Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

హైదరాబాద్‌లో ఒలింపిక్ భవన్ ప్రారంభించిన పి.టి. ఉష

Writer: Pooja 02:13 PM, 9 జులై, 2026
హైదరాబాద్‌లో ఒలింపిక్ భవన్ ప్రారంభించిన పి.టి. ఉష

హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ భవనాన్ని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు డాక్టర్ పి.టి. ఉష ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోని బాలాదేవి, ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ భవనం రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కీలక కేంద్రంగా నిలవనుందని తెలిపారు.

ఈ సందర్భంగా పి.టి. ఉష మాట్లాడుతూ, తెలంగాణ ఒలింపిక్ భవన్ ప్రారంభం భారత క్రీడా చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయని అన్నారు. క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆమె అభినందించారు. పారదర్శకత, జవాబుదారీతనం, క్రీడాకారుల సంక్షేమం ప్రతి సంస్థ లక్ష్యంగా ఉండాలని సూచించారు. యువ క్రీడాకారులు క్రమశిక్షణ, అంకితభావం, కఠోర శ్రమతో తమ కలలను సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణను అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం - సీఎం రేవంత్

తెలంగాణను అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం - సీఎం రేవంత్

చబహార్ పోర్టుపై పెరుగుతున్న ఆందోళన

చబహార్ పోర్టుపై పెరుగుతున్న ఆందోళన

 H-1B వీసాలపై కఠిన హెచ్చరిక..

H-1B వీసాలపై కఠిన హెచ్చరిక..

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో కీలక విచారణ

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో కీలక విచారణ

ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ..

ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ..

మూసీ అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

మూసీ అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ట్యాగ్లు
తెలంగాణ క్రీడలుపి టి ఉషఒలింపిక్ భవన్హైదరాబాద్క్రీడల అభివృద్ధిభారత ఒలింపిక్ సంఘం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రపంచానికి స్ఫూర్తి మోదీ - అల్బనీస్
జనరల్

ప్రపంచానికి స్ఫూర్తి మోదీ - అల్బనీస్

అక్రమ కట్టడాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
జనరల్

అక్రమ కట్టడాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

టీమిండియా ఎంపికలపై అశ్విన్ అసంతృప్తి
క్రీడలు

టీమిండియా ఎంపికలపై అశ్విన్ అసంతృప్తి

లగ్జరీ జెట్‌పై ట్రంప్ ప్రశంసలు
రాజకీయాలు

లగ్జరీ జెట్‌పై ట్రంప్ ప్రశంసలు

హెల్త్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త
జనరల్

హెల్త్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త

అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టు ఊరట
జనరల్

అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టు ఊరట

ఈసారి భయం డబుల్.. ‘అగధ’ డేట్ లాక్!
సినిమాలు

ఈసారి భయం డబుల్.. ‘అగధ’ డేట్ లాక్!

మహీంద్రా కస్టమర్లకు భారీ షాక్
బిజినెస్

మహీంద్రా కస్టమర్లకు భారీ షాక్

నేను వదలలేనిది అదే - జగపతిబాబు
సినిమాలు

నేను వదలలేనిది అదే - జగపతిబాబు

బండ్ల గణేష్ కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక: రాయల్ అండ్ ట్రెడిషనల్!
సినిమాలు

బండ్ల గణేష్ కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక: రాయల్ అండ్ ట్రెడిషనల్!

తెలంగాణను అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం - సీఎం రేవంత్
జనరల్

తెలంగాణను అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం - సీఎం రేవంత్

చబహార్ పోర్టుపై పెరుగుతున్న ఆందోళన
జనరల్

చబహార్ పోర్టుపై పెరుగుతున్న ఆందోళన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!