Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

14, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రూ.2.58 లక్షల డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరి అరెస్ట్

10:08 AM, 14 మే, 2026
రూ.2.58 లక్షల డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరి అరెస్ట్

డ్రగ్స్ విక్రయాల ద్వారా భారీగా సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ ఎస్‌టీఎఫ్-బీ అధికారులు అరెస్ట్ చేశారు. సూరారం-కొంపల్లి హైటెన్షన్ రోడ్డులో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు ఎస్‌టీఎఫ్-బీ బృందం ఎస్సైలు బాలరాజు, సంధ్యలతో కలిసి తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా వెళ్తున్న ఇన్నోవా కారును నిలిపి తనిఖీలు చేపట్టారు.

తనిఖీల్లో ప్రవీణ్ వద్ద బెంగళూరు నుంచి తీసుకువచ్చిన 3.24 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ లభించగా, ఎలిజర్ అలియాస్ సన్నీ వద్ద 36.90 గ్రాముల ఓజీ కుష్, 7.73 గ్రాముల చెరస్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌తో పాటు టయోటా ఇన్నోవా కారును కూడా అధికారులు సీజ్ చేశారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.2.58 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిందితులను, స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ స్టేషన్ అధికారులకు అప్పగించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా హౌసింగ్ మార్కెట్‌లో భారీ మందగమనా? కొనుగోలుదారులు ఎందుకు తగ్గుతున్నారు?

మోదీని కలవనున్న విదేశాంగ మంత్రులు

మోదీని కలవనున్న విదేశాంగ మంత్రులు

 తన కాన్వాయ్‌పై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..!

ముఖ్య నగరాలకు ఔటర్ రింగ్ రోడ్లు ఏర్పాటు చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

45 డిగ్రీలు దాటనున్న ఎండలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

అల్పపీడనం ప్రభావం.. ఉరుములు మెరుపులతో వర్షం

ట్యాగ్లు
హైదరాబాద్ డ్రగ్స్ కేసుఎండీఎంఏఓజీ కుష్చెరస్ఎక్సైజ్ ఎస్‌టీఎఫ్డ్రగ్స్ రాకెట్హైదరాబాద్ క్రైమ్మాదకద్రవ్యాలుపోలీస్ దాడులుడ్రగ్స్ స్వాధీనం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికా హౌసింగ్ మార్కెట్‌లో భారీ మందగమనా? కొనుగోలుదారులు ఎందుకు తగ్గుతున్నారు?
జనరల్

సూర్య ఫ్యాన్స్‌కు నిరాశ
సినిమాలు

సూర్య ఫ్యాన్స్‌కు నిరాశ

మోదీని కలవనున్న విదేశాంగ మంత్రులు
జనరల్

మోదీని కలవనున్న విదేశాంగ మంత్రులు

 తన కాన్వాయ్‌పై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..!
జనరల్

తన కాన్వాయ్‌పై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..!

ముఖ్య నగరాలకు ఔటర్ రింగ్ రోడ్లు ఏర్పాటు చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

ముఖ్య నగరాలకు ఔటర్ రింగ్ రోడ్లు ఏర్పాటు చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

గూగుల్ ఇంజనీర్ ‘సూపర్ కమ్యూటర్’గా గుర్తింపు
టెక్నాలజీ

గూగుల్ ఇంజనీర్ ‘సూపర్ కమ్యూటర్’గా గుర్తింపు

లోకేశ్ కాన్వాయ్ తగ్గింపు.. సాదాసీదా ప్రయాణం
రాజకీయాలు

లోకేశ్ కాన్వాయ్ తగ్గింపు.. సాదాసీదా ప్రయాణం

ఎమోషనల్ రొమాన్స్‌తో ఆకట్టుకుంటోన్న ‘సోల్ మేట్’ సిరీస్ ఇదేనా ?
ఓటీటీ

ఈ నెలలోనే ‘ఇన్‌స్పెక్టర్ అవినాష్ 2’ స్ట్రీమింగ్ ప్రారంభమా ?

స్టార్‌డమ్ కంటే గురువుల స్థానం గొప్పదేనా? రజనీకాంత్ భావోద్వేగ వ్యాఖ్యలు
సినిమాలు

స్టార్‌డమ్ కంటే గురువుల స్థానం గొప్పదేనా? రజనీకాంత్ భావోద్వేగ వ్యాఖ్యలు

థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు కొనసాగుతుందా ?
క్రీడలు

థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు కొనసాగుతుందా ?

45 డిగ్రీలు దాటనున్న ఎండలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
జనరల్

45 డిగ్రీలు దాటనున్న ఎండలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!