13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘జై హనుమాన్’లో రాముడిగా ఎవరు? ప్రశాంత్ వర్మ ప్లాన్‌పై ఆసక్తికర చర్చ

Writer: Harika S 04:01 PM, 13 ఆగస్టు, 2026
‘జై హనుమాన్’లో రాముడిగా ఎవరు? ప్రశాంత్ వర్మ ప్లాన్‌పై ఆసక్తికర చర్చ

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘జై హనుమాన్’. 2024 సంక్రాంతికి విడుదలైన ‘హనుమాన్’ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో దీనికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘జై హనుమాన్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘హనుమాన్’లో రాముడి పాత్ర కనిపించకపోయినా.. ‘జై హనుమాన్’లో మాత్రం రాముడి పాత్రకు కీలకమైన స్థానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ పాత్రలో ఎవరు కనిపిస్తారనే ఆసక్తి నెలకొంది.

నెట్టింట వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. రాముడి పాత్ర కోసం ప్రశాంత్ వర్మ పలువురు స్టార్ హీరోలను సంప్రదించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ‘జై హనుమాన్’ అంటే రిషబ్ శెట్టి ప్రధానంగా గుర్తుకు వస్తుండటంతో.. టాలీవుడ్ స్టార్ హీరోలు గెస్ట్ రోల్ చేసేందుకు ఆసక్తి చూపుతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కన్నడ నుంచి మరో హీరోను ఈ పాత్ర కోసం తీసుకుంటారా? లేక రాముడి పాత్రను పూర్తిగా ఏఐ టెక్నాలజీతో రూపొందిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాక్సిక్ సెన్సార్ వ్యవహారంపై కొత్త రూమర్స్.. నిజమెంత?

టాక్సిక్ సెన్సార్ వ్యవహారంపై కొత్త రూమర్స్.. నిజమెంత?

అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర ప్రచారం.. పాత్రలపై చర్చ

అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర ప్రచారం.. పాత్రలపై చర్చ

రాకాతో బన్నీకి కొత్త ఇమేజ్ ప్లాన్?

రాకాతో బన్నీకి కొత్త ఇమేజ్ ప్లాన్?

ఫౌజీ: నెక్స్ట్‌ అప్‌డేట్‌ ఏంటి?

ఫౌజీ: నెక్స్ట్‌ అప్‌డేట్‌ ఏంటి?

శంకర్ డైరెక్షన్ లో అజిత్ కుమార్ మూవీ ?

శంకర్ డైరెక్షన్ లో అజిత్ కుమార్ మూవీ ?

ట్యాగ్లు
జై హనుమాన్ప్రశాంత్ వర్మహనుమాన్రాముడి పాత్రరిషబ్ శెట్టితెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
దుల్కర్‌ సినిమా వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే?

దుల్కర్‌ సినిమా వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన చంద్రబాబు
జనరల్

అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన చంద్రబాబు

టాటా సన్స్ తదుపరి ఛైర్మన్ ఎవరు?
బిజినెస్

టాటా సన్స్ తదుపరి ఛైర్మన్ ఎవరు?

అవినీతిపై మాట్లాడిన అధికారిపైనే లంచం ఆరోపణలు
జనరల్

అవినీతిపై మాట్లాడిన అధికారిపైనే లంచం ఆరోపణలు

అమరావతికి మళ్లీ జోష్.. చంద్రబాబు కీలక అడుగు!
జనరల్

అమరావతికి మళ్లీ జోష్.. చంద్రబాబు కీలక అడుగు!

ఫీబీ గేట్స్‌ కంపెనీపై సంచలన ఆరోపణలు
బిజినెస్

ఫీబీ గేట్స్‌ కంపెనీపై సంచలన ఆరోపణలు

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టోటల్ టార్గెట్ ఎంతంటే!
సినిమాలు

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టోటల్ టార్గెట్ ఎంతంటే!

మిశ్రమ ఫలితాలతో స్టాక్ మార్కెట్లు
బిజినెస్

మిశ్రమ ఫలితాలతో స్టాక్ మార్కెట్లు

‘జై హనుమాన్’లో రాముడిగా ఎవరు? ప్రశాంత్ వర్మ ప్లాన్‌పై ఆసక్తికర చర్చ
గాసిప్స్

‘జై హనుమాన్’లో రాముడిగా ఎవరు? ప్రశాంత్ వర్మ ప్లాన్‌పై ఆసక్తికర చర్చ

అన్ని జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్ధి-  హెచ్‌సీఏ
క్రీడలు

అన్ని జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్ధి- హెచ్‌సీఏ

బాడీ షేమింగ్‌పై స్వరా భాస్కర్ ఫైర్.. ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్
సినిమాలు

బాడీ షేమింగ్‌పై స్వరా భాస్కర్ ఫైర్.. ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్

ఉపేంద్ర ‘నెక్స్ట్ లెవెల్’ గ్రాండ్ లాంచ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?
సినిమాలు

ఉపేంద్ర ‘నెక్స్ట్ లెవెల్’ గ్రాండ్ లాంచ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?

ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్.. రికవరీపై వైద్యుల కీలక సూచన
సినిమాలు

ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్.. రికవరీపై వైద్యుల కీలక సూచన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!