13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్.. రికవరీపై వైద్యుల కీలక సూచన

Writer: Harika S 03:52 PM, 13 ఆగస్టు, 2026
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్.. రికవరీపై వైద్యుల కీలక సూచన

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మూవీ షూటింగ్‌లో గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఎన్టీఆర్‌కు గాయం కావడంతో పాటు ఆపరేషన్ జరిగిందనే వార్తలతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ టీమ్ స్వయంగా నోట్ విడుదల చేయడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

తాజాగా సర్జరీ అనంతరం ఎన్టీఆర్ దిగిన ఫొటో సోషల్ మీడియాలోకి వచ్చింది. ఈ ఫొటోలో ఆయన చేతికి బెల్ట్ వేసుకుని ఆసుపత్రి సిబ్బందితో కలిసి కనిపించారు. దీంతో సర్జరీ అనంతరం వైద్యుల పర్యవేక్షణలో ఎన్టీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన పూర్తిగా కోలుకుని సాధారణ స్థితికి చేరుకోవడానికి 2 నుంచి 3 నెలల సమయం పడుతుందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టోటల్ టార్గెట్ ఎంతంటే!

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టోటల్ టార్గెట్ ఎంతంటే!

ఆయనను తొలిసారి కలిసినప్పుడు షాక్ అయ్యా: శ్రీయ శరణ్

ఆయనను తొలిసారి కలిసినప్పుడు షాక్ అయ్యా: శ్రీయ శరణ్

బాడీ షేమింగ్‌పై స్వరా భాస్కర్ ఫైర్.. ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్

బాడీ షేమింగ్‌పై స్వరా భాస్కర్ ఫైర్.. ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్

ఉపేంద్ర ‘నెక్స్ట్ లెవెల్’ గ్రాండ్ లాంచ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?

ఉపేంద్ర ‘నెక్స్ట్ లెవెల్’ గ్రాండ్ లాంచ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?

రజనీకాంత్‌ను తొలిసారి కలిసినప్పుడు షాకయ్యా: శ్రియా శరణ్
ట్యాగ్లు
జూనియర్ ఎన్టీఆర్ఎన్టీఆర్ ఆరోగ్యంఎన్టీఆర్ సర్జరీఎన్టీఆర్ గాయంతెలుగు సినిమాటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

రజనీకాంత్‌ను తొలిసారి కలిసినప్పుడు షాకయ్యా: శ్రియా శరణ్

తోటి నటుడికి DC హీరోయిన్ వామికా గబ్బి ఖరీదైన గిఫ్ట్!

తోటి నటుడికి DC హీరోయిన్ వామికా గబ్బి ఖరీదైన గిఫ్ట్!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన చంద్రబాబు
జనరల్

అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన చంద్రబాబు

టాటా సన్స్ తదుపరి ఛైర్మన్ ఎవరు?
బిజినెస్

టాటా సన్స్ తదుపరి ఛైర్మన్ ఎవరు?

అవినీతిపై మాట్లాడిన అధికారిపైనే లంచం ఆరోపణలు
జనరల్

అవినీతిపై మాట్లాడిన అధికారిపైనే లంచం ఆరోపణలు

అమరావతికి మళ్లీ జోష్.. చంద్రబాబు కీలక అడుగు!
జనరల్

అమరావతికి మళ్లీ జోష్.. చంద్రబాబు కీలక అడుగు!

ఫీబీ గేట్స్‌ కంపెనీపై సంచలన ఆరోపణలు
బిజినెస్

ఫీబీ గేట్స్‌ కంపెనీపై సంచలన ఆరోపణలు

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టోటల్ టార్గెట్ ఎంతంటే!
సినిమాలు

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టోటల్ టార్గెట్ ఎంతంటే!

మిశ్రమ ఫలితాలతో స్టాక్ మార్కెట్లు
బిజినెస్

మిశ్రమ ఫలితాలతో స్టాక్ మార్కెట్లు

‘జై హనుమాన్’లో రాముడిగా ఎవరు? ప్రశాంత్ వర్మ ప్లాన్‌పై ఆసక్తికర చర్చ
గాసిప్స్

‘జై హనుమాన్’లో రాముడిగా ఎవరు? ప్రశాంత్ వర్మ ప్లాన్‌పై ఆసక్తికర చర్చ

అన్ని జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్ధి-  హెచ్‌సీఏ
క్రీడలు

అన్ని జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్ధి- హెచ్‌సీఏ

బాడీ షేమింగ్‌పై స్వరా భాస్కర్ ఫైర్.. ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్
సినిమాలు

బాడీ షేమింగ్‌పై స్వరా భాస్కర్ ఫైర్.. ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్

ఉపేంద్ర ‘నెక్స్ట్ లెవెల్’ గ్రాండ్ లాంచ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?
సినిమాలు

ఉపేంద్ర ‘నెక్స్ట్ లెవెల్’ గ్రాండ్ లాంచ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?

ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్.. రికవరీపై వైద్యుల కీలక సూచన
సినిమాలు

ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్.. రికవరీపై వైద్యుల కీలక సూచన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!