Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

అఖిల్ ‘లెనిన్’కు క్లియర్ సిగ్నల్.. ఇక కౌంట్‌డౌన్ స్టార్ట్!

Writer: Harika S 02:12 PM, 9 జులై, 2026
అఖిల్ ‘లెనిన్’కు క్లియర్ సిగ్నల్.. ఇక కౌంట్‌డౌన్ స్టార్ట్!

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుండగా, చిత్రబృందం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లో కనిపించిన భారీ యాక్షన్ సన్నివేశాలు, హై వోల్టేజ్ ఎపిసోడ్‌లకు అనుగుణంగానే ఈ సర్టిఫికెట్ లభించినట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి.

మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా నటించగా, బ్రహ్మాజీ, శివాజీ, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, అక్కినేని నాగార్జున సంయుక్తంగా నిర్మించారు. విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుంటుందో ఆసక్తిగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నా సబ్‌స్క్రిప్షన్‌లో అది ఉండదు - పాయల్

నా సబ్‌స్క్రిప్షన్‌లో అది ఉండదు - పాయల్

టాలీవుడ్‌కు అందుకే దూరమయ్యా : అథర్వా

టాలీవుడ్‌కు అందుకే దూరమయ్యా : అథర్వా

డైరెక్టర్ అజయ్ భూపతి చేతుల మీదుగా 'వసుదేవసుతం' ట్రైలర్ రిలీజ్

డైరెక్టర్ అజయ్ భూపతి చేతుల మీదుగా 'వసుదేవసుతం' ట్రైలర్ రిలీజ్

రాజేష్ శర్మ ఆరోగ్యంపై రూమర్లకు చెక్

రాజేష్ శర్మ ఆరోగ్యంపై రూమర్లకు చెక్

జాన్వీ కపూర్ చేతిపై అందరి చూపు.. కారణం ఇదే!

జాన్వీ కపూర్ చేతిపై అందరి చూపు.. కారణం ఇదే!

ట్యాగ్లు
అక్కినేని అఖిల్లెనిన్ సినిమాయూఏ సర్టిఫికెట్టాలీవుడ్భాగ్యశ్రీ బోర్స్మురళీ కిషోర్ అబ్బూరు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
'పెద్ది' ఓటీటీ వెర్షన్‌పై క్లారిటీ!

'పెద్ది' ఓటీటీ వెర్షన్‌పై క్లారిటీ!

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రపంచానికి స్ఫూర్తి మోదీ - అల్బనీస్
జనరల్

ప్రపంచానికి స్ఫూర్తి మోదీ - అల్బనీస్

అక్రమ కట్టడాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
జనరల్

అక్రమ కట్టడాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

టీమిండియా ఎంపికలపై అశ్విన్ అసంతృప్తి
క్రీడలు

టీమిండియా ఎంపికలపై అశ్విన్ అసంతృప్తి

లగ్జరీ జెట్‌పై ట్రంప్ ప్రశంసలు
రాజకీయాలు

లగ్జరీ జెట్‌పై ట్రంప్ ప్రశంసలు

హెల్త్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త
జనరల్

హెల్త్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త

అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టు ఊరట
జనరల్

అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టు ఊరట

ఈసారి భయం డబుల్.. ‘అగధ’ డేట్ లాక్!
సినిమాలు

ఈసారి భయం డబుల్.. ‘అగధ’ డేట్ లాక్!

మహీంద్రా కస్టమర్లకు భారీ షాక్
బిజినెస్

మహీంద్రా కస్టమర్లకు భారీ షాక్

నేను వదలలేనిది అదే - జగపతిబాబు
సినిమాలు

నేను వదలలేనిది అదే - జగపతిబాబు

బండ్ల గణేష్ కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక: రాయల్ అండ్ ట్రెడిషనల్!
సినిమాలు

బండ్ల గణేష్ కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక: రాయల్ అండ్ ట్రెడిషనల్!

తెలంగాణను అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం - సీఎం రేవంత్
జనరల్

తెలంగాణను అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం - సీఎం రేవంత్

చబహార్ పోర్టుపై పెరుగుతున్న ఆందోళన
జనరల్

చబహార్ పోర్టుపై పెరుగుతున్న ఆందోళన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!