
క్రీడలు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు ప్రతిష్ఠాత్మక గడార్డ్ ఆస్ట్రోనాటిక్స్ అవార్డు లభించింది. చంద్రయాన్-3 మిషన్ విజయవంతంగా చంద్రుడిపై దిగినందుకు అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ ఈ పురస్కారాన్ని ప్రకటించింది.
అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా ఈ అవార్డును ఇస్రో తరఫున స్వీకరించారు. ఈ గుర్తింపు భారత అంతరిక్ష రంగం సాధించిన కీలక విజయాలను, చంద్ర అన్వేషణలో దేశం సాధిస్తున్న పురోగతిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!