Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

H-1B వీసాలపై కఠిన హెచ్చరిక..

Writer: Harika S 02:39 PM, 9 జులై, 2026
 H-1B వీసాలపై కఠిన హెచ్చరిక..

H-1B వీసా దుర్వినియోగంపై ట్రంప్ ప్రభుత్వం దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. విస్కాన్సిన్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, కార్మిక శాఖ ఇప్పటికే వీసా మోసాలకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించి అనుమానితులకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.

కొన్ని పెద్ద కంపెనీలు, మధ్యవర్తులు తక్కువ వేతనాలకు విదేశీయులను నియమించుకుంటూ హెచ్-1బీ వీసా వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కేలా చూడడం, పన్ను చెల్లింపుదారుల సొమ్మును కాపాడడం, వీసా మోసాలను అరికట్టడం ట్రంప్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రస్తుతం హెచ్-1బీ వీసాదారుల్లో భారతీయులే అత్యధికంగా ఉండగా, దాదాపు 7.3 లక్షల మంది ఉద్యోగులు, కుటుంబ సభ్యులతో కలిపి సుమారు 12.8 లక్షల మంది అమెరికాలో నివసిస్తున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త

అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టు ఊరట

అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టు ఊరట

తెలంగాణను అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం - సీఎం రేవంత్

తెలంగాణను అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం - సీఎం రేవంత్

చబహార్ పోర్టుపై పెరుగుతున్న ఆందోళన

చబహార్ పోర్టుపై పెరుగుతున్న ఆందోళన

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో కీలక విచారణ

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో కీలక విచారణ

ట్యాగ్లు
H-1B వీసాజేడీ వాన్స్డొనాల్డ్ ట్రంప్అమెరికా ఇమ్మిగ్రేషన్వీసా మోసాలుభారతీయ నిపుణులు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ..

ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ..

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్
జనరల్

బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్

దర్శకుడికి లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చిన శివకార్తికేయన్
సినిమాలు

దర్శకుడికి లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చిన శివకార్తికేయన్

వన్యప్రాణి వస్తువులపై మోహన్‌లాల్ కీలక ప్రకటన
సినిమాలు

వన్యప్రాణి వస్తువులపై మోహన్‌లాల్ కీలక ప్రకటన

ధోని అభిమానుల సేవకు చిరంజీవి ప్రశంసలు
జనరల్

ధోని అభిమానుల సేవకు చిరంజీవి ప్రశంసలు

ఆలయ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తిన ఘటన
జనరల్

ఆలయ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తిన ఘటన

వాహన రిజిస్ట్రేషన్ నిబంధనల్లో కేంద్రం సడలింపు
జనరల్

వాహన రిజిస్ట్రేషన్ నిబంధనల్లో కేంద్రం సడలింపు

బీఆర్‌ఎస్ నిధులపై కవిత సంచలన డిమాండ్
రాజకీయాలు

బీఆర్‌ఎస్ నిధులపై కవిత సంచలన డిమాండ్

మరో రెండేళ్లలో సినిమా ఇండస్ట్రీ చనిపోతుంది.. ఎందుకంటే?: ఆర్జీవీ
సినిమాలు

మరో రెండేళ్లలో సినిమా ఇండస్ట్రీ చనిపోతుంది.. ఎందుకంటే?: ఆర్జీవీ

వర్షాలతో కేదార్‌నాథ్‌లో తగ్గిన భక్తుల రద్దీ
జనరల్

వర్షాలతో కేదార్‌నాథ్‌లో తగ్గిన భక్తుల రద్దీ

భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపింది నేనే.. ట్రంప్ మళ్లీ వ్యాఖ్యలు
జనరల్

భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపింది నేనే.. ట్రంప్ మళ్లీ వ్యాఖ్యలు

గగన్‌యాన్‌కు మరో కీలక మైలురాయి!
జనరల్

గగన్‌యాన్‌కు మరో కీలక మైలురాయి!

భారత్ తొలి హైడ్రోజన్ రైలు సిద్ధం
జనరల్

భారత్ తొలి హైడ్రోజన్ రైలు సిద్ధం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!