Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

మూసీ అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Writer: Nithish 02:24 PM, 9 జులై, 2026
మూసీ అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

తెలంగాణ ప్రభుత్వం మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుకు రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. జోన్-1ఏ, జోన్-1బీ ప్రాధాన్య కారిడార్లలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కింద హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 9.20 కిలోమీటర్లు, ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 11.80 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. మొత్తం 21 కిలోమీటర్ల ప్రాధాన్య స్ట్రెచ్‌లో రివర్‌ఫ్రంట్ అభివృద్ధి పనులు అమలు చేయనున్నారు.

భూసేకరణ వ్యయం మినహా రూ.7,345.12 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు అమలు కానుంది. ఇందులో ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) నుంచి రూ.4,500 కోట్ల రుణం, మిగిలిన రూ.2,845.12 కోట్లను హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ రుణాల ద్వారా సమీకరించనున్నారు. ఈ పనులను ఈపీసీ విధానంలో చేపట్టనుండగా, ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ (PMC) నియామకానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏడీబీ మార్గదర్శకాల ప్రకారం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని, తదుపరి చర్యలు ప్రారంభించాలని ఎంఆర్‌డీసీఎల్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణను అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం - సీఎం రేవంత్

తెలంగాణను అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం - సీఎం రేవంత్

చబహార్ పోర్టుపై పెరుగుతున్న ఆందోళన

చబహార్ పోర్టుపై పెరుగుతున్న ఆందోళన

 H-1B వీసాలపై కఠిన హెచ్చరిక..

H-1B వీసాలపై కఠిన హెచ్చరిక..

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో కీలక విచారణ

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో కీలక విచారణ

ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ..

ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ..

ట్యాగ్లు
మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుతెలంగాణ ప్రభుత్వంహైదరాబాద్మూసీ నదిహెచ్‌ఎండీఏఏడీబీమౌలిక వసతులురివర్‌ఫ్రంట్ అభివృద్ధిబాపూఘాట్హిమాయత్‌సాగర్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
హైదరాబాద్‌లో ఒలింపిక్ భవన్ ప్రారంభించిన పి.టి. ఉష

హైదరాబాద్‌లో ఒలింపిక్ భవన్ ప్రారంభించిన పి.టి. ఉష

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మరో రెండేళ్లలో సినిమా ఇండస్ట్రీ చనిపోతుంది.. ఎందుకంటే?: ఆర్జీవీ
సినిమాలు

మరో రెండేళ్లలో సినిమా ఇండస్ట్రీ చనిపోతుంది.. ఎందుకంటే?: ఆర్జీవీ

వర్షాలతో కేదార్‌నాథ్‌లో తగ్గిన భక్తుల రద్దీ
జనరల్

వర్షాలతో కేదార్‌నాథ్‌లో తగ్గిన భక్తుల రద్దీ

భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపింది నేనే.. ట్రంప్ మళ్లీ వ్యాఖ్యలు
జనరల్

భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపింది నేనే.. ట్రంప్ మళ్లీ వ్యాఖ్యలు

గగన్‌యాన్‌కు మరో కీలక మైలురాయి!
జనరల్

గగన్‌యాన్‌కు మరో కీలక మైలురాయి!

భారత్ తొలి హైడ్రోజన్ రైలు సిద్ధం
జనరల్

భారత్ తొలి హైడ్రోజన్ రైలు సిద్ధం

ప్రపంచానికి స్ఫూర్తి మోదీ - అల్బనీస్
జనరల్

ప్రపంచానికి స్ఫూర్తి మోదీ - అల్బనీస్

అక్రమ కట్టడాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
జనరల్

అక్రమ కట్టడాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

టీమిండియా ఎంపికలపై అశ్విన్ అసంతృప్తి
క్రీడలు

టీమిండియా ఎంపికలపై అశ్విన్ అసంతృప్తి

లగ్జరీ జెట్‌పై ట్రంప్ ప్రశంసలు
రాజకీయాలు

లగ్జరీ జెట్‌పై ట్రంప్ ప్రశంసలు

హెల్త్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త
జనరల్

హెల్త్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త

అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టు ఊరట
జనరల్

అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టు ఊరట

ఈసారి భయం డబుల్.. ‘అగధ’ డేట్ లాక్!
సినిమాలు

ఈసారి భయం డబుల్.. ‘అగధ’ డేట్ లాక్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!