెంట్రల్ కమాండ్ ఎదురుదాడుల కలకలం!

 పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ కన్నుమూత

పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ కన్నుమూత

ట్యాగ్లు
నిధి అగర్వాల్తిరుమలతిరుపతిశ్రీవారి దర్శనంవేంకటేశ్వర స్వామిటాలీవుడ్తెలుగు సినిమాబాలీవుడ్సినీ వార్తలుదేవస్థానం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
స్టూడెంట్స్ తో ఫుట్ బాల్ మ్యాచ్ చూసిన సీఎం రేవంత్

స్టూడెంట్స్ తో ఫుట్ బాల్ మ్యాచ్ చూసిన సీఎం రేవంత్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సర్పంచ్ లకు ట్రైనింగ్ ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం
జనరల్

సర్పంచ్ లకు ట్రైనింగ్ ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం

అఖిల్‌కు అభిమాని కొత్త పేరు..'నాగ అఖిల్' పేరు వెనుక ఇంత కథ ఉందా?
సినిమాలు

అఖిల్‌కు అభిమాని కొత్త పేరు..'నాగ అఖిల్' పేరు వెనుక ఇంత కథ ఉందా?

రోడ్డెక్కుతున్న జేబీఎం బస్సులు
జనరల్

రోడ్డెక్కుతున్న జేబీఎం బస్సులు

ఫెరారీ 12సిలిండ్రితో రోడ్లపై దూసుకెళ్లిన హార్దిక్ పాండ్యా
జనరల్

ఫెరారీ 12సిలిండ్రితో రోడ్లపై దూసుకెళ్లిన హార్దిక్ పాండ్యా

కోట్ల ఆఫర్‌కు నో చెప్పిన ఐఐటీ యువకుడు
జనరల్

కోట్ల ఆఫర్‌కు నో చెప్పిన ఐఐటీ యువకుడు

జపాన్ బుల్లెట్ రైలులో పంచెకట్టుతో శ్రీధర్ వేంబు..
జనరల్

జపాన్ బుల్లెట్ రైలులో పంచెకట్టుతో శ్రీధర్ వేంబు..

అమెరికా-ఇరాన్ ఘర్షణ తీవ్రం.. గల్ఫ్‌లో పరస్పర దాడులతో ఉద్రిక్త పరిస్థితులు
రాజకీయాలు

అమెరికా-ఇరాన్ ఘర్షణ తీవ్రం.. గల్ఫ్‌లో పరస్పర దాడులతో ఉద్రిక్త పరిస్థితులు

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష
రాజకీయాలు

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష

విద్యార్థులకు అండగా నిలిచిన హీరో నిఖిల్ !
జనరల్

విద్యార్థులకు అండగా నిలిచిన హీరో నిఖిల్ !

సూర్య బర్త్‌డేకు స్పెషల్ సాంగ్
గాసిప్స్

సూర్య బర్త్‌డేకు స్పెషల్ సాంగ్

చిన్న చిత్రానికి చరణ్ ప్రోత్సాహం?
సినిమాలు

చిన్న చిత్రానికి చరణ్ ప్రోత్సాహం?

'కాంతార' తదుపరి భాగంపై అప్డేట్
సినిమాలు

'కాంతార' తదుపరి భాగంపై అప్డేట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!