3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అనంతగిరి వద్ద ఘోర ప్రమాదం...లోయలో పడిన బస్సు

Writer: Pooja 11:31 AM, 3 అక్టోబర్, 2026
అనంతగిరి వద్ద ఘోర ప్రమాదం...లోయలో పడిన బస్సు

వికారాబాద్‌ జిల్లాలోని అనంతగిరి సమీపంలో బస్సు ప్రమాదానికి గురైంది. అనంతగిరి నుంచి తాండూరు వైపు వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇరవై మందికి పైగా ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది. ఘటనతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ప్రమాద సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రక్షించేందుకు ప్రయత్నించారు. లోయలో పడిన బస్సులోని ప్రయాణికులను బయటకు తీసుకువచ్చేందుకు సహాయక బృందాలు చర్యలు కొనసాగిస్తున్నాయి. గాయపడిన వారి పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్మిత్ మచ్చర్‌ ధైర్యానికి చిరంజీవి ప్రశంసలు

స్మిత్ మచ్చర్‌ ధైర్యానికి చిరంజీవి ప్రశంసలు

శ్రీసిటీ ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

శ్రీసిటీ ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

శ్రీసిటీలో హెల్త్‌కేర్‌ పరిశ్రమలో భారీ పేలుడు

శ్రీసిటీలో హెల్త్‌కేర్‌ పరిశ్రమలో భారీ పేలుడు

అర్హులైన ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక డ్రైవ్‌

అర్హులైన ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక డ్రైవ్‌

బిహార్‌ను ముంచెత్తిన భారీ వరదలు

బిహార్‌ను ముంచెత్తిన భారీ వరదలు

సముద్రగర్భంలో స్వదేశీ నిఘా నేత్రం ‘జయ’

సముద్రగర్భంలో స్వదేశీ నిఘా నేత్రం ‘జయ’

ట్యాగ్లు
వికారాబాద్ బస్సు ప్రమాదంఅనంతగిరితాండూరుబస్సు ప్రమాదంసహాయక చర్యలుతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రజా రవాణాను బలోపేతం చేయడమే లక్ష్యం - పొన్నం ప్రభాకర్
జనరల్

ప్రజా రవాణాను బలోపేతం చేయడమే లక్ష్యం - పొన్నం ప్రభాకర్

ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్‌తో ప్రయాణం మరింత సులభం - డిప్యూటీ సీఎం భట్టి
జనరల్

ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్‌తో ప్రయాణం మరింత సులభం - డిప్యూటీ సీఎం భట్టి

వైభవ్‌కు సెండాఫ్ ఇచ్చిన ఆయుబ్...సిక్సర్‌తో బదులిచ్చిన అభిషేక్
క్రీడలు

వైభవ్‌కు సెండాఫ్ ఇచ్చిన ఆయుబ్...సిక్సర్‌తో బదులిచ్చిన అభిషేక్

సత్యభామపై వ్యాఖ్యలతో స్టాలిన్‌కు కొత్త చిక్కులు
రాజకీయాలు

సత్యభామపై వ్యాఖ్యలతో స్టాలిన్‌కు కొత్త చిక్కులు

రాహుల్ ప్రధాని అయితే హిమంత జైలుకే - గౌరవ్ గొగోయ్
రాజకీయాలు

రాహుల్ ప్రధాని అయితే హిమంత జైలుకే - గౌరవ్ గొగోయ్

పాక్ ముందు టీమిండియా భారీ టార్గెట్
క్రీడలు

పాక్ ముందు టీమిండియా భారీ టార్గెట్

సినిమా కంటే ఆ బంధాలే ముఖ్యం -  మాలవికా మోహనన్
సినిమాలు

సినిమా కంటే ఆ బంధాలే ముఖ్యం - మాలవికా మోహనన్

కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్...బిగ్‌బాస్‌ హౌస్‌లో టార్గెటింగ్ గేమ్
షోస్

కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్...బిగ్‌బాస్‌ హౌస్‌లో టార్గెటింగ్ గేమ్

మహిళల గోల్ఫ్‌లో ప్రణవి ఉర్స్‌కు స్వర్ణం
క్రీడలు

మహిళల గోల్ఫ్‌లో ప్రణవి ఉర్స్‌కు స్వర్ణం

అనంతగిరి వద్ద ఘోర ప్రమాదం...లోయలో పడిన బస్సు
జనరల్

అనంతగిరి వద్ద ఘోర ప్రమాదం...లోయలో పడిన బస్సు

స్మిత్ మచ్చర్‌ ధైర్యానికి చిరంజీవి ప్రశంసలు
జనరల్

స్మిత్ మచ్చర్‌ ధైర్యానికి చిరంజీవి ప్రశంసలు

ఎస్‌ఐఆర్‌పై భట్టి ఆందోళన...ఓటు హక్కుపై ప్రశ్నలు
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌పై భట్టి ఆందోళన...ఓటు హక్కుపై ప్రశ్నలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!